follow on insta & facebook
www.instagram.com/kalam.basha88?igsh=bzNhOGVwazcyM…
www.facebook.com/share/17huxtgRjc/
I love India, good village ,villages,my hobby social activity,beautiful village, good politics, beautiful weather, I love farmer, Coolie,friends childhood, public service, helping Nature,
kalam kanal.
2 weeks ago | [YT] | 6
View 0 replies
kalam kanal.
“Tomorrow’s Sunday Live — be ready,
“Tomorrow is Sunday… and I’m coming Live!
Let’s talk, chill and share some good village vibes together.
Be ready at your time — don’t miss it!”
3 weeks ago | [YT] | 6
View 1 reply
kalam kanal.
“మీ జీవితాన్ని మీరు వ్రాయాలి, ఎవరికైనా ఇవ్వకండి.”
B. R. Ambedkar గారి వంటి మహనీయుల ఫోటో చూసి, మనలోని అసమానత్వాన్ని, అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని గుర్తు చేసుకొను సమయం. ఆయన జీవితం, కాంటిక సమాజానికి సమమాన హక్కులు నిలుపుకోవడంలో ఒక వెలుగు. ఆయన చూపిన మార్గంలో మనమే మలుపు తీసి, సరైన మార్గంలో అడుగులు వేయాలి.,, జై భీమ్
3 weeks ago | [YT] | 15
View 0 replies
kalam kanal.
Highway road beautiful location.
2 months ago | [YT] | 10
View 0 replies
kalam kanal.
Andhra develop eppudu
2 months ago | [YT] | 3
View 0 replies
kalam kanal.
SDPI కానాల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో రాబోవు పంచాయతీ ఎలక్షన్లో అసెంబ్లీ వారితో చర్చలు చేయడం జరిగింది.
3 months ago | [YT] | 8
View 0 replies
kalam kanal.
People have dared to be vigilant and that we will be available to the next days and rain there will be .... SDPI.
3 months ago | [YT] | 8
View 0 replies
kalam kanal.
*SDPI శ్రీశైలం నియోజకవర్గం రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది.*
SDPI శ్రీశైలం అసెంబ్లీలోని గాజులపల్లి గ్రామంలో SDPI శ్రీశైలం నియోజకవర్గం అధ్యక్షులు ఆరిఫ్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా SDPI నంద్యాల జిల్లా అధ్యక్షులు మణిహారం హనీఫ్ గారు మరియు ఉపాధ్యక్షులు అబ్దుల్ కలాం గారు మరియు కమిటీ సభ్యులు ఖాజా హుస్సేన్ గారు పాల్గొనడం జరిగింది.
గ్రామ ప్రజల అభ్యున్నతి, పంచాయతీల అభివృద్ధి మరియు శుభ్రత–సమగ్రత కోసం పలు అంశాలపై చర్చించబడింది.
ప్రజల సమస్యలను నేరుగా విని, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకున్నారు.
రాబోయే పంచాయతీ ఎన్నికల్లో SDPI తరపున పోటీకి సిద్ధమని ఈ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు.
గ్రామాల్లో అభివృద్ధి, యువతకు అవకాశాలు, మహిళల శ్రేయస్సు, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రధాన ఎజెండాగా పెట్టుకొని ఈ ఎన్నికల్లో ప్రజాసేవ కోసం పోటీ చేస్తామని తెలిపారు.
3 months ago | [YT] | 12
View 1 reply
kalam kanal.
గ్రామంలో వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని, ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు, తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రాలలో, ఆరోగ్య శాఖ వారు సలహాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది.
*ప్రతి గ్రామం ఆరోగ్య వంతమైతెనె, దేశం బలవంతమవుతుంది*
3 months ago | [YT] | 10
View 0 replies
kalam kanal.
3 months ago | [YT] | 12
View 0 replies
Load more