శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సిపి యువజన విభాగం అధ్యక్షుడు


Mentada Swaroop

మేమంతా సిద్ధం బస్ యాత్ర యాత్ర సందర్భం గా....శ్రీకాకుళం లో జగన్ అన్న తో

1 year ago | [YT] | 4

Mentada Swaroop

గౌరవ ధర్మాన ప్రసాదరావు గారి నామినేషన్ కార్యక్రమం లో...ఎం వి పద్మావతి గారు....

1 year ago | [YT] | 4

Mentada Swaroop

మేమంతా సిద్ధం బస్ యాత్ర యాత్ర సందర్భం గా....శ్రీకాకుళం లో జగన్ అన్న తో

1 year ago (edited) | [YT] | 3

Mentada Swaroop

ఈ రోజు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దాడ తిలక్ గారి తరుపున రెండో విడత నామినేషన్ వెయ్యడం జరిగినది.....

1 year ago | [YT] | 3

Mentada Swaroop

విశ్వబ్రాహ్మణ చలపాక సూర్యారావు గారి అభినందన సభ 68వ జన్మదిన వేడుకల్లో ధర్మాన ప్రసాద రావు గారు తో పాటు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మెంటాడ స్వరూప్ గారు పాల్గొనడం జరిగింది

1 year ago | [YT] | 0

Mentada Swaroop

విశ్వబ్రాహ్మణ చలపాక సూర్యారావు గారి అభినందన సభ 68వ జన్మదిన వేడుకల్లో ధర్మాన ప్రసాద రావు గారు తో పాటు ఎం వి పద్మావతి గారు పాల్గొనడం జరిగింది

1 year ago | [YT] | 3

Mentada Swaroop

టిడిపి నుంచి జోరుగా వైఎస్సార్సీపీ కి వలసలు..పొట్నురు వెంకటరమణ గారు వైఎస్సార్సీపీ లో చేరిన సందర్భంలో.... ధర్మాన ప్రసాదరావు గారు తో పాటు ఎం వి పద్మావతి గారు పాల్గొనడం జరిగింది

1 year ago (edited) | [YT] | 2

Mentada Swaroop

స్థానిక 42 వ వార్డు లో ఎన్నికల ప్రచార కార్యక్రమం లో ధర్మాన ప్రసాద్ రావు గారి తో పాటు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మెంటాడ స్వరూప్ గారు పాల్గొనడం జరిగింది.

1 year ago | [YT] | 5

Mentada Swaroop

హయత్ నగర్ కాలనీ శ్రీశైన విది లో శ్రీ రామ నవమి వేడుకల్లో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మెంటాడ స్వరూప్ గారు పాల్గొనడం జరిగింది.

1 year ago | [YT] | 2

Mentada Swaroop

శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో... అరసవిల్లి ప్రాంత వాలంటీర్లు రాజీనామా చేసి స్వరూప్ గారికి ఇవ్వడం జరిగినది.

1 year ago | [YT] | 4