MUNIRATHNAM MADDIMADUGU

మద్దిమడుగు మునిరత్నం అను నేను ఒక Social Media Influencer గా AP & TS ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన పరచడం మరియు ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను updates రూపంలో అందరికి తెలియజేయడమే..నా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.కావున ఇలాంటి సరిక్రొత్త updateస్ రోజూ పొందాలి అనుకునే వాళ్ళు మన వాట్సాప్ గ్రూప్ & టెలిగ్రామ్ గ్రూప్ లలో జాయిన్ అయ్యి పొందవచ్చును.మరియు మీకు ఏ సందేహాలు వచ్చిననూ ఆ గ్రూప్ ద్వారా నన్ను సంప్రదించవచ్చును.

Whatsapp & Telegram Group
bit.ly/Telegram-Watsapp-Groups

For Collaboration Contact
Email: mmunirathnam24@gmail.com


MUNIRATHNAM MADDIMADUGU

🔖 జనవరి ఒకటి నుండి గ్రామ, వార్డ్ సచివాలయాల బాంక్ ఖాతాలో 💰1000₹ జమ
---- డైరక్టర్ శ్రీ._శివప్రసాద్_

🗓️ జనవరి ఒకటవ తారీకు నుండి గ్రామ, వార్డు సచివాలయాల eService ఖాతాలో రూ.1000లు జమ

🌐🛜 సచివాలయాల ఇంటర్నెట్ బిల్ కోసం *రూ.799* /- లు వినియోగించుకోవాలి.

🧻📎🖨️ మిగిలిన ఎమౌంట్ స్టేషనరీ, రిపేర్ వగైరా కోసం వినియోగించుకోవచ్చు.

🧾ఇంటర్నెట్ బిల్, ఇతర బిల్స్ ను భద్రపరచుకుని మండల గ్రామ వార్డ్ ఆఫీసర్ గారికి సమర్పించాలి.

✅ MGO/UGO అప్రూవ్ చేసిన పిదప *మాత్రమే* తదుపరి నెలలో 1000రూ సచివాలయ ఖాతాకు జమ అవుతుంది.

Just for information..🙏🙏🙏
Received as forwaded 🙏

2 weeks ago | [YT] | 17

MUNIRATHNAM MADDIMADUGU

ప్రభుత్వ పథకాల ఎప్పటికప్పుడు అప్డేట్స్ కొరకు ఈ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి
whatsapp.com/channel/0029Vaiao12K5cDCQNvXD10p

2 months ago | [YT] | 15

MUNIRATHNAM MADDIMADUGU

నా కుమారుడు డె్వాన్స్.. ని పెద్దలందరూ ఆశీర్వదించండి

3 months ago | [YT] | 340

MUNIRATHNAM MADDIMADUGU

ఇటీవల గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన ఇన్సూరెన్స్ కంపెనీ ఏది?

4 months ago | [YT] | 42

MUNIRATHNAM MADDIMADUGU

హెల్మెట్ లేని వారికి, పెట్రోల్ అమ్మకూడదనే, నిబంధన తీసుకొచ్చిన రాష్ట్రం ఏది?

4 months ago | [YT] | 115

MUNIRATHNAM MADDIMADUGU

ఆమోదం పొందిన సీనియర్ సిటిజన్ కార్డులో వివరాలు తప్పుగా నమోదయి ఉంటే వాటిని సరి చేసుకునేందుకు ఆప్షన్ను కొత్తగా గ్రామ వార్డు సచివాలయాలలో ఇవ్వడం జరిగినది.

Join Watsapp
whatsapp.com/channel/0029Vaiao12K5cDCQNvXD10p

5 months ago (edited) | [YT] | 18

MUNIRATHNAM MADDIMADUGU

🔰 THALLIKI VANDANAM UPDATE

➜ పేమెంట్ స్టేటస్ కొరకు స్టూడెంట్ ఆధార్ తో ట్రాక్ అప్లికేషన్ పేమెంట్ స్టేటస్ ఎనేబుల్ చేయడం జరిగినది

NBM LOGIN DA/WEDS 🔃WEA/WWDS

➜ TRACK APPLICATION STATUS నందు MOTHER/FATHER/GUARDIAN ఆప్షన్ నందు MOTHER OPTION సెలెక్ట్ చేసుకొని MOTHER ఆధార్ ప్లేస్ లో STUDENT ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి సెర్చ్ చేయవలయును.

➜ ఏ స్టూడెంట్ కి అమౌంట్ క్రెడిట్ అయినది లేనిది TRACK APPLICATION STATUS నందు పేమెంట్ స్టేటస్ డిస్ప్లే అవుతుంది

⚠️ NOTE::* SCHOOL EDUCATION DEPT వారు ఇచ్చిన STUDENT DATA వివరాలు మాత్రమే డిస్ప్లే చేయడం జరుగుతుంది.

➜ SCHOOL EDUCATION DEPT వారి నుంచి వచ్చిన DATA నందు లేని స్టూడెంట్ కి సంబంధించిన పేమెంట్స్ వివరాలు డిస్ప్లే చేయబడదు,BASIC DETAILS మాత్రమే DISPLAY అవుతాయి గమనించగలరు.

5 months ago | [YT] | 15

MUNIRATHNAM MADDIMADUGU

అన్నదాత సుఖీభవ ఫిర్యాదులకు జూలై 13 లాస్ట్ డేట్

5 months ago | [YT] | 12