Hi friends
Cooking, rangoli , devotional, Telugu language, nature , vlogs new ideas etc. Like this what I know all good things I am sharing with you this is the main intention of this channel. I am very happy at least one of you is benefited by seeing my videos. My main motto is Do good the god will help you. Please like share subscribe to my channel to support me. 🙏🙏🙏
అందరికీ నమస్కారం
నాకు తెలిసిన కుక్కింగ్, రంగోలి, డివోషనల్, తెలుగు లాంగ్వేజ్, నేచర్, వ్లాగ్స్,న్యూ ఐడియాస్ etc. ఇలా నాకు తెలిసిన మంచి విషయాలను పదిమందికి తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. వాటిని చూసి ఏ ఒక్కరు లాభ పొందిన కూడా చాలు. పదిమందికి మేలు చేయడం వల్ల మనకు అంతా మంచే జరుగుతుందని నా ఉద్దేశం. ప్రతి ఒక్కరూ మన చానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు.
మన chaanel link👇
youtube.com/channel/UCMUOzseqrul4KjNzaGy42
IDEAS BAZAR IB
*హనుమాన్ చాలీసా*
దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥
ధ్యానం
అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ ।
దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥
సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ ।
రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥
గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥
మనోజవం మారుత తుల్యవేగమ్ ।
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టమ్ ॥
వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్ ।
శ్రీ రామ దూతం శిరసా నమామి ॥
చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥
రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥
మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥
కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥
హాథవజ్ర ఔ ధ్వజా విరాజై । [ఔరు]
కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥
శంకర సువన కేసరీ నందన । [శంకర స్వయం]
తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥
విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥
ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ 8॥
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥
భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥
లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥
రఘుపతి కీన్హీ బహుత బడాయీ (ఈ) ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥
సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥
సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14 ॥
యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥
తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥
తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥
యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥
ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥
దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥
రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥
సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥
ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥
భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ 24 ॥
నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥
సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥
సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥
ఔర మనోరథ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥
చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥
సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30 ॥
అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥
రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥
తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥
అంత కాల రఘుపతి పురజాయీ । [రఘువర]
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥
ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥
సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥
జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥
యహ శత వార పాఠ కర కోయీ । [జో]
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥
జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥
తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥
దోహా
పవన తనయ సంకట హరణ - మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత - హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।
6 hours ago | [YT] | 20
View 0 replies
IDEAS BAZAR IB
*సంక్రాతి ముహూర్తం*
🌺🥭🪷🍏👏🪔🌱☘💦⛳️🪈🔆
🔆*భోగి*
తే: 14-1-2026 ది - బుధవారం భోగి. మరియు... ఏకాదశి... ఈ రోజు రాత్రి గం. 9-11 ని.లకు సూర్యభగవానుడు ధనూరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
🔆రాత్రి ప్రవేశం కాబట్టి మరుసటి దినము అనగా
🔆*మకర సంక్రాంతి*
తే: 15-1-2026 ది - గురువారం... మకర సంక్రాంతి (పండగ) జరుపుకోవలెను.
🔆*పుణ్యకాలం*
గురువారం ఉదయం గం. 2-0 నుంచి పగలు గం. 1-0 వరకు పుణ్యకాలం ఉండును.
🔆 ఈ సమయంలో పితృదేవతలకు స్వయంపాకాలు (ప్రాంత్తర్లు) ఇవ్వవలెను. తదుపరి మడపాల్లు వేయవలెను
🪈*కనుము*
తే: 16-1-2026 ది - శుక్రవారం
🪈*ముక్కనుము*
తే: 17-1-2026 ది - శనివారం.. మరియు మాసశివరాత్రి
🪈*అమావాస్య*
తే: 18-1-2026 ది. ఆదివారం. అమావాస్య రాత్రి గం. 1-24 ని.ల వరకు ఉండును.
🪈ముందురోజు అనగా శనివారం రాత్రి గం. 12-4 ని.లకు ప్రారంభం అగును.
