Meta News is an Best News Analysis Report channel from Telugu focusing on Telangana and Andhra Pradesh Politics and Major Cinema Updates


Facebook : www.facebook.com/metanewslive
Twitter : twitter.com/metanewstelugu
Instagram : www.instagram.com/metanewslive



Meta News Telugu

ఆనందం, ఆరోగ్యం, విజయాలతో మీ జీవితం ప్రకాశించాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు 🎄
#merrychristmas #Christmas2025 🎄🎁 #Metanewstelugu

3 hours ago | [YT] | 4

Meta News Telugu

2030 కల్లా ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ టెక్నాలజీలో నాయకత్వ దశను పొందడానికి సీఎం చంద్రబాబు గారు మూడు దశలను నిర్దేశించారు. ఇందులో మొదటిది పునాది దశ. 2026లో జరిగేదంతా ఈ దశలోకి వస్తుంది. ఈ దశలో నిర్మాణ పనుల ద్వారానే వందల మంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ఇంకా ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది అవసరం అవుతారు.
#QuantumCapitalAmaravati
#QuantumValley
#ChandrababuNaidu
#AndhraPradesh
#Metanewstelugu

14 hours ago | [YT] | 264

Meta News Telugu

విద్యార్ధులతో క్వాంటం టాక్ బై సీఎం CBN

క్వాంటం టాక్ బై సీఎం సీబీఎన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. క్వాంటం ప్రోగ్రామ్‌లో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్ధులకు వివరించారు.. ఓవైపు క్వాంటం, ఏఐ, డీప్ టెక్ కంపెనీలను రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తూనే... మరోవైపు ఏఐ, క్వాంటం నిపుణులుగా యువతను సిద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏపీ నుంచి 50 వేల మంది ఏఐ, క్వాంటం నిపుణులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తున్నారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏఐ, క్వాంటం నిపుణులను అందించేలా ఏపీలో ఎకో సిస్టంను చంద్రబాబు తయారు చేస్తున్నారు.త్వరలోనే ఏపీకి క్వాంటం కంప్యూటింగ్ మెషిన్ రానుంది. మరో ఎడెనిమిది నెలల్లో క్వాంటం వ్యాలీలో క్వాంటం టవర్లు సిద్ధం కానున్నాయి.అమరావతిలో త్వరలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోగి ఇంటి వద్దే వైద్యం అందించేలా సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీని ఆకర్షణీయంగా రూపొందించామని.. తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు చంద్రబాబు.


#QuantumCapitalAmaravati
#QuantumValley
#ChandrababuNaidu
#AndhraPradesh
#metanewstelugu

1 day ago | [YT] | 219

Meta News Telugu

జగన్ పాలనలో తిరుమలలో మరో భారీ స్కాం
watch here ---> https://youtu.be/wUXFzL0YB38

1 day ago | [YT] | 2

Meta News Telugu

తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం మాయం ఘటన నేపథ్యంలో వైసీపీ హయాంలో టీటీడీలో జరిగిన అన్ని పనులపై విచారణ జరపాలని మీరు భావిస్తున్నారా?
#Tirupati #GovindarajaSwamyTemple #TTD #TempleSecurity #GoldMissing
#TempleInvestigation #metanewstelugu

1 day ago | [YT] | 388

Meta News Telugu

అంబటి రాంబాబు Vs గజ్జల సుధీర్ భార్గవ్
watch here ---> https://youtu.be/T3pqwMCqo0c

1 day ago | [YT] | 1

Meta News Telugu

బాబాయికి గొడ్డలిపోటు..పిన్నికి వెన్నుపోటు
Watch here ---> https://youtu.be/GsfGNIx_ZOQ

2 days ago | [YT] | 9

Meta News Telugu

త్రిశంకు స్వర్గంలో విడదల రజనీ
Watch here ----> https://youtu.be/jM3qxa29TBk

2 days ago | [YT] | 1

Meta News Telugu

‘రంగనాడు’తో చిచ్చురేపబోతున్నాడా?
Watch here ---> https://youtu.be/WJi7LNhOKOI

2 days ago | [YT] | 1

Meta News Telugu

నారా బ్రాహ్మణి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన మంగళగిరి ప్రీమియర్ లీగ్ సీజన్ 4: ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పోటీలను ప్రారంభించిన నారా బ్రాహ్మణి..పాల్గొన్న ఎంపీ సానా సతీష్, హీరో సిద్ధార్థ్ నిఖిల్.
#NaraBrahmani
#Mangalagiripremierleague
#MPL4 #MangalagiriPremierLeagueSeason4
#ManaMangalagiriManaLokesh #NaraLokesh
#AndhraPradesh
#Metanewstelugu

2 days ago | [YT] | 210