𝔹𝕙𝕒𝕘𝕪𝕒𝕞 𝔸𝕦𝕟𝕥𝕪 𝕄𝕦𝕔𝕙𝕙𝕒𝕥𝕝𝕦



𝔹𝕙𝕒𝕘𝕪𝕒𝕞 𝔸𝕦𝕟𝕥𝕪 𝕄𝕦𝕔𝕙𝕙𝕒𝕥𝕝𝕦

✝️🛐 దేవా యేసయ్య మా తండ్రి నీ యొద్ద ఉన్నాడని మేము నమ్ముతున్నాము 🙏 మాకు నీవే తండ్రి వై ఉన్నావు అని మేము విశ్వసిస్తున్నాము ఆమెన్ 💔😭🙏

1 month ago | [YT] | 82

𝔹𝕙𝕒𝕘𝕪𝕒𝕞 𝔸𝕦𝕟𝕥𝕪 𝕄𝕦𝕔𝕙𝕙𝕒𝕥𝕝𝕦

నాన్న ఇలాంటి రోజు ఒకటి ఎంత తొందరగా వస్తుందని అస్సలు ఊహించలేదు 😭🫂 ఇలాంటి ఫోటోలు పెడతాం అనుకోలేదు గుండె చాలా భారంగా ఉంది నాన్న 😭😭😭 మీ ప్రార్థనే మాకు రక్షణ I love you నాన్న 😭😭😭😭😭

2 months ago | [YT] | 85

𝔹𝕙𝕒𝕘𝕪𝕒𝕞 𝔸𝕦𝕟𝕥𝕪 𝕄𝕦𝕔𝕙𝕙𝕒𝕥𝕝𝕦

12వ తారీఖున నాన్న గారు హార్ట్ ఎటాక్ తో ప్రభువు నందు నిద్రించారు 24వ తారీఖున ఆదరణ కూడిక జరపబడుతుంది కావున మీరు అందరూ మా కుటుంబం కొరకు ప్రాధించగలరు మీ ప్రార్థన సహాయం మాకు చాలా అవసరం 😭🙏🙏
ఇట్ల
దివ్య

2 months ago | [YT] | 88

𝔹𝕙𝕒𝕘𝕪𝕒𝕞 𝔸𝕦𝕟𝕥𝕪 𝕄𝕦𝕔𝕙𝕙𝕒𝕥𝕝𝕦

I miss you nanna ఇలా వదిలేసి వెళ్ళిపోతావ్ అనుకోలేదు నాన్న ❤️😭😭😭😭

2 months ago | [YT] | 77

𝔹𝕙𝕒𝕘𝕪𝕒𝕞 𝔸𝕦𝕟𝕥𝕪 𝕄𝕦𝕔𝕙𝕙𝕒𝕥𝕝𝕦

🇮🇳Happy independence day to all and My youtube family 🇮🇳

3 months ago | [YT] | 18

𝔹𝕙𝕒𝕘𝕪𝕒𝕞 𝔸𝕦𝕟𝕥𝕪 𝕄𝕦𝕔𝕙𝕙𝕒𝕥𝕝𝕦

మీరు భౌతికంగా మాకు దూరమైనా మీరు చేసిన సువార్త రూపంలో మాకు ఎప్పుడు చెరువు గానే ఉంటారు 😭💔🙏

6 months ago | [YT] | 117

𝔹𝕙𝕒𝕘𝕪𝕒𝕞 𝔸𝕦𝕟𝕥𝕪 𝕄𝕦𝕔𝕙𝕙𝕒𝕥𝕝𝕦

మీకు మీ కుటుంబ సభ్యులకు మట్టలు ఆదివారం శుభాకాంక్షలు
Happy palm Sunday to everyone

7 months ago | [YT] | 39

𝔹𝕙𝕒𝕘𝕪𝕒𝕞 𝔸𝕦𝕟𝕥𝕪 𝕄𝕦𝕔𝕙𝕙𝕒𝕥𝕝𝕦

అందరికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు♥️♥️🙏🙏🙏
A very happy New year to everyone 🙏🙏🙏♥️

11 months ago | [YT] | 34

𝔹𝕙𝕒𝕘𝕪𝕒𝕞 𝔸𝕦𝕟𝕥𝕪 𝕄𝕦𝕔𝕙𝕙𝕒𝕥𝕝𝕦

I love you Nanna, I miss you soooooo much😭😭😭😭 నాన్న నువ్వు నాకు శారీరకంగా దూరమయ్యే.ఆరు సంవత్సరాలు పూర్తి ఏడో సంవత్సరం వచ్చిన నా మనసులో అనుక్షణం నువ్వున్నావు నాన్న నా ప్రాణం ఉన్నంత వరకు నువ్వు నా మదిలోనే ఉంటావు ఐ లవ్ యు నాన్న 😭😭😭😭😭😭😭

11 months ago (edited) | [YT] | 35