కార్యకర్త



కార్యకర్త

పాలన పై ప్రజలు సంతృప్తిగా లేరు, దానికి బాద్యులు మీరే అంటూ చంద్రబాబు ఐఏఎస్ అధికారులను నిందించటం పై మీ అభిప్రాయం ?

1 day ago | [YT] | 3

కార్యకర్త

భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిది

1 week ago | [YT] | 6

కార్యకర్త

కూటమికి ప్రభుత్వం లో జనసేన కార్యకర్తలకు అధికారం లో పాలుపొంపు ఉందా ?

1 week ago | [YT] | 1

కార్యకర్త

ఈ 18 నెలల కూటమి పాలన పై మీ స్పందన ?

2 weeks ago | [YT] | 5

కార్యకర్త

18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన ఘనత ఏంటి

2 weeks ago | [YT] | 6

కార్యకర్త

మెడికల్ కాలేజ్ ని ప్రయివేటువారికి ఇవ్వటమే కాకుండా అందులో ఉద్యోగస్తులకు ప్రభుత్వం జీతాలు ఇవ్వటం పై మీ అభిప్రాయం ?

3 weeks ago | [YT] | 2

కార్యకర్త

మీకు తెలుసా??

మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన రాష్ట్ర సెక్యూరిటీలను వేలం వేస్తూ మరో 3 వేల కోట్లు అప్పు చేసింది. ఇప్పటికే మన రాష్ట్ర అప్పులు 2 లక్షల 50 వేల కోట్లకు చేరుకున్నాయి.

1 month ago | [YT] | 1