marketfeed telugu

In this Channel, you'll learn about personal finances, stock market investing and trading, and taxation in simple Telugu language which everyone can follow understand, and learn.

The aim of this channel is to spread and give Financial Literacy to each and everyone and also help them earn regular income, passive income, and how we can reinvest to achieve financial independence.


marketfeed telugu

Stock market inka personal finance gurinchi oka different angle lo discussion.

Chusi mee thoughts ni comments lo cheppandi.

1 month ago | [YT] | 12

marketfeed telugu

గత 10 రోజులుగా మన చానెల్‌లో వీడియోలు రాకపోవడానికి కారణం కొన్ని టెక్నికల్ ఇష్యూస్. కానీ ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయి ✅

ఇకపై మన రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం — Tuesday మరియు Thursday — వీడియోలు సమయానికి వస్తాయి! 7:00PM.

రేపు, అక్టోబర్ 14, 2025, Stock Market A to Z సిరీస్‌లో Episode 31 వస్తుంది marketfeed Telugu చానెల్‌లో! 🔥

మీ అందరి ప్రేమకు, సపోర్ట్‌కి థాంక్ యూ ❤️
— నిహాల్.

www.youtube.com/playlist?list...

3 months ago | [YT] | 48

marketfeed telugu

మన ఛానల్ 1,00,000 Subscribers వరకు రావడానికి కారణం—మీ అందరు నామీద పెట్టుకున్న నమ్మకం, ప్రోత్సాహం, ఇంక మీఅందరి నేర్చుకోవాలనే తపన.

చానల్ మొదలు ఐన రోజు నుంచే మీరు నన్ను నమ్మి, తోడుగా నిలబడి, సహకరించి, నా ఒంటరి ప్రయాణం ని మన అందరి ప్రయాణంగా మార్చారు. ఇవ్వాళ మనం అందరం కలసి 1 లక్ష సభ్యుల కుటుంబంగా ఎదిగినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు.

ఈ milestone నాకెంత ఆనందం ఇస్తుందో అంతే బాధ్యతను కూడా గుర్తు చేస్తోంది. మీ కోసం విలువైన కంటెంట్‌ని క్రమంగా, ఎప్పటికీ రాజీ పడకుండా అందించాలనే సంకల్పం ఇక మరింత బలపడింది. మనమందరం కలిసి ఇంకా ఎన్నో శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను.

ఎందుకంటే ఇది నేను ఒంటరిగా సాధించినది కాదు—మీరు ఉన్నారని, మీరు ఎప్పుడూ తోడుగా ఉంటారని నాకున్న నమ్మకమే మనల్ని ఇంతదూరం తీసుకువచ్చింది.


ఈ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

— నిహాల్, marketfeed.

4 months ago | [YT] | 370

marketfeed telugu

Financial ga unna chaala confusions ki answers ichanu ‪@yinttalks‬ podcast lo.

Chusi ela anipinchindo cheppandi.

5 months ago | [YT] | 25

marketfeed telugu

Hello everyone, ivvala A to Z video episode 12 enni sarlu upload cheddam ani chusina fail aithondi, or glitches osthunnai, so repu evening 7pm Sharp video ochesthundi, sory for the delay 🙏

6 months ago | [YT] | 155

marketfeed telugu

📢 మాట ఇచ్చాను… నిలబెట్టాను!
👉 మన A to Z స్టాక్ మార్కెట్ కోర్సు కి తొలి అడుగు వేసాం!
మొదటి Intro Video ఇప్పుడు మీ అందరి కోసం YouTube లో LIVE ఉంది! ఇంకా చూడకపోతే ఇప్పుడే చుడండి.

7 months ago | [YT] | 51

marketfeed telugu

🔥 ఇప్పటివరకు మోసపోయినది చాలు!

ఫేక్ గురువుల మాటలు, చెల్లిన టిప్స్, స్కాం టెలిగ్రాం గ్రూపులు, మనల్ని నమ్మించుకుని మోసం చేసినవాళ్లు ఇక GAME OVER!

💥 ఇప్పుడు టైమ్ వచ్చింది నిజమైన స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ అందించడానికి — తెలుగులోనే, మన స్టైల్లోనే!

📢 నేను తీసుకురాబోతున్నాను ఒక REVOLUTION:
👉 A to Z స్టాక్ మార్కెట్ Free కోర్స్!
👉 బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకూ!
👉 ట్రేడింగ్ & ఇన్వెస్టింగ్ రెండింటిమీద క్లియర్ గైడెన్స్!
👉 40+ Videos | 9 Modules | 100% Free!

🚀 ఇది ప్రాజెక్ట్ కాదు… నా మిషన్!

📅 జూన్ 13, 2025 మొదటి టీజర్ వస్తుంది…
ఈ Knowledge Series కి మీ సపోర్ట్ చాలా ముఖ్యం — ఇది మనందరిది! ❤️

ఇప్పుడు తెలుగు వాళ్ళు కూడా సంపాదిస్తారు.


Nihaal Bandapally.

7 months ago | [YT] | 573