పత్రికా ప్రకటన తేదీ 15-01-2026 *సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు....*
*నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్*
సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకొని ఒకే సారి హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వచ్చే నేపథ్యంలో, నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల మరియు పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా మరియు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, ప్రయాణికులకు సురక్షితమైన మరియు సాఫీ ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పి గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు క్రింద సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
*దారి మళ్లింపు వివరాలు* :
1) *గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :* గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్.
*2) మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు* : మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.
3) *నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు :*
4.) *విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు..* కోదాడ-హుజూర్నగర్-మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.
5). *ఎన్. హెచ్ 65 (విజయవాడ -హైదరాబాద్ )రహదారి పై చిట్యాల,పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుండి భువనగిరి గుండా హైద్రాబాద్ మళ్లించడం జరుగును* .
ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ, హైద్రాబాద్ పై (ఎన్. హెచ్ 65 )ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ: “సంక్రాంతి పండగ పూర్తి చేసుకున్న ప్రజలంతా తమ గమ్యస్థానాలకు హైద్రాబాద్కు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యం. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నాం. ప్రయాణికులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించి, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ఓర్పుతో ప్రయాణించాలి. రోడ్డు భద్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం.” అని తెలిపారు.పండగ రోజులలో ట్రాఫిక్ పోలీసులు కీలక కూడళ్ల వద్ద విధులు నిర్వహిస్తూ, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100 ని సంప్రదించాలని జిల్లా ఎస్పి గారు కోరారు .
Jogulamba Temple is a famous and sacred Hindu shrine located in Alampur, in the Jogulamba Gadwal district of Telangana, India. It is one of the 18 Maha Shakti Peethas, making it an especially important site for devotees of Goddess Shakti ,Navabramha temples and Tungabhadra river.It is a very interesting story, please watch, thank you
*_తిరుమల కు సొంత కార్లలో కుటుంబాలతో బయలుదేరి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి:_* 👇👇👆👆👇👇 ఇటీవల ఎండా కాలం లో తిరుమల కి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయినాయి, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయినాయి.
*_ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి కారణాలు ఏమిటి అని నిపుణులను సంప్రదిస్తే కింది కారణాలు తెలియజేశారు. అందరూ తప్పనిసరిగా పాటించాలని మా విజ్ఞప్తి._*
తిరుమల ఘాట్ రోడ్డులో 500 కిలోమీటర్లపాటు ప్రయాణించిన తర్వాత కార్లు అధిక వేడి చెందడం లేదా మంటలు అంటుకోవడం కొన్ని మెకానికల్ సమస్యలు, పర్యావరణ పరిస్థితులు, మరియు డ్రైవింగ్ శైలుల కారణంగా జరుగుతుంది. ఇవి కారణాలు:
*_1.దీర్ఘదూర ప్రయాణం:_*
- 500 కిమీ లాంటి ప్రయాణం తర్వాత ఇంజిన్ ఆప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడిలో ఉంటుంది. - తక్షణమే తిరుమల ఘాట్ పైకెక్కడం ప్రారంభిస్తే, ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్‌కు అధిక వేడి వస్తుంది.
*_2.కొండలు, వంకర రోడ్లు:_*
- ఘాట్ రోడ్లకు అధిక ఇంజిన్ శక్తి అవసరం. - డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారు, ఇది RPM పెరిగి వేడి పెరుగుతుంది. - దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్ చేయడం వల్ల బ్రేక్ సిస్టమ్ వేడిగా మారుతుంది.
*_3.అధిక లోడుతో వెళ్ళే వాహనాలు:_*
- తీర్థయాత్రలలో బరువు బ్యాగులు, ఎక్కువ మందిని తీసుకెళ్లడం సాధారణం. - ఇది ఇంజిన్‌పై ఒత్తిడిని పెంచి వేడి సమస్యలకు దారితీస్తుంది.
