ప్రియమైన మిత్రులారా,
మీకు మా తెలుగుమేషన్ 2D మరియు AI కామెడీ యానిమేషన్ చానెల్ @Telugumation కి స్వాగతం! మా హాస్యభరితమైన యానిమేటెడ్ క్యారెక్టర్లతో వాళ్ల వినోదభరితమైన అడ్వెంచర్లూ, తెలివైన మాట-ఆటలతో మీకు నవ్వులు తెప్పిస్తాం. ఇదొక్కటే కాదు, మీకు మరింత వినోదాన్ని, సృజనాత్మకతను అందించే విభిన్నమైన కంటెంట్ కూడా మేము తీసుకువస్తున్నాం.
స్కెచ్‌లు, ఫన్నీ యానిమేషన్లు, AI మీమ్స్, ట్రెండింగ్ న్యూస్ లేదా కొత్త క్యారెక్టర్లు అయినా సరే, ఇక్కడ ఎప్పటికప్పుడు content కొత్తగా వినోదభరితంగా ఉంటుంది! ఫన్‌కి, రిలేటబుల్ మూమెంట్స్, హాస్యానికి మాది గ్యారంటీ!😃😁
దయఉంచి, మా ఈ @Telugumation ఛానెల్‌ను తప్పక సబ్‌స్క్రైబ్ చేయండి🙏.
Please help us to reach target of 1000 subscribers.