Your life in your hands
but you understand astrology and change your wings


Astrology vsA

1 year ago | [YT] | 1

Astrology vsA

1 year ago | [YT] | 4

Astrology vsA

జాతకంలో లగ్నం ఏమి సూచిస్తుంది?

1 year ago | [YT] | 1

Astrology vsA

2 years ago | [YT] | 5

Astrology vsA

పరమ శివుని రెండో కుమారుడైన మురుగన్ మంగళవారం గురించి తెలుసుకుందాం

ప్రాంతీయ భాషను బట్టి సుబ్రమణ్యస్వామి.కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. మార్గశిర శుద్ధ షష్టిని మాత్రమే సుబ్రమణ్య షష్టి జరుపుకుంటారు. దీనినే చంపా షష్ఠి, ప్రవర షష్ఠి, సుబ్బరాయుడు షష్టి, తమిళులు స్కంద షష్టి అని అంటారు.

కుమారస్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు. శివుడి స్కలనంతో జన్మించిన కుమారస్వామిని పుత్రుడిగా స్వీకరించారు. దీనివెనకున్న కథనం ఏంటంటే..ముల్లోకాలను పీడిస్తున్న "తారకా సురుడు" అనే రాక్షసుడి బారి నుంచి రక్షణ కోసం దేవతలంతా బ్రహ్మదేవుడిని శరణు వేడారు. అప్పుడు బ్రహ్మ ఏం చెప్పాడంటే " తారకాసురుడు అమిత తపోబల సంపన్నుడు కావున తనని సంహరించడం మనవల్ల కానిపని..కానీ ఈశ్వర సంభూతుడి వల్లనే మరణం ఉంటుంది' అని చెప్పాడు.

ఆ తర్వాత శివపార్వతులు ఏకాంత సమయంలో ఉండగా..శివుడి నుంచి వచ్చి ఆ తేజస్సును అగ్నిదేవుడు స్వీకరిస్తాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజం గంగానదిలో విడచి పెడతాడు..ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగులు కృత్తికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది. రుద్రతేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు... ఆ పొదల నుంచి ఆరుముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాశం తీసుకెళ్లారు. ఆ బాలుడు గంగాగర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, ఆరుముఖాలు కలవాడైనందున షణ్ముఖుడని, కార్తీకేయుడని...గౌరీశంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు. కారణజన్ముడైన ఈ బాలున్ని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు... దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి ఆయుధాలు ఇచ్చి తారకారుసుర సంహారం చేయిస్తారు.

వివాహం సంతానం సమస్యలు , కుజ దోషం, కాలసర్ప దోషం ఉన్నవారు ఈ స్తోత్రాన్ని చదవగలరు.

*సుబ్రహ్మణ్య కరావలంబం* *పుణ్యంయే పఠంతి ద్విజోత్తమాఃతే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతఃసుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం తత్క్షణాదేవ నశ్యతి..!!*

2 years ago (edited) | [YT] | 14