Welcome to my Channel "THE TOPIC"

We are uploading our videos related to Devotional and Travel

#TheTopic
#sreenissankala




The Topic

https://youtu.be/LZQla6toMGA

హనుమజ్జయంతి శుభాకాంక్షలు 🙏🙏🙏

1 year ago | [YT] | 0

The Topic

కార్తీకమాసం లో తప్పకుండా దర్శించవలసిన శివ క్షేత్రం

హర హర మహా దేవా 🙏🙏🙏🙏🙏🙏🙏

2 years ago | [YT] | 0

The Topic

కృష్ణాష్టమి శుభాకాంక్షలు 🙏🙏🙏

2 years ago | [YT] | 2

The Topic

ఓలేటి వెంకటేశ్వర్లు గారు 🙏🙏🙏

సంగీత ప్రపంచం లో ఆయన పేరు తెలియని వారు ఎవరు వుండరు.

ఆయన ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసులు మరియు రేడియో ప్రముఖులు.

ఆయన 1928 ఆగష్టు 27 వ తేదీన తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం గ్రామంలో నరసింహారావు, అచ్చికాసులు దంపతులకు జన్మించారు.

చిన్నపటి నుండి ఎన్నో కష్టాలనేదుర్కొన్న తన క్రమశిక్షణ ముందు అవేమి నిలవలేకపోయాయి.

గుడివాడలో చతుర్వేదుల అచ్యుత రామశాస్త్రి వద్ద
సుమారు 20 వర్ణాలు చేర్చుకున్నారు.

1935 లో కాకినాడలో మునుగంటి వెంకటరావు పంతులుగారు నడుతుపున్న శ్రీరామ గాన సమాజంలో చేరి పదిసంవత్సరాలు సంగీతాభ్యసన చేసారు.

1950 లో శ్రీపాద పినాకపాణి వద్ద నాల్గు సంవత్సరాలు
సంగీతాన్ని నేర్చుకున్నారు. ముఖ్యంగా తంజావూరు బాణీని బాగా అవపసన పట్టారు.

ఆయన 1956 వ సంవత్సరం లో ఆకాశవాణి కేంద్రం లో
సంగీత శాఖ ని చాలా సమర్ధవంతం గా నిర్వహించారు. సంగీత శిక్షణ అనే కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించారు.

అన్నమయ్య కీర్తనలు
నారాయణ తీర్థుల వారి తరంగాలు
క్షేత్రయ్య పదాలు

సంప్రదాయ పద్దతులలో శిక్షణ ఇచ్చారు

అలాగే విజయవాడ ఆకాశవాణి కేంద్రం లో భక్తి రంజని
అనే కార్యక్రమం ద్వారా

త్యాగరాజు దివ్యనామ కీర్తనలు
రామదాసు కీర్తనలు
తూము నరసింహదాసు కీర్తనలు
సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు

కర్ణాటక సంగీతం లోని బాణీని విడువకుండా చక్కని సాంప్రదాయశైలిలో పాడేవారు

వీరి నేతృత్వంలో ప్రసారమైన సంగీత రూపకాలు, యక్షగానాలు విజయవాడ రేడియో కేంద్రానికి దేశవ్యాప్తంగా కీర్తినార్జించిపెట్టాయి.

ఎన్ని సినీ అవకాశాలు వొచ్చిన తన సంప్రదాయ ఒరవడికి విరుద్ధం గా చేయటం ఇష్టం లేక సున్నితం గా తిరస్కరించిన సంద్రబాలు కోకొల్లలు.

ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనకి నివాళి
అర్పించుకోవటం నా అదృష్టంగా భావిస్తూ

విజయవాడ ఆకాశవాణి, కర్నాటక సంగీతం ఉన్నంత కాలం ఆయన కీర్తి ప్రతిష్టలు చిరకాలం వర్ధిల్లుతూనే ఉంటాయి.

పెదనాన్న గారికి హృదయపూర్వక జయంతి నివాళి

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

#karnatakamusic #Oletivekateswarlu
#Akasavani #Vijayawada #Gudivada
#Mummidivaram#Sripadapinakapani
#Kaminada #Bhakthiranjani #Sangeetasikhana

2 years ago | [YT] | 0

The Topic

The Topic ఛానల్ సభ్యులందరికి
వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

#వరలక్ష్మీవ్రతం #లక్ష్మీదేవి

2 years ago | [YT] | 2

The Topic

అందరిలో మంచి చూడటం
నీ బలహీనత అయితే
నీ కన్న బలవంతుడు
ఈ ప్రపంచం లో ఎవ్వరు లేరు

శుభ రాత్రి 😍😍😍

#GoodNight #Roseflowers

2 years ago | [YT] | 1

The Topic

అమ్మ ఎవరికైనా అమ్మ ❤️

#Happy_mothers_day
#మాతృదినోత్సవ_శుభాకాంక్షలు

2 years ago | [YT] | 2

The Topic

మహేష్ బాబు


ఆ పేరు లోనే వైబ్రేషన్ వుంది


ఇది ఆడవాళ్లు మాత్రమే కాదు మగాళ్లు కూడా చెప్పే మాట

9 ఆగష్టు 1975 సంవత్సరం లో ఉదయయించిన సూపర్ స్టార్


1979 నుండి 1990 వరకు బాలనటుడిగా ఉర్రుతలూగించిన ఈ స్టార్ తరువాత
1999 లో రాజకుమారుడిగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటిదాకా వెనుతిరిగి చూడవలసిన అవసరం లేకపోయింది.
2005 లో నమ్రత గారిని పెళ్లి చేసుకున్న తరువాత ఇంక మహేష్ బాబు ఎదుగుదలకు అంతేలేకుండా పోయింది


