ఇంద్రకీలాద్రి, దసరా ఉత్సవాలు శరన్నవరాత్రులు 11 రోజులు 11 అలంకారములు సెప్టెంబర్ 22 శుద్ధపాడ్యమి శ్రీ బాలాత్రిపురసుందరీదేవి సెప్టెంబర్ 23 విదియ శ్రీ గాయత్రీదేవి సెప్టెంబర్ 24 తదియ శ్రీ అన్నపూర్ణాదేవి సెప్టెంబర్ 25 చవితి కాత్యాయనీదేవి సెప్టెంబర్ 26 చవితి శ్రీ మహాలక్ష్మీదేవి సెప్టెంబర్ 27 పంచమి శ్రీ లలితాత్రిపురసుందరీదేవి సెప్టెంబర్ 28 షష్టి శ్రీ మహాచండీదేవి సెప్టెంబర్ 29 సప్తమి (మూలా నక్షత్రం)శ్రీ సరస్వతిదేవి సెప్టెంబర్ 30 అష్టమి (దుర్గాష్టమి) శ్రీ దుర్గాదేవి అక్టోబర్ 1 మహానవమి శ్రీ మహిషాసురమర్దినీదేవి అక్టోబర్ 2 శ్రీ రాజరాజేశ్వరిదేవి అక్టోబర్ 2 హంస వాహన తెప్సోత్సవం సాయంత్రం 5 గంటలకు
అమ్మ ఆశీర్వాదము మనల్ని ముందుండి అంబిక రక్షించుగాక, వెనకుండిపార్వతీదేవి రక్షించుగాక, ఆ శివుడు ఎల్లవేళలా మనల్ని రక్షించుగాక, భయంకరమైన పరిస్థితుల్లో భయాలు ఏర్పడినప్పుడు వారాహి రక్షించుగాక, అసాధ్యమైన కష్టాల్లో దుర్గ రక్షించుగాక, ఎవరితో అయినా శత్రుత్వం ఏర్పడితే కాళీదేవి కాపాడుగాక, సభల్లోకి వెళ్ళినప్పుడు మాతంగి కాపాడుగాక, రాజమధ్యంలో భవాని కాపాడుగాక, తొందరగా పనులు జరగాల్సినప్పుడు చాముండా కాపాడుగాక, శత్రువుల మధ్యలో మనము ఉన్నప్పుడు భైరవి కాపాడుగాక, సర్వదా అన్ని వేళల యందు ఆ భువనేశ్వరి మనల్ని కాపాడుగాక, ఆవిడే మహామాయ, సచ్చిదానంద రూపిని ఆ తల్లికి పాదాభివందనాలు. Please like and subscribe 🙏 my videos. Thank you all
వేదములు అమ్మవారిని ఈ విధంగా స్తుతిస్తున్నాయి. మొదటిగా ఋగ్వేదం ఇలా చెప్తుంది. దేనియందు ఈ సర్వప్రాణికోటి ఉన్నాయో, దేని వలన ఈ సర్వ ప్రాణికోట్లు ప్రవర్తిస్తున్నాయో, ఈ సర్వ జగత్ కి అతీతమై ఏది ప్రకాశిస్తున్నదో అది సాక్షాత్ భగవతి. యజుర్వేదం ఇలా చెప్తుంది. యజ్ఞములతో ఏ తల్లి ఆరాధింపబడుతున్నదో ఆ తల్లి గురించి తెలియాలంటే వేదములే ప్రమాణము. సామవేదం ఇలా చెప్తుంది. విశ్వమంతా ధరిస్తున్న తల్లిని యోగులు చింతన చేసి పట్టుకుంటారు. ఏ తల్లి వలన విశ్వము ప్రకాశిస్తున్నదో ఆ తల్లి ఏక అయిన శక్తి. ఆ శక్తే పరతత్వం. అధర్వణ వేదం ఇలా చెప్తుంది. ఎవరు ఆ తల్లిని దర్శిస్తున్నారంటే అమ్మ వారి కృప వల్ల భక్తిలభిస్తే ఆ భక్తిచేత సాధన చేసి అమ్మను దర్శించగలుగుతున్నారు. భక్తి పూర్ణముగా కలిగిన వారు మాత్రమే అమ్మను దర్శించగలరు. ఈ వీడియోని లైక్ చేయండి అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. youtube.com/shorts/kDCAc17zf2s
