Kumbam Anil Kumar Reddy


Member Of Legislative Assembly ( MLA ) , Bhongir


Kumbam Anil Kumar Reddy

ఈ రోజు హైదరాబాద్ లో PSR ఫంక్షన్ హాల్ పోచంపల్లి మండల పార్టీ అధ్యక్షులు పాక మల్లేష్ యాదవ్ గారి కుమారుని వివాహా వేడుకలో కుటుంబ సమేతంగా హాజరై నూతన వదూవరులను ఆశీర్వదించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు


#KumbamAnilKumarReddy #bhongir #bhuvanagiri #hyderabad #telangana #congress #wedding #pochampally #cmrevanthreddy #pakamalleshamyadav

2 months ago | [YT] | 7

Kumbam Anil Kumar Reddy

నేడు కొమురం భీమ్ జయంతి.
ఆదివాసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసి, అమరుడైన గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ కొమురం భీమ్ గారి జయంతి సందర్భంగా.. ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు.



#KumbamAnilKumarReddy #bhongir #bhuvanagiri #cmrevanthreddy #KomaramBheem #komarambheemjayanthi #Congress

2 months ago | [YT] | 8

Kumbam Anil Kumar Reddy

త్యాగమూర్తులను స్మరించుకుందాం... అమర పోలీసు వీరులకు నివాళులర్పిద్దాం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం



#kumbamanilkumarreddy #Bhongir #bhuvanagiri #cmrevanthreddy #telanganapolice #congress #telangana

2 months ago | [YT] | 3

Kumbam Anil Kumar Reddy

వెలుగులు నింపే ఈ ప్రత్యేక పండుగ, ప్రతి క్షణం మీ జీవితాల్లో ఆనందం, సంతోషం నింపాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు



#kumbamanilkumarreddy #bhongir #bhuvanagiri #diwali #deepawali #congress #telangana

2 months ago | [YT] | 4

Kumbam Anil Kumar Reddy

ఈరోజు బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి, చిన్నరావులపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంబించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు...



#kumbamanilkumarreddy #bhongir #bhuvanagiri #bibinagar #congress #farmers #agriculture #farming

2 months ago | [YT] | 3

Kumbam Anil Kumar Reddy

ఈరోజు భువనగిరి బైపాస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో AICC పర్యవేక్షకులు శ్రీ శరత్ రౌత్ గారితో, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి గారితో డిసిసి అధ్యక్షుడి ఎంపికపై జరిగిన అభిప్రాయ సేకరణలో పాల్గోన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ నాయకులు కార్యకర్తలు...



#kumbamanilkumarreddy #valigonda #bhuvanagiri #bhongir #pochampally #bibinagar #congress

2 months ago | [YT] | 2

Kumbam Anil Kumar Reddy

ఈరోజు బీసీ బంద్ కు మద్దతుగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి, బీబీనగర్, వలిగొండ, పోచంపల్లిలో బంద్ లో పాల్గోన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు...



#KumbamAnilKumarReddy #Telangana #bhongir #bhuvanagiri #pochampally #bibinagar #valigonda #congress #BCReservations

2 months ago | [YT] | 2

Kumbam Anil Kumar Reddy

గత బీఆరెస్ ప్రభుత్వంలో అక్రమంగా నమోదైన రాజ్ భవన్ ముట్టడి కేసులో భాగంగా ఈ రోజు నాంపల్లి కోర్టులో హజరైన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, బీసీ కార్పోరేషన్ చైర్మెన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారు...



#KumbamAnilKumarReddy #bhuvanagiri #Bhongir #CMRevanthreddy #congress #TelanganaCMO #TelanganaCongress

2 months ago | [YT] | 6

Kumbam Anil Kumar Reddy

వలిగొండ మండలం మాందాపురం, అక్కంపల్లి, నాతళ్లగూడెం, లింగరాజుపల్లి, వలిగొండ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంబించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు...

మాందాపురం వడ్ల కొనుగోలు కేంద్రంలో విధ్యుత్ తీగలు వేలాడుతు ప్రమాధకరంగా ఉన్నాయని రైతులు ఎమ్మెల్యేకు తెలియజేయడంతో

విధ్యుత్ అధికారులతో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి తీగలు చేతికందే ఎత్తులో వేలాడుతున్నాయని. కరెంట్ షాక్ తగిలే ప్రమాధం ఉందని వెంటనే తీగలు సరిచేయాలని తెలుపారు...

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వడ్ల కొనుగోల్లు జరగాలని అధికారులకు తెలిపారు...



#KumbamAnilKumarReddy #bhongir #bhuvanagiri #valigonda #agriculture #farmers

2 months ago | [YT] | 2

Kumbam Anil Kumar Reddy

పోచంపల్లి PACS, రేవణపల్లి, గోసుకొండ గ్రామాలలో MEPMA, IKP ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంబించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు....

అధికారులు అప్రమత్తంగా ఉండాలని వడ్ల కొనుగోల్లు త్వరితగతిన పూర్థి చేయాలని తెలియజేసారు...

రైతులు వర్షాలకు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు..

గతంలో ఎన్నడు లేని విదంగా అధికారులతో రివ్యూ మీటింగ్ లు పెట్టి వడ్ల కోనుగోల్లు వేగవంతం చేయడంలో ప్రభుత్వం ముందుందని అన్నారు..





#KumbamAnilKumarReddy #Bhongir #bhuvanagiri #Pochampally #revanapally #farmers #agriculture

2 months ago | [YT] | 2