Official YouTube channel of Sri Nara Chandrababu Naidu, Chief Minister of Andhra Pradesh | President, Telugu Desam Party | Member of Legislative Assembly, Kuppam
ddressed the India Food Manufacturing Summit 2025 in #Visakhapatnam today.
#AndhraPradesh is proud to fuel India’s food processing revolution with pro-industry policies, thriving industry clusters, and robust infrastructure.
With over ₹9,000 crore in new investments and a 9% contribution to national output, we invite global innovators and investors to grow with AP as we position our state as India's food processing hub.
నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మా మధ్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు... అంతకంటే ఎక్కువగా ఆత్మీయతను, స్నేహాన్ని మేమిద్దరం పంచుకున్నాం. కుటుంబ సభ్యులకే కాదు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ.
తెలుగు వారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు. సామాన్యుల వాడుక భాషలో గ్రంథ రచన జరగాలని ఉద్యమించిన గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుని కారణంగానే ఈరోజు మనం ఎన్నో పుస్తకాలను, పత్రికలను మనకు అర్ధమయ్యే తెలుగులో చదవ గలుగుతున్నాం. తెలుగువారిగా మనమందరం ఆయనకు రుణపడి ఉన్నాం. గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుందాం.
తెలుగింటి ఛానల్ ఈటీవీ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ఛానల్ యాజమాన్యానికి, ఉద్యోగులకు, సిబ్బందికి నా శుభాకాంక్షలు. ఈటీవీ- మీటీవీ అంటూ తెలుగు ప్రజలకు ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచుతూ...మూడు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. తెలుగు భాషకు, మన సంస్కృతి సాంప్రదాయాలకు, పండుగలు, కట్టుబాట్లకు పెద్దపీట వేస్తూ.. అన్ని వర్గాల ప్రజలను అలరించే కార్యక్రమాలను అందించడంలో ఈటీవీకి మరేదీ సాటి లేదు. పాడుతా తీయగా వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ఎన్ని 24 గంటల న్యూస్ ఛానల్స్ వచ్చినా ఈటీవీ 9 PM న్యూస్ బులెటిన్ తెలుగునాట ఇప్పటికీ నెంబర్-1గానే నిలుస్తుంది. 9గంటల బులెటిన్ చూస్తే చాలు...రోజంతా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అనే విధంగా ఒక బ్రాండ్‌ని సృష్టించుకుంది. రామోజీరావు గారి ఆశయాలను, ఆలోచనలను, విలువలను కొనసాగిస్తూ.... నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది కృషితో ఈటీవీ ఉన్నత స్థాయికి ఎదిగింది. సరికొత్త ఉత్సాహంతో, టీమ్ వర్క్‌తో...ఈటీవీ ప్రయాణం మరింత విజయవంతం అవ్వాలని, ప్రజలను అలరించాలని కోరుకుంటున్నాను.
తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. వాడవాడలా మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్దలతో, ఆనందోత్సాహాలతో గణేశుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగజేయాలని ఆ వినాయకుని ప్రార్థిస్తున్నాను.
#vinayakachavithi
కరుణ, ప్రేమ, సేవ వంటి మానవత్వపు సహజ గుణాలు సమాజానికి ఎల్లప్పుడూ అవసరమని తన జీవితం ద్వారా తెలియజెప్పిన మహోన్నత మానవతావాది మదర్ థెరెసా జయంతి సందర్భంగా... పేదలు, రోగులు, అనాథలకు అమ్మగా అండగా నిలిచి సేవలందించిన ఆ కరుణామయి త్యాగనిరతిని స్మరించుకుందాం. ప్రజాసేవకు స్ఫూర్తిని పొందుదాం.
