శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం 2026 క్యాలెండర్ ఆవిష్కరణలో గంగపట్నం గ్రామస్తులు, దేవస్థానం బోర్డు మరియు టిడిపి మండలాధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి విపిఆర్ నివాసం వద్ద #CHAMUNDITV
శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం 2026 క్యాలెండర్ ఆవిష్కరణలో గంగపట్నం గ్రామస్తులు, దేవస్థానం బోర్డు మరియు టిడిపి మండలాధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి విపిఆర్ నివాసం వద్ద #CHAMUNDITV
నాకు నెల్లూరు మేయర్ గా అవకాశం కల్పించినటువంటి మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.స్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పటివరకు నాకు సహాయసహకారాలు అందించిన నెల్లూరు నగర కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, గిరిజన దళిత బి సి మైనారిటీ నాయకులకు, నెల్లూరు నగర ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు. గత కొన్ని రోజులుగా జరుగుతున్నా జరుగుతున్నా పరిణామాలు అందరికి తెలిసినదే, ఇటువంటి అనివార్య పరిస్థితులలో నెల్లూరు మేయర్ బాధ్యత కు రాజీనామా ఇవ్వాలని నిర్ణయిచుకున్నాను. మీ అందరి ఆశీస్సులు నాకు ఉంటాయి అని ఆసిస్తూ ...
ఈరోజు కోవూరులో జరగబోవు కోటి సంతకాల సేకరణ పత్రాల సేకరణ పై మూడున్నర గంటలకు కోవూరు వైసిపి పార్టీ కార్యాలయంలో జరుగు సమావేశంకు, ఇందుకూరుపేట మండలం నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొనాలని ఇందుకూరుపేట మండల వైసీపీ అధికార ప్రతినిధి దండిగుంట ఫణిందర్ నాయుడు పేర్కొన్నారు #CHAMUNDITV
CHAMUNDI TV
శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం 2026 క్యాలెండర్ ఆవిష్కరణలో గంగపట్నం గ్రామస్తులు, దేవస్థానం బోర్డు మరియు టిడిపి మండలాధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి విపిఆర్ నివాసం వద్ద #CHAMUNDITV
4 days ago | [YT] | 41
View 0 replies
CHAMUNDI TV
శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం 2026 క్యాలెండర్ ఆవిష్కరణలో గంగపట్నం గ్రామస్తులు, దేవస్థానం బోర్డు మరియు టిడిపి మండలాధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి విపిఆర్ నివాసం వద్ద #CHAMUNDITV
4 days ago | [YT] | 29
View 0 replies
CHAMUNDI TV
గుణపాటి ఆదిశేషారెడ్డి (వయస్సు: 80)
శివవైక్యం చెందారని తెలియజేయడమైనది.
దివంగతుల ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
అంత్యక్రియలు రేపు ఇందుకూరుపేటలో నిర్వహించబడును.
ఇట్లు
గుణపాటి ప్రతాపరెడ్డి
గుణపాటి రమేష్ రెడ్డి
గుణపాటి సురేష్ రెడ్డి #chamunditv
2 weeks ago | [YT] | 15
View 1 reply
CHAMUNDI TV
మీ స్రవంతి
నమస్కరించి చేసుకోను విజ్ఞాప్తి
నాకు నెల్లూరు మేయర్ గా అవకాశం కల్పించినటువంటి మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.స్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పటివరకు నాకు సహాయసహకారాలు అందించిన నెల్లూరు నగర కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు, గిరిజన దళిత బి సి మైనారిటీ నాయకులకు, నెల్లూరు నగర ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికి పేరుపేరునా కృతఙ్ఞతలు.
గత కొన్ని రోజులుగా జరుగుతున్నా జరుగుతున్నా పరిణామాలు అందరికి తెలిసినదే, ఇటువంటి అనివార్య పరిస్థితులలో నెల్లూరు మేయర్ బాధ్యత కు రాజీనామా ఇవ్వాలని నిర్ణయిచుకున్నాను.
మీ అందరి ఆశీస్సులు నాకు ఉంటాయి అని ఆసిస్తూ ...
మీ స్రవంతిజయవర్ధన్. #CHAMUNDITV
3 weeks ago | [YT] | 18
View 0 replies
CHAMUNDI TV
ఈరోజు కోవూరులో జరగబోవు కోటి సంతకాల సేకరణ పత్రాల సేకరణ పై మూడున్నర గంటలకు కోవూరు వైసిపి పార్టీ కార్యాలయంలో జరుగు సమావేశంకు, ఇందుకూరుపేట మండలం నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొనాలని ఇందుకూరుపేట మండల వైసీపీ అధికార ప్రతినిధి దండిగుంట ఫణిందర్ నాయుడు పేర్కొన్నారు #CHAMUNDITV
1 month ago | [YT] | 13
View 1 reply
CHAMUNDI TV
ఏపీలో రేపు అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదల*#Chamunditv
1 month ago | [YT] | 6
View 0 replies
CHAMUNDI TV
1 month ago | [YT] | 9
View 1 reply
CHAMUNDI TV
పాఠశాలల్లో 17–26 ప్రత్యేక ఆధార్ క్యాంపులు #CHAMUNDITV
1 month ago | [YT] | 5
View 0 replies
CHAMUNDI TV
నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లిలో పేకాట స్థావరం పై పోలీసులు దాడులు,ముగ్గురు అరెస్ట్ 20,100 నగదు స్వాధీనం చేసుకున్న రాపూరు పోలీసులు #CHAMUNDITV
1 month ago | [YT] | 4
View 0 replies
CHAMUNDI TV
#chamunditv
1 month ago | [YT] | 5
View 0 replies
Load more