" ఇది ముఖ్యంగా తెలంగాణ ప్రజల హక్కుల పై, రైతుల, అణగారిన వర్గాల ప్రజల సమస్యలు మరియు సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటాలపై దృష్టి పెట్టి వాటిని ప్రజలకు చేరవేస్తుంది. "భీమ్ తెలంగాణ" ఛానెల్ తెలంగాణ చరిత్ర, ఉద్యమం వంటి విలక్షణ అంశాలను కూడ ప్రసారం చేస్తుంది, ఇది రాష్ట్ర ప్రజల కోసం ఒక విశ్వసనీయ వేదికగా నిలుస్తుంది.
"చరిత్ర గురించి ప్రత్యేక కథనాలు. మన భూమి, మన ప్రజల హక్కుల కోసం నిలబడే ఈ ఛానెల్ తో మీరు ఎప్పుడూ కనెక్ట్ గా ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, ప్రతి అప్డేట్ కోసం బెల్ బటన్ నొక్కండి. మీ మాటలను మాతో కామెంట్ రూపంలో పంచుకోండి, మీ అందరి ఆదరణతో...మీ శ్రేయోభిలాషి
మన తెలంగాణ - మన హక్కులు - మన రాజ్యాధికారం
మన రాజ్యాంగం
#bheemtelangana
#jaibheem
#జై భారత రాజ్యాంగం