Description
N6 News ( Telangana )

Media
Entertainment
Cultural programs
Devotional
Health
Stories
Tourism
Kids
Fun
Interviews
Political
Advertisements


N6 News

సిద్దిపేట జిల్లా గజ్వేల్ అమావాస్య అన్నప్రసాద వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, నంగునూరి సత్యనారాయణ, కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ గోలి సంతోష్ ,కైలాస ప్రభాకర్,మాట్లాడుతూ అన్నదానం మహా దానం అని గ్రహణం అనంతరం అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అందులో భాగంగా చంద్ర గ్రహణం అనంతరం అన్నదానం చేయడం జరిగిందని అన్నదాన కార్యక్రమం కోసం సహకరించిన అమావాస్య అన్నప్రసాద వాసవి సేవాసమితి సభ్యులు అభినందనీయులు అని అన్నారు

2 years ago | [YT] | 4

N6 News

గజ్వేల్ ప్రజ్ఞపూర్ బస్ డిపోలో టిఎస్ఆర్టిసి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్

2 years ago | [YT] | 3

N6 News

మర్కుక్ లో గ్రంధాలయం ఏర్పాటు చేయాలని ఎంపీడీవోకి వినతి పత్రం సమర్పించిన ఆర్టిఐ హ్యూమన్ రైట్స్ మండల కార్యదర్శి తండా బాలకృష్ణ గౌడ్

2 years ago | [YT] | 0

N6 News

సంగారెడ్డి జిల్లా పుల్కల్ లో ఘనంగా చెరువుల పండుగ ఉత్సవాలు

2 years ago | [YT] | 3

N6 News

ఔరాద్ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ తో భేటీ అయిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప

2 years ago | [YT] | 0

N6 News

నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు - ఏడీఏ శివప్రసాద్

2 years ago | [YT] | 0

N6 News

పిడుగు పాటుకు ఎద్దు మృతి

2 years ago | [YT] | 0

N6 News

*చాట్లపల్లిలో ఘనంగా చెరువు పండుగ వేడుకలు*

2 years ago | [YT] | 2

N6 News

పేదింటి కుటుంబాలకు అండగా నిలుస్తున్న శివంపేట మండల బీఆర్ఎస్ పార్టీ కోశాధికారి బండారి గంగాధర్

2 years ago | [YT] | 4

N6 News

అన్నదానం మహాదానం - గజ్వేల్ ట్రాఫిక్ సిఐ తిరుపతి

2 years ago | [YT] | 7