Aim to spread spirituality.
Helps to learn Bhagavad Gita and Bhajans with Lyrical.


Guru Datta

పూజ్య బాల స్వామీజీ వారికి జన్మదిన శుభాకాంక్షలు 🙏✨
మీ దివ్య ఆశీర్వాదాలు మా జీవితాలకు వెలుగుని, దిశని అందిస్తూనే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.
On this blessed birthday of Bala Swamiji, may his grace continue to guide us on the path of devotion and righteousness.


Jai Guru Datta

1 day ago (edited) | [YT] | 1,365

Guru Datta

✨ భక్తి, శక్తి ఒకేచోట ✨
విజయవాడ అమ్మవారి ఆలయంలో స్వామీజీ దర్శనం

పరమ పూజ్య స్వామీజీ గారు అమ్మవారి ఆలయాన్ని దర్శించి భక్తులకు ఆశీర్వాదాలు అందించారు.
అమ్మవారి సన్నిధిలో స్వామీజీ అడుగులు — ఇది ఒక దర్శనం కాదు… ఒక ఆధ్యాత్మిక అనుభూతి ✨


Follow the Guru datta SGS channel on WhatsApp: whatsapp.com/channel/0029Va9Ywaw7T8bOExeQlV3y

#vijayawada #sgsswamiji #avadhoothadattapeetham #DurgaAmmavaru

5 days ago | [YT] | 909

Guru Datta

🌾✨ సంక్రాంతి శుభసమయం – Tenali ✨🌾

ఈ పవిత్రమైన సంక్రాంతి పర్వదినాల్లో, మనందరికీ ఆశీర్వాదాలు అందించేందుకు స్వామీజీ Tenali నుంచే భక్తులకు దర్శనమివ్వనున్నారు 🙏


Follow the Guru datta SGS channel on WhatsApp: whatsapp.com/channel/0029Va9Ywaw7T8bOExeQlV3y

1 week ago | [YT] | 824

Guru Datta

సాక్షాత్తు వైకుంఠ ద్వారం ముందు కూర్చున్నట్లే అనిపించిన క్షణం 🙏✨

వైకుంఠ ఏకాదశి పర్వదినాన నిజామాబాద్‌లో శ్రీ మహావిష్ణువు దివ్య అలంకారంలో దర్శనమిస్తూ…ఆ దైవ సన్నిధిలో శాంతి, త్యాగం, తపస్సు రూపంగా గురువర్యులు మౌనంగా కూర్చున్న ఈ దృశ్యం మనసును పూర్తిగా నిలిపేసిన క్షణం

When devotion speaks, words are not sufficient🕉️✨

🙏 For more such divine moments, join our channel.
whatsapp.com/channel/0029Va9Ywaw7T8bOExeQlV3y

Jaya Guru Datta

2 weeks ago | [YT] | 1,496

Guru Datta

🌸 వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు 🙏

ఈ పవిత్ర దినం మీ జీవితంలో శాంతి, సద్బుద్ధి, సుఖసంతోషాలు నింపాలని కోరుకుంటూ… 🌿

మీకు మరియు మీ కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు ✨

Jaya Guru Datta

2 weeks ago | [YT] | 1,074

Guru Datta

వైకుంఠ ఏకాదశి @ నిజామాబాద్ 🕉️🙏

2 weeks ago | [YT] | 678

Guru Datta

Landed in Ayodhya – SGS Ashrama Inauguration | Jai Sri Ram 🚩

Parama Pujya Sri Ganapathi Sachchidananda Swamiji has landed in Ayodhya for the sacred SGS Ashrama Inauguration and the divine Bala Rama Raga sagara celebrations.

Ayodhya, the eternal land of Lord Sri Rama, is witnessing a historic and spiritually charged moment filled with devotion, music, and blessings.

📲 మరిన్ని వివరాల కోసం WhatsApp ఛానెల్‌లో చేరండి 🙏
👉 whatsapp.com/channel/0029Va9Ywaw7T8bOExeQlV3y


🙏 Jai Sri Ram
🙏 Jai Guru Datta

3 weeks ago | [YT] | 1,475

Guru Datta

🚆 Historic Train Yatra from Mysuru to Ayodhya @22–24 December 2025

పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఈ రోజు (22 Dec 2025) సాయంత్రం 4:40 IST కు ప్రత్యేక భారతీయ రైల్వే రైలు ద్వారా 1,300 మంది భక్తులతో మైసూరు నుండి అయోధ్యకు శ్రీ రామ యాత్ర ఘనంగా ప్రారంభించారు.

