Sri Bala Anjaneya Swami Ravalakonda,banaganapalli

శ్రీ బాల ఆంజనేయ స్వామి దేవస్థానం రవ్వలకొండ,బనగానపల్లె,నంద్యాల జిల్లా,518124

దేవస్థానం సమాయములు
ఉ 6.30 నుండి 9.30 వరకు
తిరిగి
సా 5.00 నుండి 8.00


Whatsup group

chat.whatsapp.com/GyPMqCnp87v30qGjHSiPbU


Sri Bala Anjaneya Swami Ravalakonda,banaganapalli

09/02/2024 అమావాస్య సందర్భంగా బాజన కార్యక్రమం

1 year ago | [YT] | 1

Sri Bala Anjaneya Swami Ravalakonda,banaganapalli

స్వామి వారి మంగళా రూపం 09/02/2024 అమావాస్య సందర్భంగా

1 year ago | [YT] | 3

Sri Bala Anjaneya Swami Ravalakonda,banaganapalli

23/12/2023 వైకుంటఏకాదశి నాడు

1 year ago | [YT] | 2

Sri Bala Anjaneya Swami Ravalakonda,banaganapalli

14/10/2023 అమావాస్య సందర్భంగా దేవస్థానం నందు పల్లకి సేవ అనంతరం అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది

2 years ago | [YT] | 2

Sri Bala Anjaneya Swami Ravalakonda,banaganapalli

శ్రీ శ్రీ బాల ఆంజనేయ స్వామి దేవస్థానం రావ్వలకొండ, బనగానపల్లి.518124

శ్రీ బాల ఆంజనేయ స్వామి దేవస్థానం క్రీస్తు పూర్వం 1400 సంవత్సరం లో స్వామి వారి విగ్రహ ప్రతిష్ట చేశారు అని స్థలపురాణం చెబుతోంది
బనగానపల్లె పట్టణమునకు నైబుతి దిషయందు రావ్వల కొండ పై వెలసిన శ్రీ బాల ఆంజనేయ స్వామి వారు దేవస్థానము యొక్క అభివృద్ధి దిశ అక్కడ జరుగుతున్న పూజ కార్యక్రమంలో ద్వారా తెలియచేస్తున్నాయి

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి స్వామి వారు,శ్రీ పూదోట లింగమూర్తి అవదుత స్వాముల వారు ఈ ప్రదేశం లో సంచరిస్తూ శ్రీ బాల ఆంజనేయ స్వామి వారిని పూజించరని ప్రతీతి కలదు.శ్రీ వ్యాసరాయల ప్రతిష్ట విగ్రహం లో ఇది ఒకటిగా గుర్తించబడింది ఎందుకు అనగా ప్రతిష్టించిన విగ్రహాలు అన్నిటికి వాళ్ళము దగ్గర రెండు పూబంతులు ఉన్నట్లు ప్రతీతి అలాగే శ్రీ బాల ఆంజనేయ స్వామి వారి వలము దగ్గర కూడా పూబంతులు ఉండుట వలన ఈ విగ్రహం కూడా వ్యాసరయులు వారు ప్రతిష్టించి నట్లుగా స్పష్టమవుతుంది .

కసాపురం, గండి,నెమ్మికల్లు, మురాడి దేవస్థానము అన్ని దక్షిణ ద్వారము కలిగి విగ్రహములు వాలము వద్ద పూబంతులు కలిగి ఉన్నందున అమితదరణ మరియు కలిగిన క్షేత్రములు విలసిల్లుతున్నవి.ఈక్కడి రవ్వలకొండ శ్రీ బాల ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా దక్షిణ ముఖద్వారము కలిగి కలిగి వాలము వద్ద పుబంతులు కలిగి ఉన్నందున నిస్సందేహముగా భవిష్యత్తులో అతి పెద్ద దేవస్థానముగా విలసిల్లుతోందినీ భక్తుల యొక్క దృడ విశ్వాసము

2 years ago | [YT] | 1