జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 24-04-2025, గురువారం ఉదయం 10గం.30ని.లకు మంగళగిరిలోని సి.కె.కన్వెషన్ సెంటర్ (డి.జి.పి.ఆఫీసు రోడ్)లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పాల్గొంటారు.
roopa pawanisam
కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీ @PawanKalyan గారికి ఆహ్వానం
• ఆహ్వాన పత్రిక అందజేసిన ఆలయ ఈవో శ్రీ శీనా నాయక్
4 months ago | [YT] | 0
View 0 replies
roopa pawanisam
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు
➡️పాకిస్థాన్తో కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందం-1960 నిలిపివేత
➡️అటారీలోని ఇంటిగ్రేటెడ్ చెకోపోస్టు మూసివేత
➡️సార్క్ వీసా మినహాయింపు పథకం కింద పాకిస్థాన్ జాతీయులకు భారత్లోకి ప్రవేశం నిషేధం
➡️భారత్లోని పాక్ హైకమిషన్లో ఉన్న సైనిక, వాయు, నౌకాదళ సలహాదారులు వారం రోజుల్లో దేశం వీడాలని ఆదేశం
➡️ఇరు వైపులా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30కి కుదించాలని నిర్ణయం
9 months ago | [YT] | 0
View 0 replies
roopa pawanisam
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా 24-04-2025, గురువారం ఉదయం 10గం.30ని.లకు మంగళగిరిలోని సి.కె.కన్వెషన్ సెంటర్ (డి.జి.పి.ఆఫీసు రోడ్)లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పాల్గొంటారు.
9 months ago | [YT] | 0
View 0 replies
roopa pawanisam
ప్రారంభం ఒక ప్రభంజనం,
ప్రయాణం ఒక ప్రేరణ,
ప్రతిఫలం రాష్ట్ర ప్రకాశం..
#JanaSenaParty
1 year ago (edited) | [YT] | 0
View 0 replies