Vijayasrinivasvlogs

Durgamma Dayatho, ఓమ్ శ్రీ మాత్రే నమః,అందరికీ నమస్తే అండి నేను మీ విజయ శ్రీనివాస్ ,👀ఎంటి చూస్తున్నారు ఛానల్ subscribe చేసుకోవొచ్చుగా,మన ఛానల్ ముఖ్య ఉద్దేశ్యం నేను తిరిగిన గుడులు,స్థలాలు మా స్నేహితులతో గడిపిన క్షణాలు మీతో షేర్ చేసుకోవడం,ఎక్కువ గుడులు పూజలు వుంటాయి మన ముందు తరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు అందిద్దాం