SRN Motivation Telugu

హాయ్ అందరికీ నమస్కారం 🙏
నేను ఒక House Wife (Homemaker)… చాలామంది హౌస్ వైఫ్స్ చదువుకున్నా, పిల్లల కోసం జాబ్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలనే తపన ఉంటుంది.
నేను కూడా అలానే నా ఫ్యామిలీకి సపోర్ట్ అవ్వాలనే ఉద్దేశంతో, YouTube ద్వారా ఒక మంచి మార్గం ఎంచుకున్నాను. ❤️

SRN అంటే నా పిల్లల పేర్ల మొదటి అక్షరాలు — Sakshi, Rudransh, Nishika.
నా Motivational Videos ద్వారా ఎవరైనా ఒకరికి అయినా ప్రేరణ కలిగిస్తే, అదే నాకు ఆనందం 🌟

మీరు మా చానల్‌ను మొదటిసారి చూస్తున్నట్లయితే 👇
👉 Subscribe చేయండి
👉 పక్కనే ఉన్న 🔔 Bell Icon‌ని క్లిక్ చేయండి
అప్పుడు నేను పెట్టే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే Notification వస్తుంది 📲

నా చానల్‌కు మీరు ఇస్తున్న ప్రతి Support నాకు ఎంతో విలువైనది 🙏
Please Subscribe & Support my channel — SRN Motivation Telugu 💖
🙏 ధన్యవాదాలు 🙏