అందరికీ నమస్కారములు
ప్రియమైన వీక్షకులకు, శ్రోతలకు
కోటి కాంతుల దీపావళి - 2024 శుభాకాంక్షలు.
🙏💐 🎊
నేను రచించి స్వరపరిచిన భక్తి గేయాలు మరియు కవితలు మొదలగునవి నా ఈ "సుజాత సుమాలు" పేరుతో youtube ఛానల్ ను నేటి దీపావళి 31 అక్టోబర్2024 రోజున ప్రారంభించాను.
ఈ ఛానల్ ని మీరందరూ ఆదరించి మీకు నచ్చితే లైక్ ( like) చేసి సబ్స్క్రైబ్ (subscribe) చేసి షేర్ (share) చేస్తారని ఆశిస్తున్నాను.
మీ అమూల్యమైన సందేశాలను కూడా కామెంట్ రూపంలో ఇవ్వండి.
పోచం సుజాత
రచయిత్రి, కవయిత్రి,గాయని
🙏🌹🙏🌹🙏🌹🙏