www.youtube.com/@NewsTAPLive


NewsTAP

ప్రతి మనిషికి మొదటి దైవం అమ్మ.. మొదటి గురువు అమ్మ.. మన కోసం తమ జీవితాలనే త్యాగం చేస్తున్న అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

#HappyMother'sDay #NewsTAP #MothersDay

7 months ago | [YT] | 10

NewsTAP

🔥 శ్రీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🙏
💪 భక్తికి ప్రతిరూపమైన
🌟 శక్తి, ధైర్యం, నియమానికి ప్రతీక అయిన
🚩 పవనపుత్ర హనుమంతుని ఆశీస్సులతో
మీ జీవితం విజయమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం!

🔱 జై హనుమాన్!
🙏 శ్రీ ఆంజనేయ స్వామి చరణాల్లో మన ప్రణామాలు 🌺

#HanumanJayanthi #JaiHanuman #NewsTAP #TeluguDevotional #BhaktiPost #HanumanJayanthi2025

8 months ago | [YT] | 24

NewsTAP

🌸 శ్రీరామనవమి శుభాకాంక్షలు 🌸
🙏 రాముని నామస్మరణతో
మన జీవితం శాంతి, ప్రేమ, భక్తితో నిండి పోవాలి!
💫 శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ...
✨ జై శ్రీరాం! ✨

#SriRamaNavami #JaiShriRam #NewsTAP #RamNavami2025 #TeluguFestivals

9 months ago | [YT] | 17

NewsTAP

నేడు లోక్ సభ ముందుకు WAQF బిల్లు...

#waqfamendmentbill #waqfboard #newstap #waqf #loksabha #waqfbill #bjp #congress #mimi

9 months ago (edited) | [YT] | 4

NewsTAP

🌿✨ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ✨🌿

🙏💫ఈ ఉగాది మీ కుటుంబానికి ఆనందం, ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాం.

కొత్త సంవత్సరాన్ని సంతోషంతో, విజయాలతో ఆహ్వానిద్దాం! 🌸🎉

మీకు మరియు మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు! 🙏💫 – @NewsTAPLive

#ugadi2025 #ugadhifestival #newstap #happyugadhi

9 months ago (edited) | [YT] | 8

NewsTAP

🕉️ హ్యాపీ మహాశివరాత్రి 🔱

🙏 హర హర మహాదేవ! ఓం నమః శివాయ! 🙏

మహాశివరాత్రి శుభాకాంక్షలు! ఈ పవిత్ర రోజున శివుని ఆశీర్వాదం అందరిపై ఉండాలి. ఆనందం, ఆయురారోగ్యాలతో జీవించండి!

🔱 ఓం నమః శివాయ 🔱

#HappyShivaratri #OmNamahShivaya #HarHarMahadev #Newstap

10 months ago (edited) | [YT] | 15

NewsTAP

కామెడీ షో పేరుతో అసభ్యకరమైన మాటలు వాడి సభ్యసమాజం తలదించుకునేలా చేసే వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం?
#supremecourt #ranveerallahbadia #newstap #newspaperanalysis

10 months ago | [YT] | 2

NewsTAP

ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనకు అసలు కారణాలు ఇవే...
#delhistampede #railwaytragedy #newstap #mahakumbhmela2025

10 months ago | [YT] | 2

NewsTAP

ఏపీలో జరుగుతున్న దారుణాలపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదన్న ప్రతిపక్షాల వాదనతో మీరు ఏకీభవిస్తారా?
#ysjagan #ysrcp #annamayyawomenincident #tdpgovernment #kutamigovt #cmchandrababu #apnews #apnewspaperanalysis

10 months ago (edited) | [YT] | 2