|Js9 MEDIA
|విద్యార్ధులకు |సలహాలు సూచనలు,|
|యువత కు ఉద్యోగ అవకాశాలు|
|వైద్య నిపుణులు సలహాలు సూచనలు|
|రైతు వార్త విశ్లేషణ|
|పశు వైద్యుల సలహాలు సూచనలు|
|రాజకీయ, మరియు ప్రభుత్వ వార్తలు, మరియు ఇంటర్వ్యూలు|
|సినిమా వార్తలు, విశ్లేషణలు మరియు ఇంటర్వ్యూలు|
|న్యాయ, వైద్య, మానసిక, పెళ్లి ఇబ్బందులు ..|
|మొదలగు సమస్యలు లకు మమల్ని సంప్రదించండి.|
|అనుభవజ్ఞులైన నిపుణులచే కచ్చితమైన సలహాలు సూచనలు ఇవ్వబడును|
Contact us
#jsnews929@gmail.com
#WhatsApp,8309752315
#WhatsApp 8500160135
Js9 MEDIA
9 months ago | [YT] | 1
View 0 replies
Js9 MEDIA
Happy Sankranthi
1 year ago | [YT] | 0
View 0 replies
Js9 MEDIA
1 year ago | [YT] | 1
View 0 replies
Js9 MEDIA
1 year ago | [YT] | 0
View 0 replies
Js9 MEDIA
*LIVE* is going on join in *LIVE*
🔗 Link is here : youtube.com/live/Ey_aN-xo8pw?si=k72_Sbiyotti8MQM
1 year ago | [YT] | 0
View 0 replies
Js9 MEDIA
Message from Narendra Modi :
Today, on World Environment Day, delight to start a campaign, #एक_पेद_मा_के_नाम. I call upon everyone, in India and around the world, to plant a tree in the coming days as a tribute to your mother. Do share a picture of you doing so using #Plant4Mother or #A_पेद_मा_के_नाम.
1 year ago | [YT] | 0
View 0 replies
Js9 MEDIA
Subcribe our Channel @Js9MEDIA
1 year ago | [YT] | 0
View 0 replies
Js9 MEDIA
youtube.com/live/FbVzi41-re8?si=-w0Bs9oTPbXW5uvb
1 year ago | [YT] | 0
View 0 replies
Js9 MEDIA
*19.01.2024*
*విజయవాడ*
*సామాజిక సమతా సంకల్ప సభ*
*సభలో ప్రసంగించిన మంత్రులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*
*తానేటి వనిత, హోంశాఖా మంత్రి*
అందరికీ నమస్కారం, ఈ రోజు స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ జరుగుతుంది, ప్రపంచంలోనే అతి ఎత్తైన మహా శిల్పాన్ని రూపొందించడం, ఇందులో నాకు అవకాశం కల్పించిన సీఎంగారికి ధన్యవాదాలు, అంబేద్కర్ గురించి ఇంత చేసిన సీఎం దేశంలో లేరు, అంబేద్కర్ గారి ఆశయాలు, పోరాటాల గురించి మనం చరిత్ర పుస్తకాల్లో చదివాం, కానీ అవి అమలుచేసిన చరిత్ర మన సీఎంగారిది, ఆయన సిద్దాంతాలు, ఆశయాలు, ఆలోచనలు, సంస్కరణలు, పోరాటాలు జగనన్న ముందుకు తీసుకెళ్తున్నారు, మనమంతా కూడా జగనన్నకు అండగా ఉండాలి, తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.
*మేరుగు నాగార్జున, సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి*
అందరికీ నమస్కారం, భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే కార్యక్రమం, దేశంలో ఎక్కడా లేని విధంగా జరుగుతున్న గొప్ప కార్యక్రమం, ఒకప్పుడు చంద్రబాబు మమ్మల్ని అవమానించారు, మా దేవుడ్ని అవమానించారు, మాపై దాడులు, అమానుషాలు చేయించారు, అంబేద్కర్ గారి విగ్రహం పెడతామని అవమానించారు, కానీ మీ పాలనలో దళితులు గుండెలపై చేయి వేసుకుని ధైర్యంగా బతుకుతున్నారు, అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాంగ వ్యవస్ధ తెచ్చారు, మా కులాల స్ధితిగతులు మార్చారు, ఏ రాష్ట్రంలో లేని విధంగా మీరు అంబేద్కర్ గారిని మీ గుండెల్లో, మీ కుటుంబంలో ఒకరిగా చేసుకున్నారు, దేశంలో ఉన్న దళితులకు మీరు గుండె నిబ్బరం ఇచ్చారు, విజయవాడలో కొండ మీద అమ్మవారు అయితే కొండ కింద అంబేద్కర్ గారిని పెట్టారు, మీ రుణం తీర్చుకుంటాం అన్నా, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలంతా మన జగనన్నను ఆశీర్వదించాలి, జగనన్న అంబేద్కర్‌గారి విగ్రహాన్ని తాకే అర్హత లేదని కొన్ని పత్రికలు రాశాయి, మేం చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో అంబేద్కరిజాన్ని, దేశంలో అంబేద్కరిజాన్ని మోసిన ఏకైక సీఎం జగన్ గారు, అంబేద్కర్ భావజాలంతో పని చేస్తున్న సీఎం మన జగనన్న, మేమంతా మీకు రుణపడి ఉంటాం, ధన్యవాదాలు.
You can see this in this live : youtube.com/live/Eq5aDuXqF_A?feature=share
1 year ago | [YT] | 0
View 0 replies
Js9 MEDIA
Hon’ble Chief Minister of Andhra Pradesh Sri Y.S Jagan Mohan Reddy will be Participating in Samajika Samata Sankalpa Sabha at Indira Gandhi Municipal Stadium, Vijayawada and Unveiling of Statue of Bharat Ratna Dr. BR Ambedkar,
"Statue of Social Justice" at Swaraj Maidan, Vijayawada on 19-01-2024 Friday at 03:00 PM
Provided Live Streaming on the Js9 MEDIA YouTube Channel at: youtube.com/live/Eq5aDuXqF_A?feature=share
Click on this link and see the live
Thank you for watching this live
And 🔗share,👍🏼like&🌐🛑subscribe…
1 year ago | [YT] | 0
View 0 replies
Load more