*_4.పూర్ మెయింటెన్ వాహనాలు:_*
- పాత వాహనాలు లేదా సరిగా సర్వీస్ చేయని వాహనాలలో: - కూలంట్ లీక్‌లు లేదా తక్కువ స్థాయి కూలంట్ - పాడైన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు - ఫాల్టీ థర్మోస్టాట్లు - పొడిసిపోయిన ఇంజిన్ ఆయిల్ ..
వంటివి ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఇంజిన్ వేడి పెరగడానికి, తీవ్రస్థాయిలో అయితే మంటలు రావడానికి కారణమవుతాయి.
*_5.ఇంధన లేదా ఎలక్ట్రికల్ సమస్యలు:_*
- ఇంధన పైపుల లీక్‌లు లేదా షార్ట్ సర్క్యూట్లు తీవ్రమైన వేడి ఉన్నప్పుడు మంటలు పెటించవచ్చు. - దీర్ఘ ప్రయాణం తర్వాత ఉష్ణోగ్రతలు మరియు వైబ్రేషన్లు సమస్యలను పెంచుతాయి.
*_6.ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపడం:_*
- కొంతమంది డ్రైవర్లు ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ చేస్తారు. - దీని వలన ఫ్యాన్ పని చేయదు, వేడి బయటకు వెళ్లదు, ఫలితంగా హీట్ సోక్ జరిగి మంటలు రావచ్చు.
**భద్రతా సూచనలు:**
- యాత్రకు బయలుదేరు ముందు బండిని సర్వీసింగ్ చేయించండి. - ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, AC ఆయిల్ తనికి చేయించండి. - రేడియేటర్ లీకేజీ తనికి చేయడం . - ఫ్యాన్ బెల్ట్ సరిచూసుకోవడం - బ్యాటరీ లో డిస్టిల్ వాటర్ తనికి చేసుకోవడం, వైర్ల చుట్టూ చేరిన తూప్పు కడిగించుకోవడం. - డ్రైవర్ ప్రతి రెండు గంటలకి ఒకసారి వాహనం ఆపి అయిదు నిమిషాల పాటు నడక చేయడం, స్వల్ప వ్యాయామం చేయడం, బాగా మంచినీరు తీసుకోవడం, టి మరియు అల్పాహారం సేవించడం చేయాలి.. - సెల్ ఫోన్ మాట్లాడడానికి దూరంగా ఉండాలి. - వాహన dash board మీద ధర్మామీటర్, ఆయిల్ గేజ్ మీటర్ పరిశీలిస్తూ ఉండండి, ఏవైనా ఎర్ర బ్లింకర్ కనపడగానే, బండి ఆపి తనికి చేసుకోవాలి. - ఘాట్ ఎక్కే ముందు కనీసం 30 నిమిషాలు వాహనాన్ని విశ్రాంతి ఇవ్వండి. - ఎక్కే సమయంలో AC ఆఫ్ చేయండి. - కూలంట్, ఇంజిన్ ఆయిల్, బ్రేకులు బాగున్నాయో లేదో ముందే తనిఖీ చేయండి. - *_బండి దిగే సమయంలో ఎక్కువగా బ్రేక్ వాడకుండా, ఇంజిన్ బ్రేకింగ్ వాడండి._* ప్రతి ఒక్కరు ఈ పోస్ట్లు షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి.. 🙏
Venkatahanuma Vlogs
పత్రికా ప్రకటన
తేదీ 15-01-2026
*సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు....*
*నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్*
సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకొని ఒకే సారి హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వచ్చే నేపథ్యంలో, నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల మరియు పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా మరియు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, ప్రయాణికులకు సురక్షితమైన మరియు సాఫీ ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పి గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు క్రింద సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
*దారి మళ్లింపు వివరాలు* :
1) *గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :*
గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్.
*2) మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు* :
మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.
3) *నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు :*
నల్లగొండ - మార్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.
4.) *విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు..*
కోదాడ-హుజూర్నగర్-మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.
