Burla Ramanjaneyulu

Official channel of Dr. Burla Ramanjaneyulu, a retired IAS officer and former Guntur District Collector.


Burla Ramanjaneyulu

గుంటూరు జిల్లా టిడిపి అధ్యక్షులుగా నియమితులైన, ఆంధ్రప్రదేశ్ లిడ్ క్యాప్ చైర్మన్ శ్రీ పిల్లి మాణిక్యరావు గారు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారిని సత్కరించి,వారికి శుభాకాంక్షలు తెలిపి,పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని తెలిపిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా. బూర్ల రామాంజనేయులు గారు...

#burlaramanjaneyulu #mlaprathipadu #tdp #telugudesamparty #narachandrababunaidu #chandrababunaidu #ncbn #cbn #naralokesh #pillimanikyarao #andhraprdesh

2 weeks ago | [YT] | 11

Burla Ramanjaneyulu

గుంటూరు రూరల్ మండలం,నల్లపాడు గ్రామం MBTS గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ నందు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్& గేమ్స్ మీట్లో పాల్గొని,విద్యార్ధులకు సూచనలు మరియు సలహాలు తెలిపిన గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లాలోని 19 ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలల విద్యార్థులు, కాలేజీ సిబ్బంది,నాయకులు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు...

#burlaramanjaneyulu #mlaprathipadu #tdp #telugudesamparty #narachandrababunaidu #chandrababunaidu #ncbn #cbn #naralokesh #andhraprdesh #sports

2 weeks ago (edited) | [YT] | 6