political discussions, current affairs analysis is main aim.


journalist sai

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ అభ్యర్థి కి అదనంగా ఓట్లు రావడం, ఇండీ కూటమి అభ్యర్థి కి తగ్గడం పై మీ అభిప్రాయం

8 hours ago | [YT] | 524

journalist sai

యూరియా కొరత పై వై సి పి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న వేళ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ప్రభుత్వం చెబుతోంది. మీ అభిప్రాయం

1 day ago | [YT] | 2,736

journalist sai

అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో మూడేళ్ళ లో పూర్తి చేస్తామన్న మంత్రి నారాయణ ప్రకటన పై మీ అభిప్రాయం

2 days ago | [YT] | 1,499

journalist sai

వైద్య కళాశాలలు ప్రభుత్వం నిర్వహించాలని జగన్, పి పి పి బెటర్ అని బాబు ప్రభుత్వాల వాదన నేపథ్యంలో మీ అభిప్రాయం

3 days ago | [YT] | 2,470

journalist sai

జగన్ అసెంబ్లీ కి రాకుంటే అనర్హత వేటు ఖాయం అన్న రఘురామ హెచ్చరిక పై మీ అభిప్రాయం

4 days ago | [YT] | 2,692

journalist sai

ఆరోగ్యశ్రీ స్ధానంలో యూనివర్సల్ హెల్త్ స్కీం పై మీ అభిప్రాయం

5 days ago | [YT] | 1,575

journalist sai

జి ఎస్ టి అనేక వస్తువులు మీద తగ్గింపు పై మీ అభిప్రాయం

6 days ago | [YT] | 1,699

journalist sai

సుగాలి ప్రీతి కేసు సి బి ఐ కి అప్పగించాలన్న బాబు సర్కారు నిర్ణయం పై మీ అభిప్రాయం

1 week ago | [YT] | 906