బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ యూనిట్. ఫూలే,అంబేద్కర్ ఆలోచన మరియు కాన్షీరామ్ గారి పని విధనం కొనసాగిస్తూ మాయావతి గారి నాయకత్యని బలపరుస్తం ఈ మహనీయుల సిద్ధాంతాలని తెలియపరచడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. @BRC Creation


BRC Creations

1 year ago | [YT] | 11

BRC Creations

జై భీమ్ మిత్రులారా!
తేది 30/06/2024
బహుజన్ సమాజ్ పార్టీ సెంట్రల్ కో ఆర్డినేటర్ అశోక్ సిద్ధార్థ గారు మరియు నితిన్ సింగ్ గారు తొలిసారి తెలంగాణకు విచ్చేసిన సందర్భంగా స్వాగతం పలికిన రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారు

1 year ago (edited) | [YT] | 23

BRC Creations

ఎక్కడ ఎక్కువ తక్కువుల అసమానతలు లేకుండా ప్రజలు జీవిస్తూ ఉంటారో.. అలాంటి సమాజాన్ని,అలాంటి పాలనా వ్యవస్థని రవిదాస్‌ గారు కోరుకున్నారు.

సంతు రవిదాస్
జయంతి శుభాకాంక్షలు💐🐘🤝

1 year ago | [YT] | 33

BRC Creations

1 year ago | [YT] | 23

BRC Creations

Brc creations ఛానెల్ నీ ఆదరిస్తున్న బహుజన బంధు మిత్రులకు మరి ముఖ్యంగా బహూజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ పేరుపేరునా జై భీమ్! ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ...
ఇట్లు
BRC CREATIONS
YOUTUBE CHANNEL

1 year ago | [YT] | 2