5). *ఎన్. హెచ్ 65 (విజయవాడ -హైదరాబాద్ )రహదారి పై చిట్యాల,పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుండి భువనగిరి గుండా హైద్రాబాద్ మళ్లించడం జరుగును* .
ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ, హైద్రాబాద్ పై (ఎన్. హెచ్ 65 )ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ:
“సంక్రాంతి పండగ పూర్తి చేసుకున్న ప్రజలంతా తమ గమ్యస్థానాలకు హైద్రాబాద్కు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యం. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నాం. ప్రయాణికులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించి, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ఓర్పుతో ప్రయాణించాలి. రోడ్డు భద్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం.” అని తెలిపారు.పండగ రోజులలో ట్రాఫిక్ పోలీసులు కీలక కూడళ్ల వద్ద విధులు నిర్వహిస్తూ, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100 ని సంప్రదించాలని జిల్లా ఎస్పి గారు కోరారు .
1 week ago | [YT] | 0
View 0 replies
Venkatahanuma Vlogs
Jogulamba Temple is a famous and sacred Hindu shrine located in Alampur, in the Jogulamba Gadwal district of Telangana, India. It is one of the 18 Maha Shakti Peethas, making it an especially important site for devotees of Goddess Shakti ,Navabramha temples and Tungabhadra river.It is a very interesting story, please watch, thank you
1 month ago (edited) | [YT] | 10
View 0 replies
Venkatahanuma Vlogs
3 months ago | [YT] | 4
View 0 replies
Venkatahanuma Vlogs
4 months ago | [YT] | 6
View 2 replies
Venkatahanuma Vlogs
8 months ago | [YT] | 1
View 0 replies
Venkatahanuma Vlogs
*_తిరుమల కు సొంత కార్లలో కుటుంబాలతో బయలుదేరి వచ్చే యాత్రికులకు విజ్ఞప్తి:_*
👇👇👆👆👇👇
ఇటీవల ఎండా కాలం లో తిరుమల కి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయినాయి, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణా నష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయినాయి.
*_ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి కారణాలు ఏమిటి అని నిపుణులను సంప్రదిస్తే కింది కారణాలు తెలియజేశారు. అందరూ తప్పనిసరిగా పాటించాలని మా విజ్ఞప్తి._*
తిరుమల ఘాట్ రోడ్డులో 500 కిలోమీటర్లపాటు ప్రయాణించిన తర్వాత కార్లు అధిక వేడి చెందడం లేదా మంటలు అంటుకోవడం కొన్ని మెకానికల్ సమస్యలు, పర్యావరణ పరిస్థితులు, మరియు డ్రైవింగ్ శైలుల కారణంగా జరుగుతుంది. ఇవి కారణాలు:
*_1.దీర్ఘదూర ప్రయాణం:_*
- 500 కిమీ లాంటి ప్రయాణం తర్వాత ఇంజిన్ ఆప్పటికే వేడిగా ఉంటూ ఒత్తిడిలో ఉంటుంది.
- తక్షణమే తిరుమల ఘాట్ పైకెక్కడం ప్రారంభిస్తే, ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్‌కు అధిక వేడి వస్తుంది.
*_2.కొండలు, వంకర రోడ్లు:_*
- ఘాట్ రోడ్లకు అధిక ఇంజిన్ శక్తి అవసరం.
- డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారు, ఇది RPM పెరిగి వేడి పెరుగుతుంది.
- దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్ చేయడం వల్ల బ్రేక్ సిస్టమ్ వేడిగా మారుతుంది.
*_3.అధిక లోడుతో వెళ్ళే వాహనాలు:_*
- తీర్థయాత్రలలో బరువు బ్యాగులు, ఎక్కువ మందిని తీసుకెళ్లడం సాధారణం.
- ఇది ఇంజిన్‌పై ఒత్తిడిని పెంచి వేడి సమస్యలకు దారితీస్తుంది.
