Naveennayakofficial

ఈ దేశంలో మిగిలిన మూడు యెస్టేట్స్ మాదిరిగానే నాలుగో యెస్టేట్ అయిన మీడియా కూడా కులతత్వపు బురదలో కూరుకుపోయి వుందని చెప్పడానికి మన దగ్గర చాలా వుదాహరణలున్నాయి. 2016 లో జరిగిన వొక సర్వే ప్రకారం మీడియా రంగంలో నిర్ణయాలు తీసుకునే 315 మందిలో ఒక్క షెడ్యూలు కులాలకు, తెగలకు చెందిన వ్యక్తి లేకపోవడం మీడియాలో దళితుల వాటా యేమిటో చెప్పకనే చెబుతుంది. 2016 లో అంబేడ్కర్ బౌద్ధ ధర్మ దీక్ష తీసుకుని అరవై ఏళ్లు అయిన సందర్భంగా నాగపూర్ దీక్షా భూమి దగ్గర దాదాపు ఐదు లక్షల మంది హాజరై పెద్ద యెత్తున బౌద్ధ సమ్మేళనం జరిగితే దాన్ని మీడియా బొత్తిగా పట్టించుకోలేదు. సోషల్ మీడియా ద్వారానే యీ విషయం బయటికి వచ్చింది. వెనక్కెళితే యిటువంటి ఘనకార్యాలు పెత్తందారీ కులాల చేతిలో వూరేగే మీడియా యెన్నో చేసినట్టు తెలుస్తుంది. 1968 లో దళిత యువకుడైన కోటేసును కృష్ణా జిల్లా కంచికచెర్ల లో అక్కడి కమ్మ కులస్తులు దారుణంగా సజీవ దహనం చేసినప్పుడు ఆ దారుణాన్ని వొకవైపు బీ.బీ.సీ ఖండిస్తే, లోకల్ కమ్మ మీడియా ‘ మరి రాగి చెంబు కాజెస్తే చంపక ముద్దు పెట్టుకుంటారా!’ అనే ధోరణిలో రాయడం యీ దేశంలోని మీడియా కులతత్వానికి మచ్చు తునక. SUBSCRIBE AND SHARE


Naveennayakofficial

వీళ్ళు చాలా డేంజర్
వీళ్ళను అస్సలు ఎంకరేజ్ చేయవద్దు వీళ్ళు ఎ వ్యాపారం పెట్టిన తొక్కి పడేయ్యాలి. Food Licence కూడా లేదు

9 months ago | [YT] | 0

Naveennayakofficial

Share

1 year ago | [YT] | 0

Naveennayakofficial

భవిష్య ప్రధాని పాలించే ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్ సమీపంలోని ఒక పల్లెలో ముంబాయిలోని భర్తని కాదని మరొకరితో శారీరక సంబంధం వుందనే కారణంతో గ్రామ పంచాయితీ ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక స్త్రీకి విధించిన శిక్ష ఇది.

12ఏళ్ల కొడుకు, ఇద్దరు కూతుర్ల ముందు చెట్టుకు కట్టేసి, జుత్తు కత్తిరించి, మొహానికి మసిపూసి, గొంతులో చెప్పులదండవేసి అవమానపర్చిన దృశ్యమిది.

రండి! ఈదేశాన్ని ప్రేమిద్దాం! ఈ సంస్కృతిని గౌరవిద్దాం! ఈ సంప్రదాయాన్ని ఆరాదిద్దాం! థూ!

1 year ago | [YT] | 6

Naveennayakofficial

Go And Vote At Any Situation.

1 year ago | [YT] | 6

Naveennayakofficial

తెలంగాణ వాళ్ళం ... ఇలా అంటాం #దేంగెయ్మొఢీ!

1 year ago | [YT] | 18

Naveennayakofficial

డిగ్రీ చదివితే ఆర్మీలో చేరాల్సివస్తుందని,
నువ్వు ఎలిమెంటరీ స్కూలుతోనే చదువు ఆపేశావు కదూ!
ఆనక సినిమాల్లో చేరి ఇలాంటి వెధవ కబుర్లు చెబుతున్నావు కదూ!

ఇంతవయసొచ్చినా కనీస బాధ్యతగా ఎన్నడైనా మాట్లాడావా?
పోనీ నువ్వు చెప్పినట్లు దేశం కోసం అంటే దేశప్రజలకు ఏమైనా చేశావా?
నువ్వు చెప్పినట్లు కనీసం విదేశీ వస్తువులు వాడకం ఆపేశావా? ఆపేస్తే దేశం ముందుకు పోతుందా?
మిలిటరీలో చేరడంకన్నా ఒక గింజ పండించడం, ఒక వస్తువుని ఉత్పత్తి చేయడం ముఖ్యం. రోడ్డుపక్కన పంచర్లేసుకునే కుర్రాడు లేకపోతే కూడా దేశం వెనకబడుతుంది. వారం రోజులు మురిక్కాలువలు ఎత్తేసేవాళ్లు లేపోతే రోగాలొచ్చి చస్తారు.

ముందు నువ్వు చదువుకో. ఈ దేశానికి ఎవరు, ఎప్పుడు స్వాతంత్ర్యం తెచ్చారో తెలుసుకుని బాధ్యతగా మాట్లాడు.

1 year ago | [YT] | 13

Naveennayakofficial

BJP రాజ్యాంగం మారుస్తాం అంటుంది
మందకృష్ణ అదే BJP నీ వర్గీకరణ అడుగుతున్నాడు, BJP కి ఓటు వెయ్యమంటున్నాడు, రాజ్యాంగమే లేకపోతే ఇంకా రిజర్వేషన్లు ఎక్కడ..?

1 year ago | [YT] | 26