123 Nellore, Web Channel and Online Portal of Nellore, provides you News, Information and Updates of Nellore City, Andhra Pradesh. Besides this, we provide entertainment updates such as Telugu Cinema News, Tollywood Updates and Trolls. 123Nellore also provides Web Services such as websites development etc.


123Nellore

నెల్లూరులోని సినిమా థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ మరియు ఇతర ఫుడ్ ఐటమ్స్ ధరలు ఇటీవల రెండింతలు అవడం పై మీ అభిప్రాయం ఏమిటి?

1 year ago | [YT] | 0

123Nellore

నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వీపీఆర్.

1 year ago | [YT] | 164

123Nellore

మాగుంట విజయబాబు ఇకలేరు. శ్రద్ధాంజలి.

1 year ago | [YT] | 38

123Nellore

తన జన్మదినం సందర్భంగా కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వీపీఆర్.

1 year ago | [YT] | 121

123Nellore

ఈ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ లో ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు?

1 year ago | [YT] | 217

123Nellore

మాజీ సీఎం చంద్రబాబునాయుడుకి 14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ ఏసీబీ కోర్టు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో రిమాండ్. తక్షణం హైకోర్టులో అప్పీలుకి వెళ్లనున్న చంద్రబాబు టీమ్.

2 years ago | [YT] | 14

123Nellore

నెల్లూరు నక్షత్ర స్కూల్ సంఘటన పై ఫిర్యాదు నమోదు చేసి పాఠశాల డైరెక్టర్ జీవన్ కృష్ణ, డ్రైవర్ మహేష్ లపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.

3 years ago | [YT] | 21

123Nellore

జగన్ దారిలో పవన్ ఎలా వెళుతున్నారో చూడండి.
https://youtu.be/rX5YT2-tZAA

3 years ago | [YT] | 5

123Nellore

ఎన్నో శబ్దాలను అలవోకగా మిమిక్రీ చేసే లైర్ బర్డ్ విశేషాలను తెలుసుకోండి.
https://youtu.be/Q9zFmPg6qaw

3 years ago | [YT] | 3