_పండితులను అనుసరించి సేకరించిన సమాచారం_
🌾🪷🪈🔥🌸💦🥥🥥
6 hours ago | [YT] | 12
View 0 replies
IDEAS BAZAR IB
*ఆంజనేయ స్తుతి:🙏🏵️🙏*
గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసమ్
రామాయణ మహామాలా- రత్నం వందే నిలాత్మజమ్
అంజనా నందనం వీరం జానకీ శోకనాశనమ్
కపీశ మక్షహన్తారం వందే లంకాదగ్ధం
ఉల్లంఘ్య సిన్దో స్సలిలం సలీలం యస్శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లజ్కాం నమామి తం ప్రాజ్ఞాలి రాజ్ఞనేయమ్.
ఆంజనేయ మతి పాటలాననం కాజ్ఞనాద్రి కమనీయ విగ్రహమ్
పారిజాతతరుమూలవాసినం భావయామి పవనామ నర్దనమ్.
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాజ్ఞలిం
భాష్సవారి పరిపూర్ణలోచనం మారుతిం సమత రాక్షసాస్తకమ్
మనోజవం మారుతతుల్యవేగం జితేన్ద్రియం బుద్దిమతాం పరిష్టమ్
వాతాత్మజం వానరాయుథముఖ్యం శ్రీరామ దూతం శిరసా నమామి
6 hours ago | [YT] | 16
View 0 replies
IDEAS BAZAR IB
*🌿సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం🙏🌿*
హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో ।
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 1 ॥
దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద ।
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 2 ॥
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ ।
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 3 ॥
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే ।
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 4 ॥
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం ।
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 5 ॥
హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ ।
హే వీర తారక జయాzమరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 6 ॥
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః ।
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 7 ॥
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తం ।
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 8 ॥
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః ।
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ।
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మకృతం పాపం తత్ క్షణాదేవ నశ్యతి.
6 hours ago | [YT] | 8
View 0 replies
IDEAS BAZAR IB
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,
తేదీ ... 13 - 01 - 2026,
వారం ... భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,
తిథి : *దశమి* మ3.55 వరకు
నక్షత్రం : *విశాఖ* రా1.02 వరకు
యోగం : *శూలం* రా8.30 వరకు
కరణం : *భద్ర* మ3.55 వరకు
తదుపరి *బవ* తె5.28 వరకు,
వర్జ్యం : *తె.వ4.45 - 6.31*
దుర్ముహూర్తము : *ఉ8.50 - 9.34*
మరల *రా10.50 - 11.42*
అమృతకాలం : *మ3.20 - 5.06*
రాహుకాలం : *మ3.00 - 4.30*
యమగండం : *ఉ9.00 - 10.30*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *తుల*
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం : 5.39,
*_నేటి పాశురం_*
*తిరుప్పావై –29వ పాశురము*
*శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చేవిత్తు, ఉన్*
*ప్పొత్తామరై యడియే ప్పోత్తుమ్ పోరుళ్ కేళాయ్*
*పెత్తమ్మేయ్ త్తుణ్ణం కలత్తిల్ పిఱన్దనీ*
*కుత్తేవలెంగళై క్కొళ్ళమల్ పోగాదు*
*ఇత్తై పఱై కొళ్వా నన్రుకాణ్ గోవిన్దా !*
*ఎత్తైక్కుమేళేళు పిఱవిక్కుమ్, ఉన్దన్నో*
*డుత్తోమే యావోమునక్కే నామాళ్ శెయ్ వోమ్*
*మత్తై నఙ్కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్*
*తాత్పర్యము:-*
బాగుగా తెల్లవారకమునుపే నీవున్నచోటికి మేము వచ్చి, నిన్ను సేవించి, బంగారు తామరపూవువలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ప్రయోజనము వినుము. పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగకైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారము కాము. ఏనాటికిని, ఏడేడు జన్మలకును నీతో వీడరాని బంధుత్వము కలవారుమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మా ఇతరములయిన కోరిక లేవియు లేకుండునట్లు చేయుము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక యుండకుము. మాకు అపేక్షితమగు పఱను ఒసంగుము.
