ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని ఈ రోజు సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్ లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
తమ పుట్టిన రోజు సందర్భంగా.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, పార్టీ ములుగు నియోజకవర్గం నాయకురాలు బడే నాగజ్యోతి.
వారికి కేసీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే @kp_vivekanand.
ఈ సందర్భంగా కేసీఆర్ గారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ దీపావళి సందర్భంగా మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆనందాలు వెల్లువలా ప్రవహించాలని ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
RL Creations21
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ గారిని ఈ రోజు సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్ లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@PawanKalyan @JanaSenaParty
2 weeks ago | [YT] | 3
View 0 replies
RL Creations21
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC), ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారిని తెలంగాణ ఎస్సీ విభాగం చైర్మన్‌గా నియమించింది.
AICC has appointed MLA Kavvampally Satyanarayana as the Chairman of the SC Department, Telangana. #AICC
#IndianNationalCongress
#CongressParty
#SCDepartment
#TelanganaSC
#TelanganaCongress
#KavvampallySatyanarayana
#Kavvampally
#MLAKavvampally
#SCChairman
#SocialJustice
#DalitEmpowerment
#InclusivePolitics
#CongressForSCs
#TelanganaPolitics
#TSPolitics
#PeopleFirst
#JusticeEquality
#CongressLeadership
#AICCAppointment
2 weeks ago | [YT] | 4
View 0 replies
RL Creations21
తమ పుట్టిన రోజు సందర్భంగా..
బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, పార్టీ ములుగు నియోజకవర్గం నాయకురాలు బడే నాగజ్యోతి.
వారికి కేసీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
2 weeks ago | [YT] | 8
View 0 replies
RL Creations21
తన పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే @kp_vivekanand.
ఈ సందర్భంగా కేసీఆర్ గారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వారితో పాటు ఎమ్మెల్సీ @RajuShambipur ఉన్నారు.
3 months ago | [YT] | 1
View 0 replies
RL Creations21
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన అశ్విన్
సంచలన ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ
#Aswhin #ravichandranashwin #BCCI #INDvAUS #Cricket
1 year ago | [YT] | 4
View 0 replies
RL Creations21
బ్రేకింగ్ న్యూస్
ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు
జనవరి 14న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేత
రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై కసరత్తు
1 year ago | [YT] | 4
View 0 replies
RL Creations21
ఈ దీపావళి సందర్భంగా మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త ఆనందాలు వెల్లువలా ప్రవహించాలని ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
1 year ago | [YT] | 12
View 0 replies