"Welcome to PUBLIC ARMY APTS, your go-to platform for insightful and engaging political discussions in Telugu! Stay updated with the latest political news, analysis, debates, and more. From local issues to global political trends, we bring you in-depth content that helps you stay informed and make sense of the ever-evolving political landscape. Join us as we break down the facts, explore different perspectives, and provide you with the clarity you need to understand the world of politics. Don't forget to subscribe and hit the bell icon for regular updates please do like and share every video!" Thank you 🙏
PUBLIC ARMY APTS
Thank you all 🙏
#YOUTUBE
3 months ago | [YT] | 17
View 2 replies
PUBLIC ARMY APTS
#aparichitudupawankalyan #deputycmpawankalyan #PawanKalyan #aparichitudu #TheyCallHimOG #TheyCallHimOG_Blockbuster #kdpjsp
3 months ago | [YT] | 56
View 0 replies
PUBLIC ARMY APTS
#aparichitudupawankalyan #deputycmpawankalyan #PawanKalyan #aparichitudu #TheyCallHimOG #TheyCallHimOG_Blockbuster #kdpjsp #publicarmyapts
3 months ago | [YT] | 19
View 0 replies
PUBLIC ARMY APTS
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా.
ధర్మాన్ని అనుసరించమని చెప్పే పండుగ దసరా.
విపత్తుల నుండి కాపాడుతూ
ఆ ఆదిపరాశక్తి కరుణాకటాక్షాలు మనందరిపై ఉంచాలని వేడుకుంటూ ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు.
#VijayaDashami #Dussehra
#HappyDussehra
3 months ago | [YT] | 42
View 0 replies
PUBLIC ARMY APTS
Happy Birthday #OG ❤️
Don’t know how people choose to describe you or show their love with wishes when the name PAWAN KALYAN itself is a revolution 🙏🏻
As always words fall short to express our love…
#HBDPawanKalyan
4 months ago | [YT] | 433
View 0 replies
PUBLIC ARMY APTS
తమ్ముడు దుర్గా ప్రసాద్ నేను సౌదీలో పొట్టకూటికోసం వచ్చాను ఇండియాలో లేను,
నేను పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి 2014 మార్చి 14 నుండి జనసేనపార్టీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నా,
ఈ నెలలో మా పాప పుట్టినరోజు సందర్భంగా JanaSena Party తరుపున Pawan Kalyan గారికోసం ఎవరికైనా సహాయం చేద్దాం అనుకుంటున్నాను
అనే దగ్గర 2017 సోషల్ మీడియాలో మొదలైన మా స్నేహం ఈరోజుకి నా సొంత అన్న మా కునుకు రామక్రిష్ణ అన్నయ్య అని గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉండడం ఆయన జనసేన పార్టీ బలోపేతానికి ఏ స్వార్థం లేకుండా ఏం పదవి ఆశించకుండా సోంత డబ్బు సమయం వెచ్చించి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్దాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడం అన్నిటికీ మించి మనసున్న మహా రాజు మా అన్నయ్య అందుకే నా అన్న Rama Krishna Kunuku అని గర్వంగా చెప్పుకునే పదవుల, లాభాలు ఆశించని మంచి మనిషికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐🫂 @JanaSenaParty
4 months ago | [YT] | 93
View 0 replies
PUBLIC ARMY APTS
4 months ago | [YT] | 92
View 0 replies
PUBLIC ARMY APTS
విశాఖపట్నంలో 30-08-2025 న జనసేన పార్టీ నిర్వహిస్తున్న సేనతో సేనాని కార్యక్రమానికి రావాల్సిందిగా హృదయపూర్వక ఆహ్వానం పలికారు #pawankalyan
గారు ధన్యవాదాలు అన్నయ్య 🙏
సభాస్థలి: ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, విశాఖపట్నం
సమయం: 1 గం. నుండి ప్రారంభం.
#PawanKalyan #janasenaparty #senathosenani
4 months ago | [YT] | 226
View 1 reply
PUBLIC ARMY APTS
4 months ago | [YT] | 67
View 0 replies
PUBLIC ARMY APTS
పత్రికా ప్రకటన
*భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.*
*కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 08816 299181 ఏర్పాటు*
*అధికారులంతా ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలి – సెలవులు రద్దు*
*.. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి.*
భీమవరం: ఆగష్టు 13, 2025.
*రానున్న 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమతంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.*
గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులంతా వారి ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, ఏ ఒక్కరికి సెలవులు మంజూరు చేయడం జరగదని స్పష్టం చేసారు. నరసాపురం, మొగల్తూరు, ఆచంట మండలాల్లో అధికారులు ఎక్కువ దృష్టి పెట్టాలని, మత్స్యకారులు వేటకు వెళ్ళకుండా చూడాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి ప్రాణ, ధన నష్టం జరగకుండా చూడాలని సూచించారు. ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు పైప్ లైన్ల ను తనిఖీ చేయాలనీ, మంచినీటి పైప్ లు ఉన్న చోట డ్రైనేజి పైప్ లు లేకుండా చూడాలని, ప్రజలకు సురక్షిత తాగు నీరందించాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అత్యవసర మందులు, క్లోరిన్, బ్లీచింగ్ తదితర సామాగ్రి తో సిద్ధంగా ఉండాలని తెలిపారు. పారిశుధ్యం బాగుండాలని, ఎక్కడా నీటి నిల్వలు లేకుండా చూడాలని తెలిపారు. వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలని క్షేత్ర స్థాయి పర్యవేక్షణలు చేస్తూ ఏదైనా సంఘటన జరిగితే వెంటనే చర్యలు తీసుకునేలా ఉండాలని తెలిపారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 08816 299181 ఏర్పాటు చేయడం జరిగిందని, 24/7 డ్యూటీ లో సిబ్బంది ఉంటారని, అత్యవసర సేవల కోసం ప్రజలు, అధికారులు కాల్ చేయాలని తెలిపారు.
..............................................................
జిల్లా సమాచార శాఖ, భీమవరం నుండి జారీ చేయడమైనది.
5 months ago | [YT] | 23
View 0 replies
Load more