వజ్రం అయినా సానబెడితేనే దాని విలువ తెలుస్తుంది. అలాగే మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల సాధించిన ఫలితాలు వారి సమర్థతను రుజువు చేస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ-నీట్ సెంటర్లలో కోచింగ్ పొంది ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్ లలో 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు సీట్లు సాధించారు. సచివాలయంలో నన్ను కలిసిన సందర్భంగా, వారు తమ సంతోషాన్ని నాతో పంచుకుంటే ఎంతో సంతృప్తి కలిగింది. ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు పొందిన వారికి మెమొంటోతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష ప్రోత్సాహకం అందించి అభినందించాను. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఉపయోగపడేలా కొత్తగా మరో 7 ఐఐటీ-నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. సరైన సదుపాయాలు, శిక్షణ, సాయం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీ పడే సత్తా మన విద్యార్థులకు ఉంది. వీరి విజయం ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను.
#andhrapradesh
#50YearsOfNBK Admired by people across generations and celebrated for his dedication and passion for cinema, Shri Nandamuri Balakrishna Garu’s journey as a lead hero for 50 years stands as a golden chapter in Indian film history. The recognition by the World Book of Records, UK is a testament to his extraordinary journey. Congratulations to our dear Balayya on this historic milestone.
తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన ధీరోదాత్తుడు, త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక అయిన టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచిన ప్రకాశం గారి ప్రజాసేవను, దేశభక్తిని ఈ సందర్భంగా స్మరించుకుందాం.
Nara Chandrababu Naidu Official
పేదల, బలహీన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ శిల్పి పరిటాల రవి గారి జయంతి సందర్భంగా ఆ ప్రజానాయకుని స్మృతికి నివాళులు.
2 hours ago | [YT] | 327
View 9 replies
Nara Chandrababu Naidu Official
ddressed the India Food Manufacturing Summit 2025 in #Visakhapatnam today.
#AndhraPradesh is proud to fuel India’s food processing revolution with pro-industry policies, thriving industry clusters, and robust infrastructure.
With over ₹9,000 crore in new investments and a 9% contribution to national output, we invite global innovators and investors to grow with AP as we position our state as India's food processing hub.
19 hours ago | [YT] | 321
View 20 replies
Nara Chandrababu Naidu Official
నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. మా మధ్య కేవలం బంధుత్వం మాత్రమే కాదు... అంతకంటే ఎక్కువగా ఆత్మీయతను, స్నేహాన్ని మేమిద్దరం పంచుకున్నాం. కుటుంబ సభ్యులకే కాదు, పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు, నందమూరి అభిమానులకు కూడా ఆత్మీయతను పంచిన మంచి మనిషి హరికృష్ణ.
1 day ago | [YT] | 2,691
View 53 replies
Nara Chandrababu Naidu Official
తెలుగు వారందరికీ తెలుగు భాషాదినోత్సవ శుభాకాంక్షలు. సామాన్యుల వాడుక భాషలో గ్రంథ రచన జరగాలని ఉద్యమించిన గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుని కారణంగానే ఈరోజు మనం ఎన్నో పుస్తకాలను, పత్రికలను మనకు అర్ధమయ్యే తెలుగులో చదవ గలుగుతున్నాం. తెలుగువారిగా మనమందరం ఆయనకు రుణపడి ఉన్నాం. గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను స్మరించుకుందాం.
1 day ago | [YT] | 1,640
View 23 replies
Nara Chandrababu Naidu Official
తెలుగింటి ఛానల్ ఈటీవీ 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ఛానల్ యాజమాన్యానికి, ఉద్యోగులకు, సిబ్బందికి నా శుభాకాంక్షలు. ఈటీవీ- మీటీవీ అంటూ తెలుగు ప్రజలకు ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచుతూ...మూడు దశాబ్దాల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. తెలుగు భాషకు, మన సంస్కృతి సాంప్రదాయాలకు, పండుగలు, కట్టుబాట్లకు పెద్దపీట వేస్తూ.. అన్ని వర్గాల ప్రజలను అలరించే కార్యక్రమాలను అందించడంలో ఈటీవీకి మరేదీ సాటి లేదు. పాడుతా తీయగా వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చారు. ఎన్ని 24 గంటల న్యూస్ ఛానల్స్ వచ్చినా ఈటీవీ 9 PM న్యూస్ బులెటిన్ తెలుగునాట ఇప్పటికీ నెంబర్-1గానే నిలుస్తుంది. 9గంటల బులెటిన్ చూస్తే చాలు...రోజంతా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అనే విధంగా ఒక బ్రాండ్‌ని సృష్టించుకుంది. రామోజీరావు గారి ఆశయాలను, ఆలోచనలను, విలువలను కొనసాగిస్తూ.... నటీనటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది కృషితో ఈటీవీ ఉన్నత స్థాయికి ఎదిగింది. సరికొత్త ఉత్సాహంతో, టీమ్ వర్క్‌తో...ఈటీవీ ప్రయాణం మరింత విజయవంతం అవ్వాలని, ప్రజలను అలరించాలని కోరుకుంటున్నాను.