🏹 For complete details of the program

whatsapp.com/channel/0029Va9Ywaw7T8bOExeQlV3y/210

#SriRamaYatra #Ramotsavam2025 #IndianRailways #TrainYatra #Mysuru #Ayodhya #SGSAshrama #gurudattasgs

3 weeks ago | [YT] | 1,536

Guru Datta

జయ గురు దత్త

ఒకా నొక సమయంలో స్వామీజీ వారి దగ్గరకి ఒక వృద్ధ యోగి వచ్చాడు. స్వామీజీ వారు వారిని సాధారంగా ఆహ్వానించి భిక్ష కు ఏర్పాటు చేసి భిక్ష పూర్తి అయ్యాక ఆశ్రమం లోని ఒక చొప్పరంలో బల్ల మీద కూర్చున్నారు.

ఆ సమయంలో లో ఆ యోగి ఇంత ఆశ్రమం పెట్టుకున్నారు కదా ఇంత మంది శిష్యులకు భోద చేస్తున్నారు కదా యోగంలో ఎంత వరకు వచ్చారు తమరు అని స్వామీజీ వారిని అడిగారు.

స్వామీజీ వారు నేనేమీ చేయను భగవన్నామ సంకీర్తన చేయిస్తు ఉండడం నా పని. అదే అన్నీ ఇస్తుంది అన్నారు స్వామీజీ.

అలా కాదు ఇటు చూడండి అని ఆ యోగి తన తలపై సవరించుకుంటున్నాడు. అయన తలపై అనేక మణులతో కూడిన స్వర్ణ కిరీటం ధగ ధగ లాడుతుంది. ఇది యోగ కిరీటం. ఇది ఉన్న వారే గురుత్వానికి అర్హుడు అన్నారు.

అది విన్న స్వామీజీ మీ కిరీటానికి ప్రాణం ఉన్నట్టు లేదే అన్నారు. ఆ మాటకి అర్ధం తెలీక ఆ యోగి స్వామీజీ వారి వంక చూసారు. ఆ కళ్ళు బిగుసుకుపోయి చూస్తూ ఉండి పోయారు ఆ యోగి.

స్వామీజీ వారి శిరస్సుపై 12 పడగల మహా నాగసర్పం పడగ విప్పి గొడుగులా ఉంది. ఆ ఒక్కొక్క పడగ పై మూడేసి మణులు మెరుస్తూ ఉన్నాయి. ఆ పడగలపై స్వస్తిక్ ముద్రలున్నాయి. ఆ నాగుల నాలుకలు పదే పదే బయటకు వచ్చి ఆ యోగిని వెక్కిరిస్తున్నాయి.

ఆ యోగి లేచి నిలబడి రెండు చేతులు జోడించి వెళ్ళొస్తాం అన్నాడు స్వామీజీ వారితో...ఆ తరువాత స్వామీజీ వారు వారిని కూర్చోమని వారికి ఎంతో గొప్ప ప్రభోదం చేసి మార్గదర్శనం చేశారు.

ఆ తరువాతి ఉపదేశం తెలుసుకోవాలంటే స్వామీజీ వారి జీవిత చరిత్ర పారాయణ చేయాల్సిందే..

ఈ పై అపురూపమైన చిత్రం స్వామీజీ వారి జీవిత చరిత్ర లోని ఒక అద్భుతమైన ఘట్టాన్ని దర్శింపచేస్తుంది.

3 weeks ago | [YT] | 831

Guru Datta

🕉️ అరుణాచలం దేవాలయంలో శ్రీ దత్త తాతాజీ వారు 🙏✨

అగ్నిలింగ స్వరూపుడైన శ్రీ అరుణాచలేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ దత్త తాతాజీ వారి దివ్య దర్శనం

శివతత్త్వం–దత్త తత్త్వం ఏకమై
మనసులను శాంతితో, భక్తితో నింపిన పవిత్ర క్షణాలు.

ఈ దర్శనం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపాలి అని ప్రార్థిస్తూ… 🙏

Jaya Guru Datta

4 weeks ago | [YT] | 1,255