Telugu Islamic Wisdom

Assalamu Alaikum 🤲✨

మా Telugu Islamic Wisdom ఛానెల్‌కి స్వాగతం.

ఇక్కడ మీరు ఖుర్‌ఆన్, హదీథ్, దువాలు, ఇస్లామిక్ జ్ఞానం, ప్రేరణాత్మక వీడియోలు, మరియు దైనందిన జీవితానికి ఉపయోగపడే ఇస్లామిక్ సలహాలను తెలుగులో తెలుసుకోగలరు.

ఈ ఛానెల్ ఉద్దేశ్యం –
🕌 ఇస్లాం యొక్క నిజమైన సందేశాన్ని తెలుగు భాషలో పంచడం
🤲 దువా, జ్ఞానం, మరియు ఆధ్యాత్మిక శక్తిని వ్యాప్తి చేయడం
📖 ఖురాన్ మరియు హదీథ్ ద్వారా జీవితానికి మార్గదర్శనం అందించడం

మా వీడియోలు –
✅ Short Islamic Clips in Telugu
✅ Daily Islamic Reminders
✅ Quran & Hadith in Telugu
✅ Islamic Motivation & Wisdom
✅ Namaz learning in Telugu

Recitation by: Ahmad Rayees
Used only for Namaz teaching and educational purpose (Fair Use – Section 107, Copyright Act 1976)

మీరు కూడా ఈ ప్రయాణంలో భాగం కావాలనుకుంటే SUBSCRIBE చేసి, bell icon క్లిక్ చేయండి 🔔.
మనం కలిసి ఇస్లాం యొక్క వెలుగును వ్యాప్తి చేద్దాం. ✨

#IslamicTelugu #QuranTelugu #DuaTelugu #IslamicWisdom #namaztelugu

తెలుగులో ఇస్లాం జ్ఞానం – ప్రతి మనసుకు వెలుగు ✨


Telugu Islamic Wisdom

ఈద్ ముబారక్ మిత్రులారా 💐💐

7 months ago |[YT] | 1,118

Telugu Islamic Wisdom

https://youtu.be/3VSevJU666s
ప్రవక్త ముహమ్మద్ (స) వారు రమదాన్ నెలలో ఏ రోజుల్లో 'లైలతుల్ ఖదర్' (Lailatul Qadr) రాత్రిని వెతకమని చెప్పారు?

7 months ago |[YT] | 204

Telugu Islamic Wisdom

అస్సలాముఅలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కతుహు 🌺https://youtu.be/vyd248rAk1M

8 months ago |[YT] | 400

Telugu Islamic Wisdom

అస్సలాముఅలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కతుహు

8 months ago |[YT] | 456

Telugu Islamic Wisdom

మీ మనసులో ఎప్పుడూ చెడు ఆలోచనలు వస్తున్నాయా? 🤔
చాలా మంది అనవసరమైన ఆలోచనలతో, ఆందోళనతో సతమతమవుతుంటారు. ఇస్లాంలో దీనికి ఒక అద్భుతమైన మరియు శాశ్వత పరిష్కారం ఉంది. అల్లాహ్ (SWT) జ్ఞాపకంతో మనసుకు ఎలా ప్రశాంతత చేకూర్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
పూర్తి వీడియో లింక్ ఇక్కడ ఉంది 👇
https://youtu.be/3DggNEqo8dk?si=3Otd4...

#TeluguIslamicWisdom #IslamicBayan #MentalPeace #AllahIsGreat #TeluguBayan

8 months ago |[YT] | 376

Telugu Islamic Wisdom

ఈ నమాజ్ వదిలేస్తే మంచి కర్మలన్నీ వృధా అయిపోతాయి! ⚠️

మిత్రులారా,
ఇస్లాంలో అసర్ నమాజ్ (Salatul Asr) కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. దీనిని 'మధ్యస్థ నమాజ్' అంటారు. ఎంత బిజీగా ఉన్నా దీనిని వదులుకోకూడదు.

ఈ నమాజ్ పూర్తి విధానం (4 సున్నత్ + 4 ఫర్జ్) మరియు దీని గొప్పతనం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి.

🎥 వీడియో లింక్: [https://youtu.be/sLRxGApfs6E?si=cKJwX...]

అల్లాహ్ మనందరికీ 5 పూటల నమాజ్ చదివే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. 🤲

#AsarNamaz #Islam #TeluguBayan #Prayers #teluguislamicwisdom

9 months ago |[YT] | 340

Telugu Islamic Wisdom

అస్సలాము అలైకుమ్ మిత్రులారా ! ✨
మా కొత్త వీడియో అప్‌లోడ్ చేయబడింది. 'సూరహ్ అల్-కాఫిరూన్' వెనుక ఉన్న అసలు సంఘటన (Shan-e-Nuzul) గురించి ఇందులో వివరించాము.
ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడే చూడండి! 👇
🔗[https://youtu.be/tdsrHfysqdg?si=u1Vu8...]

#NewVideo #IslamicVideo #TeluguMuslims"

9 months ago |[YT] | 473

Telugu Islamic Wisdom

అస్సలాముఅలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కతుహు 🌺

9 months ago |[YT] | 544

Telugu Islamic Wisdom

అస్సలాముఅలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కతుహు 🌺

మా ఛానెల్ జాయిన్ అయిన అందరికీ మెంబర్స్ మెంబర్‌షిప్ (Membership) తీసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు! 🙏 మీ సపోర్ట్ నాకు ఎంతో విలువైంది. మీరు చూపిస్తున్న అభిమానానికి, నమ్మకానికి నేను రుణపడి ఉంటాను. మీ కోసం మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ఇది నాకు గొప్ప ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వెల్కమ్ టు ది ఫ్యామిలీ! ❤️"కీప్ సపోర్టింగ్!"

Special thanks to our new members:
@ahammadshaik4903
@shiksherali1043
@SHIDAYATHULLA-b6r
@SaikapuramPrabhakar
మీ సపోర్ట్ మాకు ఎంతో బలాన్నిస్తుంది. మీ కోసం మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను! Keep supporting! 🙏✨

మీరు కూడా మా ఛానెల్ మెంబర్‌గా చేరి, మాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఈ క్రింది లింక్ ద్వారా జాయిన్ అవ్వండి:
👇👇
(youtube.com/channel/UCGtB-Ks4KFwPDOFf68sHNGA/join)


Thanks for your support! ✨
#TeluguIslamicWisdom #ChannelMembership #ThankYou

9 months ago |[YT] | 76

Telugu Islamic Wisdom

ఖురాన్ లోని ఏ సూరాను 'ఖురాన్ యొక్క గుండె (Heart of Quran)' అని పిలుస్తారు?👇
https://youtu.be/DZc6WoF7iZQ?si=5kFvJ...

9 months ago |[YT] | 954