"I’ve always believed that my father stands as power, I stand as purpose. I am defined not just by where I come from, but by where I choose to go." — Botcha Anusha
విశాఖపట్నంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆఫీసులో భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలోని కార్పొరేటర్లకు బీ - ఫారాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, ఎమ్మెల్సీ & విశాఖ వైయస్ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి గారు, భీమిలి నియోజకవర్గం పరిశీలకులు విజయకుమార్ గారు, విశాఖ తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణకుమారి గారు, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
గరివిడి క్యాంపు కార్యాలయంలో నాన్నగారు, శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారితో కలిసి గరివిడి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేశంలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో విజయానికి సమిష్టి కృషి చేయాలని చర్చించాము. గరివిడి పట్టణంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు సూచించాము.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ శ్రీ వాకాడ శ్రీను, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు LIC బిల్డింగ్ నందు ఉన్న బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం జరిగిన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నాను.
ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి వర్యులు నాన్న శ్రీ బొత్స సత్యనారాయణ గారు, పార్టీ రీజినల్ శ్రీ కురసాల కన్నబాబు గారు, శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు శ్రీ కదిరి బాబు రావు గారు నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
భీమిలి నియోజకవర్గం స్వతంత్ర నగర్ - మధురవాడలో జి.వి.యం.సి 8 వ వార్డు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నాను.
ఈ సందర్బంగా జి.వి.యం.సి 8 వ వార్డు వైసీపీ అభ్యర్థి శ్రీమతి అనిత గారికి అలాగే మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో SEC సభ్యులు పోతిన హనుమంతరావు గారు,పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు గారు,పిళ్ళా సూరిబాబు గారు,మారుతి ప్రసాద్ గారు,జగుపిల్ల నరేష్ గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
శ్రీ సుంకరి గిరిబాబు గారి నివాసంలో ఏర్పాటు చేసిన పద్మనాభం మండలం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించాను. మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో శ్రీ సుంకరి గిరిబాబు గారు, శ్రీ కోరాడ లక్ష్మణరావు గారు, శ్రీ కంటుబోతు రాంబాబు గారు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
శరన్నవరాత్రుల సందర్భంగా మద్ది గ్రామంలోని దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను.
అనంతరం సాగర దుర్గ అమ్మవారిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను. అమ్మవారి ఆశీస్సులు భీమిలి నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించాను. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాను.
ఈ కార్యక్రమంలో శ్రీ కోరాడ లక్ష్మణరావు గారు, శ్రీ కంటుబోతు రాంబాబు గారు, శ్రీ పిన్నింటి సూర్యనారాయణ గారు, శ్రీ సిరా సూర్య గారు, శ్రీ సంధక పైడినాయుడు గారు, శ్రీ మురళి రాజు గారు, శ్రీ కోన రమణ గారు మరియు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లా , భీమిలి నియోజకవర్గం ఎండాడలోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో జీవీఎంసీ పరిధిలోని మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారితో కలిసి పాల్గొన్నాను.
ఈ సందర్భంగా త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగాలని సూచించాను.
ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ వరుదు కళ్యాణి గారు,భీమిలి జోన్లోని 5 వార్డులు,మధురవాడ జోన్లోని 7 వార్డుల మాజీ కార్పొరేటర్లు,అధ్యక్షులు,వైఎస్సార్‌సీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు.
ఆనందపురం మండల ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా సమావేశం నిర్వహించాను.
ఈ సందర్భంగా పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించాను.
అనంతరం ఆనందపురం వైఎస్సార్‌సీపీ మండల పార్టీ కార్యాలయాన్ని పరిశీలించాను. కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించను. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను.
ఈ కార్యక్రమంలో ఆనందపురం మండల నాయకులు బంక సత్యం గారు, మజ్జి వెంకటరావు గారు, కోరాడ వెంకటరావు, గారు ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
Dr Botcha Anusha
విశాఖపట్నంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఆఫీసులో భీమిలి నియోజకవర్గం జీవీఎంసీ పరిధిలోని కార్పొరేటర్లకు బీ - ఫారాలు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, ఎమ్మెల్సీ & విశాఖ వైయస్ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి గారు, భీమిలి నియోజకవర్గం పరిశీలకులు విజయకుమార్ గారు, విశాఖ తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణకుమారి గారు, వార్డు అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.
#BotchaAnusha #visakhapatnam #Bheemili #YSJagan #LocalBodyElection #YSRCP #AndhraPradesh
10 hours ago |[YT] | 253
View 1 reply
Dr Botcha Anusha
గరివిడి క్యాంపు కార్యాలయంలో నాన్నగారు, శాసనమండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువ నాయకులు డాక్టర్ బొత్స సందీప్ గారితో కలిసి గరివిడి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేశంలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో విజయానికి సమిష్టి కృషి చేయాలని చర్చించాము. గరివిడి పట్టణంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులకు సూచించాము.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీ విశ్వేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ శ్రీ వాకాడ శ్రీను, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
#BotchaAnusha #BotchaSatyanarayana #BotchaSandeep #YSRCP #Garividi #LocalBodyElections #TeamBotcha
16 hours ago |[YT] | 270
View 4 replies
Dr Botcha Anusha
విజయదశమి ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి రంగంలోనూ మీరు జయకేతనం ఎగరవేయాలని ఆశిస్తూ.. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
#BotchaAnusha #HappyVijayadashami #HappyDussehra #Cheepurupalli #Vizianagaram
23 hours ago |[YT] | 148
View 1 reply
Dr Botcha Anusha
విశాఖపట్నం వైయస్ఆర్‌సీపీ మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారు LIC బిల్డింగ్ నందు ఉన్న బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం జరిగిన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నాను.
ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి వర్యులు నాన్న శ్రీ బొత్స సత్యనారాయణ గారు, పార్టీ రీజినల్ శ్రీ కురసాల కన్నబాబు గారు, శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు, పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు శ్రీ కదిరి బాబు రావు గారు నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులు, మాజీ శాసనసభ్యులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
#BotchaAnusha #VaruduKalyani #YSjagan #LocalBodyElections #Visakhapatnam #GVMC #YSRCP #AndhraPradesh
3 days ago (edited) |[YT] | 722
View 1 reply
Dr Botcha Anusha
భీమిలి నియోజకవర్గం స్వతంత్ర నగర్ - మధురవాడలో జి.వి.యం.సి 8 వ వార్డు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నాను.
ఈ సందర్బంగా జి.వి.యం.సి 8 వ వార్డు వైసీపీ అభ్యర్థి శ్రీమతి అనిత గారికి అలాగే మేయర్ అభ్యర్థి శ్రీమతి వరుదు కళ్యాణి గారి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో SEC సభ్యులు పోతిన హనుమంతరావు గారు,పిళ్లా కృష్ణమూర్తి పాత్రుడు గారు,పిళ్ళా సూరిబాబు గారు,మారుతి ప్రసాద్ గారు,జగుపిల్ల నరేష్ గారు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
#BotchaAnusha #YSJagan #YSRCP #Bheemili #AndhraPradesh
4 days ago |[YT] | 134
View 0 replies
Dr Botcha Anusha
శ్రీ సుంకరి గిరిబాబు గారి నివాసంలో ఏర్పాటు చేసిన పద్మనాభం మండలం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నాను.
ఈ సందర్భంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని సూచించాను. మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతానికి, ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషి చేయాలని కోరుకుంటున్నాను.
ఈ కార్యక్రమంలో శ్రీ సుంకరి గిరిబాబు గారు, శ్రీ కోరాడ లక్ష్మణరావు గారు, శ్రీ కంటుబోతు రాంబాబు గారు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
#BotchaAnusha #YSRCP #YSJagan #Bheemili #AndhraPradesh
4 days ago |[YT] | 501
View 2 replies
Dr Botcha Anusha
శరన్నవరాత్రుల సందర్భంగా మద్ది గ్రామంలోని దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను.
అనంతరం సాగర దుర్గ అమ్మవారిని కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాను. అమ్మవారి ఆశీస్సులు భీమిలి నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించాను. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాను.
ఈ కార్యక్రమంలో శ్రీ కోరాడ లక్ష్మణరావు గారు, శ్రీ కంటుబోతు రాంబాబు గారు, శ్రీ పిన్నింటి సూర్యనారాయణ గారు, శ్రీ సిరా సూర్య గారు, శ్రీ సంధక పైడినాయుడు గారు, శ్రీ మురళి రాజు గారు, శ్రీ కోన రమణ గారు మరియు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
#BotchaAnusha #Bheemili #DeviNavaratri #AndhraPradesh
4 days ago |[YT] | 219
View 0 replies
Dr Botcha Anusha
విశాఖపట్నం జిల్లా , భీమిలి నియోజకవర్గం ఎండాడలోని వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో జీవీఎంసీ పరిధిలోని మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకులు శ్రీ బొత్స సత్యనారాయణ గారితో కలిసి పాల్గొన్నాను.
ఈ సందర్భంగా త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగాలని సూచించాను.
ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ వరుదు కళ్యాణి గారు,భీమిలి జోన్లోని 5 వార్డులు,మధురవాడ జోన్లోని 7 వార్డుల మాజీ కార్పొరేటర్లు,అధ్యక్షులు,వైఎస్సార్‌సీపీ నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు.
#BotchaAnusha #YSRCP #GVMCElections #Bheemili #TeamBotcha
6 days ago |[YT] | 1,311
View 5 replies
Dr Botcha Anusha
ఆనందపురం మండల ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో భీమిలి నియోజకవర్గం సమన్వయకర్తగా సమావేశం నిర్వహించాను.
ఈ సందర్భంగా పార్టీ కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించాను.
అనంతరం ఆనందపురం వైఎస్సార్‌సీపీ మండల పార్టీ కార్యాలయాన్ని పరిశీలించాను. కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#BotchaAnusha #YSRCP #Anandapuram #Bheemili #TeamBotcha
6 days ago |[YT] | 803
View 1 reply
Dr Botcha Anusha
శ్రీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించను. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాను.
ఈ కార్యక్రమంలో ఆనందపురం మండల నాయకులు బంక సత్యం గారు, మజ్జి వెంకటరావు గారు, కోరాడ వెంకటరావు, గారు ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
#BotchaAnusha #PaidithalliAmmavaru #Vizianagaram #Uttarandhra #AndhraPradesh
6 days ago |[YT] | 142
View 0 replies
Load more