AVH TIMES Telugu channel, a web channel dedicated to report present news and political scenario across Telangana and India through special insider news, current affairs. AVH brings innovation and best of the Telegu news unbiased content where the main stream media are biased.
AVH TIMES
ఓ ముఖ్యమంత్రి కాకతీయ రాజధానిని జిల్లాల పేరుతో ముక్కలు చేశాడు.... ఇంకో ముఖ్యమంత్రి కాకతీయుల కీర్తి గుర్తులను లేకుండా చేస్తున్నాడు
ఎవరు పదవిలో ఉన్నా... ఓరుగల్లుపై విషం చిమ్మడం ఆపట్లేదు
1 year ago | [YT] | 9
View 0 replies
AVH TIMES
వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలుపు ఎవ్వరిది...?
1 year ago | [YT] | 9
View 1 reply
AVH TIMES
రిజర్వేషన్లు ఎవరికి ఇవ్వాలి....?
1 year ago | [YT] | 12
View 0 replies
AVH TIMES
What you think about attack on YS Jagan
1 year ago | [YT] | 0
View 0 replies
AVH TIMES
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది...
1 year ago | [YT] | 9
View 1 reply
AVH TIMES
ప్రియమైన AVH TIMES సబ్స్క్రైబర్స్ కి కృతజ్ఞతలు..... నేటితో మన కుటుంబం పదివేల మంది సభ్యులకు చేరుకుంది......
త్వరలో సమకాలీన రాజకీయాలు, ప్రజల సమస్యలపై నిష్పక్షపాత, నిస్వార్థపు, నిజాయితీతో కూడిన విశ్లేషణలు వార్తా కథనాలు అందించబోతున్నాము.... మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ
టీమ్ @ AVH TIMES
1 year ago | [YT] | 14
View 1 reply
AVH TIMES
6 దశాబ్దాలుగా దేశాన్ని ముంచి స్కాముల్లో మునిగి తేలిన కాంగ్రెస్ ను మళ్లీ ఆదరించి....అందలం ఎక్కించడానికి సిద్దంగా ఉన్నారా.....?
2 years ago | [YT] | 1
View 0 replies
AVH TIMES
శేజల్ సూసైడ్ నోట్.....
2 years ago | [YT] | 2
View 0 replies
AVH TIMES
ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునివ్వడం కరెక్టేనా....?
2 years ago | [YT] | 1
View 0 replies
AVH TIMES
లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ అయితే ఎవరికి నష్టం....?
2 years ago | [YT] | 7
View 0 replies
Load more