Congress Media INC

కాంగ్రెస్ మిడియా INC


Congress Media Telugu

సంప్రదాయబద్ధంగా మాణిక్యంఠాగూర్ గారికి సాదర స్వాగతం.. #manickamthagore #apcc #gidugurudraraju

2 years ago | [YT] | 14

Congress Media Telugu

తెలంగాణ కాంగ్రెస్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే‌, మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియమ్మ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను కలిసి తనను ఏన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ... రేపు ఏల్ బి స్టేడియంలో జరుగనున్న ప్రమాణస్వీకారం కు రావాల్సిందిగా ఆహ్వానించారు...
#CM #revanthreddyanumula #congressgovernment #Congress6Guarantees #tallurivijay #RevanthReddy #RahulGandhi

2 years ago | [YT] | 19

Congress Media Telugu

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికిన వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీమతి కోండా సురేఖ... నియోజకవర్గంలో రాహుల్ గాంధీ తో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రచారం నిర్వహించారు
#RahulGandhi #KondaSurekha
#TelanganaElection2023
#CongressVijayabheriYatra #ByeByeKCR

2 years ago | [YT] | 16

Congress Media Telugu

"ద్వేషం యొక్క మార్కెట్లో ప్రేమ దుకాణం."

2 years ago | [YT] | 14

Congress Media Telugu

వరంగల్ జిల్లాలో రాహుల్ గాంధీ పాదయాత్ర, ప్రచారం... #Congress6Guarantees #RahulGandhi

2 years ago | [YT] | 24

Congress Media Telugu

పినపాక లో రాహుల్ గాంధీ పాదయాత్ర రోడ్ కార్నర్ సభ...
#RahulGandhi #BharatJodoYatra #Congress6Guarantees #Telangana

2 years ago | [YT] | 17

Congress Media Telugu

తెలంగాణ ఎన్నికలకు ప్రచారంకు వెళ్లుతున్న రాహుల్ గాంధీని విజయవాడ విమానాశ్రయంలో కలిసిన ఎపికాంగ్రెసు అద్యక్షుడు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్లు మస్తాన్ వలీ, సుంకర పద్మశ్రీ మరియు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం.. #apcongress

2 years ago | [YT] | 7

Congress Media Telugu

వరంగల్ లో రాహుల్ గాంధీ పాదయాత్రలో టీ తాగి రిఫ్రెష్ అయ్యారు
#RahulGandhi #BharatJodoYatra #Congress6Guarantees #Telangana

2 years ago (edited) | [YT] | 12

Congress Media Telugu

తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే విధంగా పార్టీ నాయకులు కష్టపడి పనిచేస్తూన్నారు

2 years ago | [YT] | 3