అమ్మా! విశ్వంలో ప్రతిదానియందు నీవు ఉన్నావు .నీవు లేకపోతే స్పందించను కూడా లేవమ్మా. నేను అనగలిగే చైతన్యం నీవేనమ్మ. బ్రహ్మకైనా విష్ణువుకైనా రుద్రునికైనా స్పందించే శక్తి చేయగలిగే శక్తి నీవేనమ్మ .హరిహర ఇచ్చాది రూపములతో అందరి యందు ప్రవర్తిస్తున్నావు .భూమియందు శక్తిగా ఉన్నావు. గాలికి వీచే శక్తి నువ్వు , అగ్నిలో వేడి నువ్వు, నువ్వే వైష్ణవి వారాహి గౌరీ సదాశివం మొదలగు ఇచ్చాది రూపములలో చెప్పబడుతున్నావు. అమ్మా నువ్వు మాకు జ్ఞానమును ప్రకాశింప చేయుము మాకు ఏమీ తెలీదు నీ పాదాలను ఆశ్రయిస్తున్నాము తల్లీ!Please subscribe my channel youtube.com/@dasisisters?si=3tV7uq6OuF0tkIOx
Dasi sisters
ఇంద్రకీలాద్రి, దసరా ఉత్సవాలు
శరన్నవరాత్రులు
11 రోజులు 11 అలంకారములు
సెప్టెంబర్ 22 శుద్ధపాడ్యమి శ్రీ బాలాత్రిపురసుందరీదేవి
సెప్టెంబర్ 23 విదియ శ్రీ గాయత్రీదేవి
సెప్టెంబర్ 24 తదియ శ్రీ అన్నపూర్ణాదేవి
సెప్టెంబర్ 25 చవితి కాత్యాయనీదేవి
సెప్టెంబర్ 26 చవితి శ్రీ మహాలక్ష్మీదేవి
సెప్టెంబర్ 27 పంచమి శ్రీ లలితాత్రిపురసుందరీదేవి
సెప్టెంబర్ 28 షష్టి శ్రీ మహాచండీదేవి
సెప్టెంబర్ 29 సప్తమి (మూలా నక్షత్రం)శ్రీ సరస్వతిదేవి
సెప్టెంబర్ 30 అష్టమి (దుర్గాష్టమి) శ్రీ దుర్గాదేవి
అక్టోబర్ 1 మహానవమి శ్రీ మహిషాసురమర్దినీదేవి
అక్టోబర్ 2 శ్రీ రాజరాజేశ్వరిదేవి
అక్టోబర్ 2 హంస వాహన తెప్సోత్సవం
సాయంత్రం 5 గంటలకు
Please subscribe my channel
3 months ago | [YT] | 5
View 1 reply
Dasi sisters
అమ్మ ఆశీర్వాదము
మనల్ని ముందుండి అంబిక రక్షించుగాక, వెనకుండిపార్వతీదేవి రక్షించుగాక, ఆ శివుడు ఎల్లవేళలా మనల్ని రక్షించుగాక, భయంకరమైన పరిస్థితుల్లో భయాలు ఏర్పడినప్పుడు వారాహి రక్షించుగాక, అసాధ్యమైన కష్టాల్లో దుర్గ రక్షించుగాక, ఎవరితో అయినా శత్రుత్వం ఏర్పడితే కాళీదేవి కాపాడుగాక, సభల్లోకి వెళ్ళినప్పుడు మాతంగి కాపాడుగాక, రాజమధ్యంలో భవాని కాపాడుగాక, తొందరగా పనులు జరగాల్సినప్పుడు చాముండా కాపాడుగాక, శత్రువుల మధ్యలో మనము ఉన్నప్పుడు భైరవి కాపాడుగాక,
సర్వదా అన్ని వేళల యందు ఆ భువనేశ్వరి మనల్ని కాపాడుగాక, ఆవిడే మహామాయ, సచ్చిదానంద రూపిని ఆ తల్లికి పాదాభివందనాలు. Please like and subscribe 🙏 my videos. Thank you all
4 months ago | [YT] | 5
View 0 replies
Dasi sisters
వేదములు అమ్మవారిని ఈ విధంగా స్తుతిస్తున్నాయి. మొదటిగా ఋగ్వేదం ఇలా చెప్తుంది.
