బాపట్ల జిల్లా చిన్నగంజాంలోని పురాతన శ్రీ సీతారామస్వామి ఆలయం అభివృద్ధి పనులు


Jai Sriram

రాములోరి కల్యాణంలో సహపంక్తి భోజనాలు

3 weeks ago | [YT] | 0

Jai Sriram

జైశ్రీరామ్ 🙏🙏🌹🌹 నాలుగు మంచి మాటలు విందాం ఆచరించడానికి మన ప్రయత్నం అవసరం ఏదైనా ప్రయత్న పూర్వకంగా జరిగితేనే
అనుభవంలోకి వస్తుంది

3 weeks ago (edited) | [YT] | 0

Jai Sriram

జై శ్రీమన్నారాయణ 🙏🙏🌹🌹శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా చిన్నగంజాం గ్రామంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి అభిషేకం ప్రతి సంవత్సరం కన్నుల పండుగ వాతావరణం లో జరుగుతుంది.. సుగంధ ద్రవ్యాల తో శ్రీ స్వామివారికి దేవేరులు కు జరిగే అభిషేకం దృశ్యం వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోవేమో అనిపిస్తుంది

4 weeks ago | [YT] | 1

Jai Sriram

SSF ( సమరసత సేవ ఫౌండేషన్) ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమి రోజున రాత్రి 7 గంటలకు అన్ని దేవాలయాల్లో తర బేధం లేకుండా సామూహిక హారతులు ఇవ్వటం జరుగుతున్నది.. ఆ సందర్భంగా ఈ రోజు పౌర్ణమి శుక్రవారం రాత్రి 7 గంటలకు మహిళలందరూ కలిసి బాపట్ల జిల్లాలో సామూహికంగా దేవాలయాల్లో హారతి ఇవ్వటం
జరిగినది జైశ్రీరామ్ 🙏🙏🌹🌹

1 month ago | [YT] | 1

Jai Sriram

కృషి వాక్యం 🙏 🙏 🌹 🌹 నాలుగు మంచి మాటలు

1 month ago | [YT] | 0

Jai Sriram

ఋషి వాక్యం 🙏🙏🌹🌹నాలుగు మంచి మాటలు

1 month ago | [YT] | 1

Jai Sriram

మిత్రులకి శ్రేయోభిలాషులకి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు 💐💐 నా భారత దేశం కోసం ధర్మం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న
దేశ నాయకులకు త్రివిధ దళాల సైన్యానికి పోలీసులకి ఆ మహాదేవ దేవుడు ఆశీస్సులు 🙏🙏🌹🌹

2 months ago (edited) | [YT] | 0

Jai Sriram

ధర్మ నిధి సేకరణలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ఉప కన్వీనర్ ఈశ్వరయ్య గారితో SSF స్టాఫ్

2 months ago | [YT] | 0