Suresh Guru Comedy

Hello all.. My main intention is to entertain you
For promotions please contact on instagram
ID: Suresh__guru
Or
Mail: Siridailyvlogs@gmail.com


Suresh Guru Comedy

మీరు ఎంత బిజీగా ఉన్నా సరే.. దయచేసి ఈ ఒక్కరోజు మాత్రం.. ఐదేళ్ల లోపు ప్రతి బిడ్డకి పోలియో చుక్కలు ఖచ్చితంగా వేయించండి 🙏 ఈరోజు మీరు వేయించే ఈ రెండు చుక్కలే.. బిడ్డ నిండు జీవితానికి రక్ష 🙏

3 weeks ago | [YT] | 19,444

Suresh Guru Comedy

Aug 10th kaluddham ❤️ #sureshguru

5 months ago | [YT] | 1,469

Suresh Guru Comedy

మీసాల ఫ్యామిలీ 😍 #sureshguru

7 months ago (edited) | [YT] | 8,845

Suresh Guru Comedy

ఒక అతను కామెంట్ చేశాడు... అన్నా.. నువ్వు ఎక్కడ term insurance తీసుకున్నావ్.. అని.. నేను తీసుకుంది max లైఫ్.. తీసుకుని కూడా రెండు సంవత్సరాలు అవుతుంది మీకు కావాలంటే క్లియర్గా వీడియో కూడా చేస్తా.. ఇది కూడా ప్రమోషన్ఏ.. కానీ చాలా నమ్మకమైన ప్రమోషన్.. మీ జీవితంలో మీరు ఎక్కడైనా టెర్మి ఇన్సూరెన్స్ తీసుకోండి కానీ ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ మాత్రం మీ ఫ్యామిలీ కోసం తీసి పెట్టుకోండి.. నేను తీసుకున్న ఇన్సూరెన్స్ లింక్ కింద ఇచ్చున్న.. మీ వయసుకు ఎంత అమౌంట్ పడుద్దో ఒక్కసారి చెక్ చేసుకోండి 👉 tinyurl.com/mwa6zbbu

8 months ago | [YT] | 177