కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి గెలిచిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చూస్తే కాంగ్రెస్ పార్టీ పాలన అర్థం అవుతుందన్నారు. హైదరాబాదీ ఓటర్లు తెలివిగా అభివృద్ధికి ఓటేశారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్య తేడా కేవలం 1.8 శాతమేనని గుర్తు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 స్థానాలు వచ్చాయన్నారు. ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇచ్చారని, ఆ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత తమ పార్టీపై ఉందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి నోరు పారేసుకుంటున్నాడని కేటీఆర్ ఆక్షేపించారు. తమకు నోరు ఉందని, వంద రోజుల వరకూ తామూ ఓపిక పడతామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ గల్లీల్లోకి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా భారీ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @ktrtrs, మంత్రి శ్రీ పట్నం మహేందర్ రెడ్డి
దేవరకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్
డిండి ప్రాజెక్టు పూర్తయితే దేవరకొండ నియోజకవర్గం దరిద్రం పోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలతో లింక్ ఉంటది కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో నీళ్లు వస్తాయని సీఎం తెలిపారు.
దేవరకొండ వెనుకబడిన ప్రాంతం కాబట్టి నాకు ప్రత్యేకమైన దృష్టి ఉందని సీఎం పేర్కొన్నారు. చక్కటి ఎమ్మెల్యే ఉన్నారు. రవీంద్ర నాయక్ బాధపెట్టే వ్యక్తి కాదు. చక్కటి నాయకుడు కాబట్టి డబుల్ మెజార్టీతో గెలిపించాలి. దేవరకొండ చరిత్రలో ఇదే పెద్ద మీటింగ్ అని అనుకుంటున్నాం. ఇంతకుముందు వచ్చిన కానీ ఇంత గొప్ప సమావేశం జరగలేదు. రవీందర్ కుమార్ 80 వేల మెజార్టీతో గెలిచిపోయిండు అని అర్థమవుతుంది.
భారత హాకీ మాంత్రికుడు స్వర్గీయ శ్రీ ధ్యాన్ చంద్ర గారి స్పూర్తితో మన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశ కీర్తిపతాక ఎగరవేయాలని కోరుకుంటూ.. అందరికీ... జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు....
Mana Telangana voice

1 year ago | [YT] | 7
View 0 replies
Mana Telangana voice
కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @ktrtrs
1 year ago | [YT] | 5
View 0 replies
Mana Telangana voice
ఇది సూర్యాపేట జగదీష్ అన్న బలగం...
#kcronceagain #voteforcar #manatelanganavoice #brs #telangana #kcr #kcrwithtelangana #kcronceagain #ktr #jagadishreddyguntakandla #jaitelangana
2 years ago | [YT] | 12
View 0 replies
Mana Telangana voice
జనసంద్రమైన కొడంగల్
ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా భారీ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ @ktrtrs, మంత్రి శ్రీ పట్నం మహేందర్ రెడ్డి
#KCROnceAgain #voteforcar
2 years ago | [YT] | 33
View 0 replies
Mana Telangana voice
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ ప్రక్రియలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
#KCROnceAgain #VoteForCar
2 years ago | [YT] | 9
View 0 replies
Mana Telangana voice
గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.
గజ్వేల్లోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
#KCROnce Again #VoteForCar
2 years ago | [YT] | 19
View 0 replies
Mana Telangana voice
ఈ సారి గెలుపెవరిది ? ఈ సారి మీ ఓటు ఎవరికి ?
2 years ago | [YT] | 7
View 2 replies
Mana Telangana voice
దేవరకొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్
డిండి ప్రాజెక్టు పూర్తయితే దేవరకొండ నియోజకవర్గం దరిద్రం పోతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎందుకంటే.. ఈ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతలతో లింక్ ఉంటది కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో నీళ్లు వస్తాయని సీఎం తెలిపారు.
దేవరకొండ వెనుకబడిన ప్రాంతం కాబట్టి నాకు ప్రత్యేకమైన దృష్టి ఉందని సీఎం పేర్కొన్నారు. చక్కటి ఎమ్మెల్యే ఉన్నారు. రవీంద్ర నాయక్ బాధపెట్టే వ్యక్తి కాదు. చక్కటి నాయకుడు కాబట్టి డబుల్ మెజార్టీతో గెలిపించాలి. దేవరకొండ చరిత్రలో ఇదే పెద్ద మీటింగ్ అని అనుకుంటున్నాం. ఇంతకుముందు వచ్చిన కానీ ఇంత గొప్ప సమావేశం జరగలేదు. రవీందర్ కుమార్ 80 వేల మెజార్టీతో గెలిచిపోయిండు అని అర్థమవుతుంది.
#KCROnceAgain #VoteForCar
2 years ago | [YT] | 22
View 0 replies
Mana Telangana voice
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో - రూ. 400 లకే వంట గ్యాస్ సిలిండర్
కేంద్రం వంటగ్యాస్ ధరలు పెంచిన నేపథ్యంలో అర్హులైన పేద కుటుంబాలకు రూ.400 లకే వంటగ్యాస్ సిలిండర్ ఇవ్వనున్న బీఆర్ఎస్ ప్రభుత్వం
ఈ పథకం అక్రిడెటెడ్ జర్నలిస్టులకూ వర్తిస్తుంది.
కారు గుర్తుకే ఓటేద్దాం.. బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం.
#KCROnce Again #VoteForCar
2 years ago | [YT] | 16
View 0 replies
Mana Telangana voice
భారత హాకీ మాంత్రికుడు స్వర్గీయ శ్రీ ధ్యాన్ చంద్ర గారి స్పూర్తితో మన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశ కీర్తిపతాక ఎగరవేయాలని కోరుకుంటూ.. అందరికీ... జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు....
#jagadishreddyguntakandla
2 years ago | [YT] | 13
View 0 replies
Load more