TRUTH CHANNEL SUBHANI



TRUTH CHANNEL SUBHANI

అస్సలామ్ అలైకుమ్... త్వరలో ఒక మంచి వీడియో తో కలుద్దాం...

1 year ago | [YT] | 18

TRUTH CHANNEL SUBHANI

అస్సలాము అలైకుం ( షాలోమ్ ) TS బ్రదర్ మీ ముగ్గురు ఏకమై ముస్లిం వక్తలపై మాట్లాడడం జరిగింది మరీ ముఖ్యముగా షఫీ గారి గురించి..... చిన్న వివరణ ముగ్గురు కలిసి ఏకమై అని అన్నాను అంటే పాలలో నీళ్లు కలిసిపోయి పాలుగా మారిపోతుంది కదండి ఆ విధమైన ఒక్కటి కాదండి 1 +1 +1 = 1 కాదండి ఇది తప్పుడు సిద్దాంతం... 1 +1 +1 = 3 మీ ముగ్గురు ముస్లిం వక్తల పై @ మాట్లాడడానికి ఏకమయ్యారు కదండీ అది చెప్పదలిచాను... ఇక విషయానికి వస్తే మూడు సంవత్సరాల క్రితం ఏ పోస్ట్ ఐతే పెట్టానో మళ్ళి అదే అడుగుతున్నాను మీ గంటన్నర వీడియోలో ఆ పోస్ట్ మొత్తం మీరు లైవ్ లో చదివారు కానీ సమాధానము ఇవ్వలేదు... మీరు నాలుగు గోడల మధ్య వీడియోలు పెట్టుకొని మీరు నమ్ముకున్న బైబిల్ ని మీరే వక్రీకరించు కోవడం మేనా ? నాలుగు గోడల నుండి బయటకు వచ్చి ప్రజల మధ్యలో మాతో చర్చ చేసే ఉద్దేశము ఏమైనా ఉందా ? ఉంటే అధికారికంగా ప్రకటించండి ఇరు గ్రంథాలనుండి మనము స్నేహ పూర్వక వాతావరణంలో చర్చ చేద్దాం ... మేము దీనికి అంగీకారమే మరీ మీరు ??????????

2 years ago | [YT] | 12

TRUTH CHANNEL SUBHANI

?? ‪@TRUTHCHANNELSUBHANI‬ ఈ దైవజనుడు అడిగే ప్రశ్నలకు పాస్టర్ లు సమాధానం చెప్పగలరా

2 years ago | [YT] | 2

TRUTH CHANNEL SUBHANI

TS KUMAR గారు యేసు దేవుడని నాలుగు గోడల మధ్య వీడియో లు చేసు కోవడమేనా ధైర్యముగా ముందుకు వచ్చి నిరూపించుకొనే ప్రామాణికతలు మీ గ్రంధానికి గాని మీకు గాని వున్నాయా @ వుందని మీకు ఏమాత్రము అనిపించినా ముందుకు రండి ప్రేమతో మీ అబ్దుల్లా TIIC Bhimavaram

5 years ago (edited) | [YT] | 12