*_4.పూర్ మెయింటెన్ వాహనాలు:_*
- పాత వాహనాలు లేదా సరిగా సర్వీస్ చేయని వాహనాలలో:
- కూలంట్ లీక్‌లు లేదా తక్కువ స్థాయి కూలంట్
- పాడైన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు
- ఫాల్టీ థర్మోస్టాట్లు
- పొడిసిపోయిన ఇంజిన్ ఆయిల్ ..
వంటివి ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఇంజిన్ వేడి పెరగడానికి, తీవ్రస్థాయిలో అయితే మంటలు రావడానికి కారణమవుతాయి.
*_5.ఇంధన లేదా ఎలక్ట్రికల్ సమస్యలు:_*
- ఇంధన పైపుల లీక్‌లు లేదా షార్ట్ సర్క్యూట్లు తీవ్రమైన వేడి ఉన్నప్పుడు మంటలు పెటించవచ్చు.
- దీర్ఘ ప్రయాణం తర్వాత ఉష్ణోగ్రతలు మరియు వైబ్రేషన్లు సమస్యలను పెంచుతాయి.
*_6.ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపడం:_*
- కొంతమంది డ్రైవర్లు ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ చేస్తారు.
- దీని వలన ఫ్యాన్ పని చేయదు, వేడి బయటకు వెళ్లదు, ఫలితంగా హీట్ సోక్ జరిగి మంటలు రావచ్చు.
**భద్రతా సూచనలు:**
- యాత్రకు బయలుదేరు ముందు బండిని సర్వీసింగ్ చేయించండి.
- ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, AC ఆయిల్ తనికి చేయించండి.
- రేడియేటర్ లీకేజీ తనికి చేయడం .
- ఫ్యాన్ బెల్ట్ సరిచూసుకోవడం
- బ్యాటరీ లో డిస్టిల్ వాటర్ తనికి చేసుకోవడం, వైర్ల చుట్టూ చేరిన తూప్పు కడిగించుకోవడం.
- డ్రైవర్ ప్రతి రెండు గంటలకి ఒకసారి వాహనం ఆపి అయిదు నిమిషాల పాటు నడక చేయడం, స్వల్ప వ్యాయామం చేయడం, బాగా మంచినీరు తీసుకోవడం, టి మరియు అల్పాహారం సేవించడం చేయాలి..
- సెల్ ఫోన్ మాట్లాడడానికి దూరంగా ఉండాలి.
- వాహన dash board మీద ధర్మామీటర్, ఆయిల్ గేజ్ మీటర్ పరిశీలిస్తూ ఉండండి, ఏవైనా ఎర్ర బ్లింకర్ కనపడగానే, బండి ఆపి తనికి చేసుకోవాలి.
- ఘాట్ ఎక్కే ముందు కనీసం 30 నిమిషాలు వాహనాన్ని విశ్రాంతి ఇవ్వండి.
- ఎక్కే సమయంలో AC ఆఫ్ చేయండి.
- కూలంట్, ఇంజిన్ ఆయిల్, బ్రేకులు బాగున్నాయో లేదో ముందే తనిఖీ చేయండి.
- *_బండి దిగే సమయంలో ఎక్కువగా బ్రేక్ వాడకుండా, ఇంజిన్ బ్రేకింగ్ వాడండి._*
ప్రతి ఒక్కరు ఈ పోస్ట్లు షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి.. 🙏
ఇట్లు,
*_తిరుమల పోలీసు వారు._*
8 months ago | [YT] | 1
View 0 replies
Venkatahanuma Vlogs
@dharmastalaniyojakavargam
10 months ago | [YT] | 10
View 2 replies
Venkatahanuma Vlogs
Na Subscribers ki 🙏🙏💐Friends ki Mahashivaratri Subhakanshalu 🙏🙏💐
10 months ago (edited) | [YT] | 6
View 1 reply
Venkatahanuma Vlogs
Work is God
1 year ago (edited) | [YT] | 6
View 0 replies
Venkatahanuma Vlogs
Dharmastala Niyojakavargam movie shooting
1 year ago (edited) | [YT] | 6
View 3 replies
Load more