ADUGU

epaper.adugunews.com/

దేశమంతా విషాదవేళ...
రజత 'ఉత్సవ'మెలా..!?

మరోసారి పాకిస్తాన్ ను ఓడించాలి

పాక్ పౌరుల జాబితా పంపండి!

కేంద్రానికి అండగా ఉంటాం!

రంకు - బొంకు!

ఆ నలుగురంటే నాకు భయం!

హిట్-3 పెద్దలకు మాత్రమే!

భారత్ సమ్మిట్ ప్రారంభం! ‪@BharatRashtraSamithiParty‬

8 months ago | [YT] | 0

ADUGU

epaper.adugunews.com/

చత్తీస్ ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ 30 మంది నక్సల్స్ హతం!

భారీ రోడ్డు ప్రమాదం 8మంది కూలీలకు తీవ్ర గాయాలు

బెట్టింగ్ యాప్స్ పై విచారణ!

ప్రజా పాలనలో కొలువుల పండుగ!

మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం!

పవర్ పోయినా ప్రజల్లో అభిమానం పోలేదా!?

రాజకీయ సంస్కరణలు రావాలి!

నాకు అండగా నిలవండి!

9 months ago | [YT] | 4

ADUGU

epaper.adugunews.com/

రాష్ట్ర బడ్జెట్ 3,04,965 కోట్లు!

పదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యం

పెనంలో నుంచి పొయ్యిలో పడ్డ జనం!

అంకెలు ఎందుకు ఆగమయ్యాయో చెప్పు!?

రేషన్ కార్డులపై సుప్రీం కీలక తీర్పు!

తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం!

పేదలవి కాదు పెద్దల ఇళ్లు కూల్చండి

ప్రజల్లో తగ్గుతున్న కొనుగోలు శక్తి!?

బాల్ బాయ్ నుండి కెప్టెన్ వరకు...!

ఆ సినిమా ఇంకా బలంగా ఉంటే చేస్తా....!

9 months ago | [YT] | 2

ADUGU

వీక్షకులకు, ముస్లిం సోదర & సోదరీమణులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు
#bakrid #eidal-adha #eidmubarak #mubarak

1 year ago | [YT] | 1

ADUGU

Counting updates - tamilnadu

1 year ago | [YT] | 0

ADUGU

హైదరాబాద్ :-మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ఎల్ బి నగర్ అసెంబ్లీ సెగ్మెట్ లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్ల తో ఆధిక్యం


బీజేపీ :-8811

కాంగ్రెస్ :2581

బిఆర్ఎస్ :1418

1 year ago | [YT] | 0

ADUGU

రాజ్ భవన్‌లో గవర్నర్ రాధాకృష్ణన్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

1 year ago | [YT] | 2

ADUGU

తెలంగాణ రాష్ట్ర చిహ్నంను రూపకల్పన చేసిన ఉస్మానియా యూనివర్శిటీ పరిశోధక విద్యార్థి దుర్గం వెంకన్న

దుర్గం వెంకన్న మాట్లాడుతూ....గత పాలకుల మీద కోపంతో చిహ్నం లోని కాకతీయ తోరణం మరియు చార్మినార్ లను తొలగించడం హేయమైన చర్య అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర చిహ్నం రూపకల్పనకు ఉద్యమంలో భాగమైన ఉస్మానియా యూనివర్సిటీకి అవకాశం ఇస్తే అందరికీ ఆమోదయోగ్యంగా గీస్తాం అన్నారు.

1 year ago | [YT] | 3

ADUGU

తెలంగాణలో గుట్కా తయారీ, అమ్మకంను బ్యాన్ చేసిన ప్రభుత్వం.

1 year ago | [YT] | 2