Hi everyone, welcome to my new YouTube Community. Now you can post on my channel too. To get started, tell me in a post what you'd like to see next on my channel. Visit my Community: youtube.com/@JSB.JAISETTI/community
కార్మిశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తెరంగేట్రం చేశారు!. గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు, దానిమాటున ఆడపిల్లలపై జరిగే బలులు, దారుణాలను ప్రధానాంశం గా తీసుకుని తెరకెక్కిస్తున్న ‘ఎవరది’ చిత్రంలో ఆయన జమిందార్ పాత్రలో నటిస్తున్నారు. ఏలూరు జిల్లా పెదపాడు గ్రామంలోని పిన్నమనేని చిన్న రాఘవయ్య అనే ఊరి పెద్ద ఇంటి ఆవరణలో మంగళవారం ఈ చిత్రం షూటింగ్ జరిగింది. మంత్రి సుభాష్ తోపాటు ఇతర నటీనటులతో పలు సన్నివేశాలను చిత్రీకరించారు. మెగా మూవీ క్రియేషన్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాకు వట్టి శ్యాం నిర్మాత కాగా, జుత్తిగ వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ చూడ్డానికి గ్రామస్థులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
*కట్టా వారి వివాహపరిచయ వేదిక 2 కార్యక్రమంను విశాఖపట్టణం పబ్లిక్ లైబ్రరీ లో సీతమ్మపేట బివికె కాలేజీ ఎదుట వచ్చే నెలలో ఏర్పాటు చేయదలచుకునాము!*
*కావున పెళ్ళి కావలసిన అమ్మాయిలు మరియు అబ్బాయిల వివరాలతో ఈ క్రింద నెంబర్లుకు సెప్టెంబర్ 10 లోపల పంపవలిసిందిగా కోరుచున్నాము. ఆ తరువాత వచ్చిన అప్లికేషన్లను అంగీకరించము!*
*మీరు పంపవలసిన బయోడేటా ఫోటోతో ఈ నెంబర్లకు 9000166144, 8142852928 పంపవలిసిందిగా కోరుతున్నాను.*

JAI SETTI BALIJA
Hi everyone, welcome to my new YouTube Community. Now you can post on my channel too. To get started, tell me in a post what you'd like to see next on my channel.
Visit my Community: youtube.com/@JSB.JAISETTI/community
4 weeks ago | [YT] | 0
View 0 replies
JAI SETTI BALIJA
1 month ago | [YT] | 3
View 0 replies
JAI SETTI BALIJA
కార్మిశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు తెరంగేట్రం చేశారు!. గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు, దానిమాటున ఆడపిల్లలపై జరిగే బలులు, దారుణాలను ప్రధానాంశం గా తీసుకుని తెరకెక్కిస్తున్న ‘ఎవరది’ చిత్రంలో ఆయన జమిందార్ పాత్రలో నటిస్తున్నారు. ఏలూరు జిల్లా పెదపాడు గ్రామంలోని పిన్నమనేని చిన్న రాఘవయ్య అనే ఊరి పెద్ద ఇంటి ఆవరణలో మంగళవారం ఈ చిత్రం షూటింగ్ జరిగింది. మంత్రి సుభాష్ తోపాటు ఇతర నటీనటులతో పలు సన్నివేశాలను చిత్రీకరించారు. మెగా మూవీ క్రియేషన్ బ్యానర్ మీద నిర్మిస్తున్న ఈ సినిమాకు వట్టి శ్యాం నిర్మాత కాగా, జుత్తిగ వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ చూడ్డానికి గ్రామస్థులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
1 month ago | [YT] | 3
View 0 replies
JAI SETTI BALIJA
తన అసామాన్యమైన ప్రతిభతో నేషనల్ స్కేటింగ్ కాంపింటేషన్ కు మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎంపికైన బంగారు తల్లి అశ్విక కు హృదయపూర్వక శుభాకాంక్షలు 🥳
Congratulations and Best of luck 💐
D/O Giriprasad Rayudu

1 month ago | [YT] | 2
View 0 replies
JAI SETTI BALIJA
*శెట్టిబలిజ సోదర సోదరీమణులకు విజ్ఞప్తి!*
*కట్టా వారి వివాహపరిచయ వేదిక 2 కార్యక్రమంను విశాఖపట్టణం పబ్లిక్ లైబ్రరీ లో సీతమ్మపేట బివికె కాలేజీ ఎదుట వచ్చే నెలలో ఏర్పాటు చేయదలచుకునాము!*
*కావున పెళ్ళి కావలసిన అమ్మాయిలు మరియు అబ్బాయిల వివరాలతో ఈ క్రింద నెంబర్లుకు సెప్టెంబర్ 10 లోపల పంపవలిసిందిగా కోరుచున్నాము. ఆ తరువాత వచ్చిన అప్లికేషన్లను అంగీకరించము!*
*మీరు పంపవలసిన బయోడేటా ఫోటోతో ఈ నెంబర్లకు 9000166144, 8142852928 పంపవలిసిందిగా కోరుతున్నాను.*
*ఇట్లు*
*కట్టా మల్లేశ్వర రావు*
*విశాఖపట్టణం*
4 months ago | [YT] | 0

4 months ago | [YT] | 1
View 0 replies
JAI SETTI BALIJA
6 months ago | [YT] | 2
View 0 replies
JAI SETTI BALIJA
6 months ago | [YT] | 3
View 0 replies
JAI SETTI BALIJA
6 months ago | [YT] | 1
View 0 replies
Load more