Anantapur


Mss shashavali

బిగ్ బ్రేకింగ్ న్యూస్

వైసీపీ నేతలతో జగనన్న భేటీ!చర్చ వివరాలు..🔽

• మెడికల్ కాలేజీలు ప్రవేట్ కరణ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయం..

• కోటి సంతకాలు కార్యక్రమం చేపట్టనున్న వైఎస్ జగన్ గారు

•ఏపీలో సమస్యలపై గవర్నర్ ను కలవనున్న వైఎస్ జగన్

• ఈ నెల 10 నుంచి 22 వరకు రచ్చబండ కార్యక్రమాలు..

• రచ్చబండ, కోటి సంతకాల సేకరణ, గవర్నర్ ని కలవడం..నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిరసనలు చేపట్టాలని నిర్ణయం

• నియోజకవర్గాల్లో నవంబర్ 28న నిరసన ర్యాలీలు

• జిల్లా కేంద్రాల్లో నవంబర్ 12న ధర్నాలు

• ప్రతి నియోజకవర్గం నుంచి 50వేల సంతకాలు సేకరణ

• నవంబర్ 26న గవర్నర్ ను కలవాలని నిర్ణయం..

3 months ago | [YT] | 1

Mss shashavali

రాజానగరం మాజీ శాసనసభ్యులు,YSRCP యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

3 months ago | [YT] | 1

Mss shashavali

మనిషిలో కృతజ్ఞత లేదనుకుంటే...వైసీపీ కి - *105* సీట్లు

తిన్నామన్న విశ్వాసముంటే వైసీపీ కి *160* పైన

మధ్యలో ఆగే ప్రసక్తే ఉండదు.ఇది క్లియర్

దీనికి ఏ రాజకీయ పండితుడు అవసరం లేదు....

కృతజ్ఞత ఉంది అనుకుంటున్న అందుకే నా అంచనా *160*+...🔥

1 year ago | [YT] | 3

Mss shashavali

విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకార మహోత్సవం. జూన్ 4 నుంచి సంబరాలకి సిద్ధమవ్వండి! 💫

#YSRCPWinningBig
#YSJaganAgain

1 year ago | [YT] | 3

Mss shashavali

విశాఖపట్నంలో రెండోసారి సీఎంగా జగనన్న ప్రమాణ స్వీకార మహోత్సవం. జూన్ 4 నుంచి సంబరాలకి సిద్ధమవ్వండి! 💫

#YSRCPWinningBig
#YSJaganAgain

1 year ago | [YT] | 4

Mss shashavali

Meeki Ya Name Nachindi Chapandi Nachita Comment Chaiyandee

1 year ago | [YT] | 2

Mss shashavali

అనంతపురం ఎమ్మెల్యే గెలిచిన comment answer 1.2.
. #Subscribed.#Like #comment

1 year ago | [YT] | 3

Mss shashavali

అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ అనంత వెంకట్రామిరెడ్డి మంచి గెలిచిన 100% 7 జాబితాలో మంచి పేరు అనంతన్న ఇట్లు :- mss shashavali anantapur #అనంతపురం అర్బన్ #ysrcp‪@MPsegment‬

1 year ago | [YT] | 3

Mss shashavali

LIVE STREAMING AT PTC GROUND, ANANTAPUR
.................................................................................
‪@AnantapurTraveller‬ ‪@live‬ @ANANTQPUR
_________________________________________________
Time 2:00
Date 19-11-2023
FREE ENTRY
🎆🎇🧨🏆🏆
----------------------------------------------------------------------------------
India vs AUSTRALIA
WORLD CUP FINAL 2023
=========================================
#please subscribe
#please like
‪@shashavalimss1508‬
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ANDHRA CRICKET ASSOCIATION ACA FAN ARENA

2 years ago | [YT] | 3