Welcome to Bhakthi Patalu

"భక్తి పాటలు" ఛానల్ లో హిందూ సంస్కృతి కి సంబంధించిన దేవుని పాటలు, స్తోత్రాలు, శ్లోకాలు, మంత్రాలు వాటి సాహిత్యం మరియు భావం తో సహా "భక్తి పాటలు" ఛానల్ లో వీడియో రూపంలో వివరించబడతాయి.

మన ఛానల్ లో వీడియోలు మీకు నచ్చితే కామెంట్ మరియు లైకుల రూపములో తప్పక తెలియచేయగలరు.

ఎన్నో మంచి వీడియోలు కోసం మన Bhakthi Patalu ఛానల్ ని Subscribe చేసి పక్కనే ఉన్న 🔔 గంట symbol నొక్కండి.

Channel link:
youtube.com/@BhakthiPatalu-l4c

Welcome to Bhakthi Patalu youtube channel.

"Bhakthi Patalu" youtube channel contains all Hindu god songs, stotras, slokas and mantras with telugu subtitles and meaning. If you like our videos please let us know by your likes and comments. Subscribe for regular videos to learn and explore more about our Hindu culture.

Thank you for all your love and support 🙏
Bhakthi Patalu
"భక్తి పాటలు"


Bhakthi Patalu

శ్రీ రామ భక్తి పరాయణుడు, నవ వ్యాకరణుడు, భక్తి భావానికి ఆధ్యుడు, విజయానికి చిహ్నం ఆంజనేయ స్వామి ఆశీర్వాదం మీపై ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..

youtube.com/shorts/7Bmm18Ec41...

9 months ago | [YT] | 0

Bhakthi Patalu

హిందూ మతంలో, సరస్వతి దేవిని విద్య, అభ్యాసం, సంగీతం, కళలు మరియు వాక్చాతుర్యానికి కూడా దేవతగా భావిస్తారు. ఆమె బ్రహ్మ భార్య మరియు త్రిదేవిలలో ఒకరు.

కాబట్టి విద్యకు సంబంధించిన ఏవైనా పనులను ప్రారంభించేటప్పుడు ఆశీర్వాదం పొందడానికి సరస్వతి దేవిని పూజించడం ఒక భాగమైంది.

సరస్వతి నమస్తుభ్యం సాహిత్యాన్ని పఠించడం మరియు అర్థాన్ని అర్థం చేసుకోవడం వలన మీరు దేవత యొక్క దివ్య ఆనందాన్ని అనుభవిస్తారు.

శివుడు జ్ఞానం, శుభం మరియు వ్యాకరణ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు కాబట్టి, సరస్వతి దేవితో పాటు, శివుడిని కూడా పూజించాలని ఎల్లప్పుడూ సిఫార్సు చేయబడింది.

సరస్వతీ ధ్యానము

“సరస్వతి! నమస్తుభ్యం వరదే! కామరూపిణి|
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా||
“పద్మపత్రవిశాలాక్షీ పద్మకేసరవర్ణినీ|
నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతీ||



youtube.com/shorts/CGVxYBgI8S...

9 months ago | [YT] | 0

Bhakthi Patalu

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే...వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే...A divine song from the classic film Swathi Kiranam praising Goddess Saraswathi, Goddess of music and literature.

youtube.com/shorts/KQeUsq09Sg...

9 months ago | [YT] | 0

Bhakthi Patalu

మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామ రఘురామ జగమేలే జయరామ
కదిలి రావయ్యా కళ్యాణ రామ
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా..🙏🙏🙏జై శ్రీ రామ్

youtube.com/shorts/8Sb1laVRK-...

9 months ago | [YT] | 0

Bhakthi Patalu

శ్రీరామనవమి మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను, ఆరోగ్యాన్ని అందించాలని, శ్రీరామ చంద్రమూర్తి దయ మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ" - అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!! 🙏🙏

youtube.com/shorts/vMPaRNkeOZ...

9 months ago | [YT] | 0

Bhakthi Patalu

నరసింహ స్వామి స్తోత్రం "జ్వలత్ కరాల జిహ్విక"..🙏🙏watch here

లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం (శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం) లోని "జ్వాలాత్ కరాల" భాగం నరసింహుని ఉగ్రమైన, ప్రకాశవంతమైన మరియు శక్తివంతమైన కోణాన్ని సూచిస్తుంది.

youtube.com/shorts/EMam-5kllj...

9 months ago | [YT] | 0

Bhakthi Patalu

Niladri nadham song..
youtube.com/shorts/4sCysnTBoP...

9 months ago | [YT] | 0

Bhakthi Patalu

హోలీ అనేది వసంత రుతువును స్వాగతించే పండుగ. శీతాకాలపు నీలిమంటలు తొలగిపోయే రోజు. చెడుపై మంచి గెలిచిన సందర్భంగా ప్రత్యేకంగా మనము ఈ పండుగను నిర్వహించుకుంటాము. హోలీకి ఒకరోజు ముందే హోలీకా దహన్ చేస్తారు. అంటే చెడును అగ్నిలో వేసి కాల్చేస్తారు. భారతదేశంలోని ఉత్తర భాగంలో హోళికా దహన్ చాలా పెద్దగా నిర్వహించుకుంటారు. మన వైపు హోలీ పండుగను రంగుల చల్లుకోవడం ద్వారా నిర్వహించుకుంటాం.
దేవుడు మీ జీవితంలో ఆనందపు రంగులు, స్నేహపురంగులు ప్రేమ రంగులు వెదజల్లాలని కోరుకుంటున్నాం.
మీ జీవితాన్ని అద్భుతమైన రంగులతో చిత్రీకరించాలని ఆశిస్తున్నాం.
మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.
youtube.com/shorts/xSkoD-TsZk...

10 months ago | [YT] | 0

Bhakthi Patalu

Kalabhairavastakam with telugu meaning.. watch here...
Follow our channel to know the meanings of all Hindu slokas, mantras and songs.
youtube.com/shorts/pPYwus0EGp...

10 months ago | [YT] | 0

Bhakthi Patalu

Namaste astu bhagavan.. shiva songs rudra mantra mantra with telugu meaning 🙏🙏.. watch here

youtube.com/shorts/r1etTd6pix...

10 months ago | [YT] | 0