eGURUm TV channel is a leading source of TSPSC's latest news & updates useful for candidates preparing for various Telangana Govt Jobs like TSPSC Group 1, TSPSC Group 2, Group 3, TSPSC Group 4, TSLPRB SI & Constable, TS TET, Gurukula Exams & other recruitment exams.

Do subscribe to eGURUm TV to get Telangana Government Job Notifications information including TSPSC upcoming Notifications, exam preparation tips, guidance videos, and free online classes useful for all Telangana competitive exams like Group 1, Group 2, Group 3, Group 4, SI PC, etc.

సదా విద్యా సేవలో...
హాయ్! నాపేరు కాపిల్ల నరేష్, నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను...
నిరుద్యోగ యువతీ యువకులకు నా వంతు సహకారంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని మరియు నాకు తెలిసిన ఎడ్యుకేషనల్ విషయాలన్నిటిని పంచుకునేందుకే ఈ ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్....నా వీడియోలు నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ..... ఈ ఛానల్ ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ..

సదా విద్యా సేవలో...
-మీ కాపిల్ల నరేష్

For business inquiries contact: egurumtv@gmail.com


eGURUm TV

group-1 mains High Court Judgement News

1 week ago | [YT] | 82

eGURUm TV

✳️ *తెలంగాణలో పూర్తయిన టీచర్ల ప్రమోషన్ ప్రక్రియ*

❇️ *4,454 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు*

*❇️880 మంది స్కూల్ అసిస్టెంట్స్‌కు..* ℍ𝕄 లు గా

❇️ *811 మంది SGTలకు 𝕃𝔽𝕃 హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్*

*🔼2,763 మంది SGTలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా పదోన్నతి*..

3 weeks ago | [YT] | 142

eGURUm TV

సదా విద్యా సేవలో... మన ఛానెల్ కి దక్కిన గౌరవం

3 weeks ago | [YT] | 516

eGURUm TV

ఉద్యోగం కోసం ఉద్యమం....

1 month ago | [YT] | 362

eGURUm TV

Ph.D Total Detailed information

1 month ago | [YT] | 11

eGURUm TV

*భారతీయ కుటుంబ విలువలకు, అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే వేడుక రాఖీ పండుగ.*

ఈ పర్వదినం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు
*రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు* 💐🙏

మీ,
– కాపిల్ల నరేష్

1 month ago | [YT] | 143

eGURUm TV

మన ఛానల్ లో మీరు అడుగుతున్న డౌట్స్ కోసం నేను స్టార్ట్ చేసిన Q&A Shorts సిరీస్ ఎలా ఉంది? కంటిన్యూ చేయాలా? ఇంకా ఎలాంటి వీడియోస్మీ చేస్తే మీకు Use అవుతుంది? అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా చెప్పండి. ఏదున్నా కుల్లం కుల్లా ఓపెన్ గా కామెంట్ చేయండి. ఇది మన ఛానల్......

1 month ago | [YT] | 142

eGURUm TV

2 months ago | [YT] | 305

eGURUm TV

its my journey.... Plz watch

2 months ago | [YT] | 30