ఒక స్టార్ గానే కాకుండా ఎన్నో సేవాకార్యక్రమాలు ద్వారా రెయిన్బో హాస్పిటల్స్ తో అసోసియేట్ అయి వెయ్యి మందికి పైగా చిన్నారులకు ఆపరేషన్ చేయించటం లో సహాయపడటం చాల అభినందించదగ్గ విషయం

శ్రీమంతుడు మూవీ తో inspirate అయ్యి గ్రామాన్ని దత్తత తీసుకుని సేవచేయటం అంతకన్నా మానవత్వానికి వేరే కొలమానం అక్కర్లేదన్న దానికి సంకేతం


అందం , క్రమ శిక్షణ , మానవత్వం , సేవ గుణం ఇవే అయ్యానని తిరుగులేని వ్యక్తి గా నిలబెట్టాయి


తన నట జీవితం లో ఒక్క సారి ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అవార్డు , 8 సార్లు నంది అవార్డులు, 5 సార్లు ఫిలింఫేర్ అవార్డులు , 3 సార్లు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు , 3 సార్లు సినీ మా అవార్డులు , 2 సార్లు సంతోషం అవార్డులు అందుకోటం అయన నటనకి ఇంతకన్నా కొలమానం అక్కర్లేదన్నదానికి నిదర్శనం
.
నిజమైన ప్రేమ అంటే ఏంటో చాటి చెప్పి నిజ జీవితం లో కూడా ఆదర్శప్రాయం గా ఉండి కాంటెర్వెర్సీ లకు చాల చాల దూరం గ ఉండి తోటి నాటికే నటీమణుల మన్ననలు పొంది తన అభిమానులనే కాకుండా తన నాన్న గారి అభిమానులకు ముందు వరసలో అగ్ర తాంబూలం ఇచ్చి ఎప్పుడు స్మరించు కునే గొప్ప వ్యక్తి


చివరిగా

రాజకుమారుడు గా (1999 ) ఎంట్రీ ఇచ్చి ఈ సినీ పరిశ్రమకి కాబోయే యువరాజు (2000 ) ని నేనే అని చెప్పకనే చెప్పి వంశి (2000 ) మురారి (2001 ) గానే కాకుండా టక్కరి దొంగగా (2002 ) కూడా అలరిస్తా అని బాబీ (2002 ) అని ముద్దుగానే కాకుండా ఈ సినీ సామ్రాజ్యానికి సూపర్ స్టార్ ఒక్కడు (2003 ) idi నిజం (2003 ) అని చాటి చెప్పి నాని (2004 ) అని ముద్దుగా అన్నా, అర్జున్ (2004 ) అని యూత్ లో క్రేజ్ సంపాదించిన అతడు (2005 ) పోకిరి (2006 ) గా ప్రభంజనం సృష్టించి ఓక సైనికుడు (2006 ) గా సమాజ సేవ చేస్తూ నేను అతిధి (2007 ) గా ఖలేజా (2010 ) చూపిస్తూ ఇంకా దూకుడు (2011 ) గా బిజినెస్ మాన్ (2012 ) గా మాత్రమే కాకుండా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013 ) లో సిరి మల్లెల్లా No 1 నేనొక్కడినే (2014 ) అంటూ అక్కడితో ఆగడు (2014 ) వీడు అంటూ శ్రీమంతుడు (2015 ) లా ఈ సినీ పరిశ్రమకు బ్రహ్మోత్సవం (2016 ) జరిపిస్తానంటూ స్పైడర్ (2017 ) లా అను నిత్యం సమాజ సేవ చేస్తూ భరత్ అనే నేను (2018 ) అంటూ ఒక మహర్షి (2019 ) లా తాను పుట్టిన మట్టికి సేవ చేస్తూ సరి లేరు నీకెవ్వరూ (2019 ) అని నిరూపించుకుని సర్కారు వారి పాట (2022 ) గా మొత్తం జనం అంత తన పాటలనే పడుకునేలా చేసి అర్జునుడు గా అలరిస్తారని ఆసిస్తూ


మా ప్రిన్స్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు 🌷🌷🌷🌷
#HappyBirthdayMaheshBabu



#HappyBirthdayMaheshbabu #PrinceMahesh #Superstar #Birthday

3 years ago | [YT] | 4

The Topic

అన్ని సమస్యలకు తారక మంత్రం శ్రీ రామదేవుని కథ


శ్రీరామనవమి శుభాకాంక్షలు

https://youtu.be/_xIHy6HAGmY

3 years ago | [YT] | 2