3 days ago | [YT] | 675
View 34 replies
Nara Chandrababu Naidu Official
తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ కుటుంబ ప్రగతికి, మీ లక్ష్యాలకు ఎలాంటి విఘ్నాలు కలుగకుండా ఆ గణపతి మిమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. వాడవాడలా మండపాలు నెలకొల్పి భక్తి శ్రద్దలతో, ఆనందోత్సాహాలతో గణేశుని పూజిస్తున్న ప్రజలకు సకల శుభాలు కలుగజేయాలని ఆ వినాయకుని ప్రార్థిస్తున్నాను.
#vinayakachavithi
3 days ago | [YT] | 8,898
View 116 replies
Nara Chandrababu Naidu Official
కరుణ, ప్రేమ, సేవ వంటి మానవత్వపు సహజ గుణాలు సమాజానికి ఎల్లప్పుడూ అవసరమని తన జీవితం ద్వారా తెలియజెప్పిన మహోన్నత మానవతావాది మదర్ థెరెసా జయంతి సందర్భంగా... పేదలు, రోగులు, అనాథలకు అమ్మగా అండగా నిలిచి సేవలందించిన ఆ కరుణామయి త్యాగనిరతిని స్మరించుకుందాం. ప్రజాసేవకు స్ఫూర్తిని పొందుదాం.
3 days ago | [YT] | 619
View 30 replies
Nara Chandrababu Naidu Official
వజ్రం అయినా సానబెడితేనే దాని విలువ తెలుస్తుంది. అలాగే మట్టిలో మాణిక్యాలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు చేస్తారు. సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు ఇటీవల సాధించిన ఫలితాలు వారి సమర్థతను రుజువు చేస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ-నీట్ సెంటర్లలో కోచింగ్ పొంది ఈ ఏడాది ఐఐటీ, నిట్, నీట్ లలో 55 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు సీట్లు సాధించారు. సచివాలయంలో నన్ను కలిసిన సందర్భంగా, వారు తమ సంతోషాన్ని నాతో పంచుకుంటే ఎంతో సంతృప్తి కలిగింది. ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు పొందిన వారికి మెమొంటోతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష ప్రోత్సాహకం అందించి అభినందించాను. ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఉపయోగపడేలా కొత్తగా మరో 7 ఐఐటీ-నీట్ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. సరైన సదుపాయాలు, శిక్షణ, సాయం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీ పడే సత్తా మన విద్యార్థులకు ఉంది. వీరి విజయం ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నాను.
#andhrapradesh
4 days ago | [YT] | 1,724
View 33 replies
Nara Chandrababu Naidu Official
#50YearsOfNBK
Admired by people across generations and celebrated for his dedication and passion for cinema, Shri Nandamuri Balakrishna Garu’s journey as a lead hero for 50 years stands as a golden chapter in Indian film history. The recognition by the World Book of Records, UK is a testament to his extraordinary journey. Congratulations to our dear Balayya on this historic milestone.
5 days ago | [YT] | 2,135
View 43 replies
Nara Chandrababu Naidu Official
తెలుగువారిలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించిన ధీరోదాత్తుడు, త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక అయిన టంగుటూరి ప్రకాశం పంతులుగారి జయంతి సందర్భంగా ఘన నివాళులు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచిన ప్రకాశం గారి ప్రజాసేవను, దేశభక్తిని ఈ సందర్భంగా స్మరించుకుందాం.
1 week ago | [YT] | 3,173
View 50 replies
Load more