*_🌷శుభమస్తు🌷_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏
17 hours ago | [YT] | 6
View 0 replies
IDEAS BAZAR IB
*🙏🏵️🙏కాలభైరవ అష్టకం 🙏🏵️🙏*
శని మహర్ధశలో ఉన్నవారు , శని దోషాలు ఉన్నవారు... నిందలు పడుతున్న వారు, ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు... ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు.. శత్రు బాధలు తొలుగుతాయి..
ఆయురారోగ్యాలు వృద్ధి , మనఃశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం.. పీడకలలు తొలుగుతాయి !!
పీడకలలు వచ్చే వారు నిద్రించే ముందు కాలభైరవ అష్టకాన్ని చదివితే పీడకలల బాధ ఉండదు..
శ్రీ ఆదిశంకరాచార్య విరచిత _*శ్రీ కాలభైరవాష్టకం🙏🌹🌸*_
⚜️⚜️⚜️⚜️⚜️⚜️
దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||
భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||
శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||
భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||
కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ ||
1 day ago | [YT] | 23
View 0 replies
IDEAS BAZAR IB
_*వ్యాసుడు చేసిన శివ స్తుతి - కూర్మపురాణాంతర్గతం🙏☘️*_
నమో రుద్రాయ మహతే దేవదేవాయ శూలినే!
త్ర్యమ్బకాయ త్రినేత్రాయ యోగినాం గురవే నమః!!
నమోఽస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే!
శమ్భవే స్థాణవే నిత్యం శివాయ పరమేష్ఠినే!!
నమః సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే!
ప్రపద్యే7 హం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణమ్!!
మహాదేవం మహాయోగ మీశానం చామ్బికాపతిమ్!
యోగినాం యోగదాతారం యోగమాయాసమావృతమ్!!
యోగినాం గురు మాచార్యం యోగిగమ్యం పినాకినమ్!
సంసారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణో7ధిపమ్!!
శాశ్వతం సర్వగం శాన్తం బ్రహ్మణ్యం బ్రాహ్మణ ప్రియమ్!
కపర్దినం కాలమూర్తి మమూర్తిం పరమేశ్వరమ్!!
ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం దివస్పతిమ్!
నీలకణ్ఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసమ్!!
కాలాగ్నిం కాలదహనం కామదం కామనాశనమ్!
నమస్యే గిరిశం దేవం చన్ద్రావయవభూషణమ్!!
విలోహితం లేలిహాన మాదిత్యం పరమేష్ఠినమ్!
ఉగ్రం పశుపతిం భీమం భాస్కరం పరమం తపః!!.
