చట్టం అందరికి తెలియాలి అపుడే మీరు మీ కుటుంబం సురక్షితం మరియు ఇతరులు కూడా సురక్షితంగా వుండగలరు మీ అస్థులు కూడా కాపుడుకో గలరు సామాన్యం అందరి ప్రదమిక హక్కు చట్టపరమైన నియమాలు24 ఛానల్ ద్వారా చట్టాలు అందరికి అర్దం ఏేలాగా నేను వివరిస్తాను Law means Rules, regulations and procedure for enforcement.... know the law .. protect your family and others as well.