దేనియందు ఈ సర్వప్రాణికోటి ఉన్నాయో, దేని వలన ఈ సర్వ ప్రాణికోట్లు ప్రవర్తిస్తున్నాయో, ఈ సర్వ జగత్ కి అతీతమై ఏది ప్రకాశిస్తున్నదో అది సాక్షాత్ భగవతి.
యజుర్వేదం ఇలా చెప్తుంది. యజ్ఞములతో ఏ తల్లి ఆరాధింపబడుతున్నదో ఆ తల్లి గురించి తెలియాలంటే వేదములే ప్రమాణము.
సామవేదం ఇలా చెప్తుంది. విశ్వమంతా ధరిస్తున్న తల్లిని యోగులు చింతన చేసి పట్టుకుంటారు. ఏ తల్లి వలన విశ్వము ప్రకాశిస్తున్నదో ఆ తల్లి ఏక అయిన శక్తి. ఆ శక్తే పరతత్వం.
అధర్వణ వేదం ఇలా చెప్తుంది. ఎవరు ఆ తల్లిని దర్శిస్తున్నారంటే అమ్మ వారి కృప వల్ల భక్తిలభిస్తే ఆ భక్తిచేత సాధన చేసి అమ్మను దర్శించగలుగుతున్నారు. భక్తి పూర్ణముగా కలిగిన వారు మాత్రమే అమ్మను దర్శించగలరు. ఈ వీడియోని లైక్ చేయండి అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. youtube.com/shorts/kDCAc17zf2s
4 months ago (edited) | [YT] | 4
View 1 reply
Dasi sisters
అమ్మా! విశ్వంలో ప్రతిదానియందు నీవు ఉన్నావు .నీవు లేకపోతే స్పందించను కూడా లేవమ్మా. నేను అనగలిగే చైతన్యం నీవేనమ్మ. బ్రహ్మకైనా విష్ణువుకైనా రుద్రునికైనా స్పందించే శక్తి చేయగలిగే శక్తి నీవేనమ్మ .హరిహర ఇచ్చాది రూపములతో అందరి యందు ప్రవర్తిస్తున్నావు .భూమియందు శక్తిగా ఉన్నావు. గాలికి వీచే శక్తి నువ్వు , అగ్నిలో వేడి నువ్వు, నువ్వే వైష్ణవి వారాహి గౌరీ సదాశివం మొదలగు ఇచ్చాది రూపములలో చెప్పబడుతున్నావు. అమ్మా నువ్వు మాకు జ్ఞానమును ప్రకాశింప చేయుము మాకు ఏమీ తెలీదు నీ పాదాలను ఆశ్రయిస్తున్నాము తల్లీ!Please subscribe my channel youtube.com/@dasisisters?si=3tV7uq6OuF0tkIOx
4 months ago (edited) | [YT] | 3
View 0 replies
Dasi sisters
🪐 QUIZ TIME 🪐
Which planet takes the longest time to orbit the Sun? 🌞
A) Earth 🌍
B) Saturn 🪐
C) Neptune 🌊
👉 మీ సమాధానం comment లో చెప్పండి!
✅ Answer will be revealed in the video!
Full answer video ఇక్కడ చూడండి 🎥 ⬇️
👉youtube.com/shorts/I1AmZVGu5VE
#GKQuiz #GeneralKnowledge #QuizTime
4 months ago (edited) | [YT] | 0
View 0 replies
Dasi sisters
📚 Daily GK Question – Comment your answer 👇
🔗 Watch full video here: youtube.com/https://youtube.com/shorts/pmeiPgfOsi8
4 months ago | [YT] | 1
View 0 replies