1 day ago | [YT] | 24
View 1 reply
IDEAS BAZAR IB
*🙏 లింగాష్టకం...!!🙏*
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం ।
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 1 ॥
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం ।
రావణ దర్ప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 2 ॥
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం ।
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 3 ॥
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 4 ॥
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం ।
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 5 ॥
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగం ।
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 6 ॥
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం ।
అష్టదరిద్ర వినాశన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 7 ॥
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం ।
పరాత్పరం (పరమపదం) పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం ॥ 8 ॥
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥..🙏🌹
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
1 day ago | [YT] | 22
View 0 replies
IDEAS BAZAR IB
*🙏🥀ఆదిత్య హృదయం🥀🙏*
ధ్యానం
నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేతవే
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే
తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ ।
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ ।
ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥ 2 ॥
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ ।
యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ ।
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥
సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ ।
చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ ।
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥
సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ।
ఏష దేవాసుర-గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః ।
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 8 ॥
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః ।
వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ ।
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ ।
తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకోంఽశుమాన్ ॥ 11 ॥
హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః ।
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః ॥ 12 ॥
వ్యోమనాథ-స్తమోభేదీ ఋగ్యజుఃసామ-పారగః ।
ఘనావృష్టిరపాం మిత్రః వింధ్యవీథీ ప్లవంగమః ॥ 13 ॥
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః ।
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వభవోద్భవః ॥ 14 ॥
నక్షత్ర గ్రహ తారాణాం అధిపో విశ్వభావనః ।
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మ-న్నమోఽస్తు తే ॥ 15 ॥
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః ।
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః ॥ 16 ॥
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః ।
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ॥ 17 ॥
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః ।
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః ॥ 18 ॥
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్య-వర్చసే ।
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః ॥ 19 ॥
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయా మితాత్మనే ।
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః ॥ 20 ॥
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే ।
నమస్తమోఽభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే ॥ 21 ॥
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః ।
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః ॥ 22 ॥
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ।
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్ ॥ 23 ॥
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ ।
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ॥ 24 ॥
ఫలశ్రుతిః
ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ ।
కీర్తయన్ పురుషః కశ్చిన్నావశీదతి రాఘవ ॥ 25 ॥
పూజయస్వైన మేకాగ్రః దేవదేవం జగత్పతిమ్ ।
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి ॥ 26 ॥
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ।
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతమ్ ॥ 27 ॥
ఏతచ్ఛ్రుత్వా మహాతేజాః నష్టశోకోఽభవత్తదా ।
ధారయామాస సుప్రీతః రాఘవః ప్రయతాత్మవాన్ ॥ 28 ॥
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ ।
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ ॥ 29 ॥
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ ।
సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ ॥ 30 ॥
అధ రవిరవదన్నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః ।
నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి ॥ 31 ॥
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మికీయే ఆదికావ్యే యుద్ధకాండే పంచాధిక శతతమః సర్గః ॥
2 days ago | [YT] | 30
View 0 replies
IDEAS BAZAR IB
*🙏🥀సూర్య నారాయణ దండకం🙏🥀*
శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ 2సార్లు
ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా
నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా
మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా!!
పద్మినీ వల్లభ వల్లకీ గానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్షనేత్రా
మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్యయోయయ్య
దుర్థాంత నిర్థూత తాపత్రయా భీలదావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార
గంభీర సంభావితానేక కామాద్య నీకంబులన్ దాకి
ఏకాకినై చిక్కి ఏదిక్కులుం గానగాలేక యున్నాడ నీవాడనో తండ్రి!!
జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు
వేగన్ మునీంద్రాది వంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు
సారథ్యమన్ గొంటి నాకుంటి నశ్వంబులేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ
మార్తాండరూపుండవై చెండవా రాక్షసాధీశులన్ గాంచి
కర్మానుసారాగ్ర దోషంబులన్ దృంచి కీర్తి ప్రతాపంబులన్ మించి
నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ కూర్తువో!!
దృష్టి వేల్పా మహా పాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంబభారంబుగానీక
శూరోత్తమా యొప్పులందప్పులున్ నేరముల్ మాని పాలింపవే పట్టి నీకీర్తి కీర్తింప
నేనేర్తునా ద్వాదశాత్మా దయాళుత్వమున్ తత్వమున్ జూపి నాయాత్మ
భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు
ఆ శేషభాషాధిపుల్ గానగాలేరు నీదివ్య రూప ప్రభావంబు గానంగ నేనెంత
నెల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహా కష్టుడన్ నిష్టయున్లేదు
నీపాద పద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్ధప్రదా!!
శ్రీ మహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్
స్వరూపంబు నీ దండకంబిమ్మహిన్ రాయ కీర్తించి
విన్నన్ మహాజన్మజన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్ధముల్
కొంగుబంగారు తంగేడు జున్నై ఫలించున్ మహా దేవ దేవా
నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమః !!
2 days ago | [YT] | 37
View 0 replies
Load more