Hanuman Temple Kothuru



Hanuman Temple Kothuru

శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం సన్నిధిలో కళ్యాణ మండప శంఖుస్థాపన మహోత్సవ ఆహ్వానం

తేది : 10.08.2025 ఆదివారం ఉదయం 11:45 ని||లకు

శంఖుస్థాపన కార్య నిర్వాహక దంపతులు మరియు గ్రౌండ్ ఫ్లోర్ దాతలు : శ్రీ ముక్కు కాశిరెడ్డి ద.ప.ఆది లక్షమ్మ గార్లు

ముఖ్య అతిధి : శ్రీ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి గారు

అతిధులు : శ్రీ దద్దాల నారాయణ గారు , శ్రీ కదిరి బాబురావు గారు , శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్ గారు , శ్రీ చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి గారు

కావున భక్తులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమన్ని జయప్రదం చేయాలని కోరడమైనది.

ఆహ్వానిచువారు : శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థాన కమిటి - కొత్తూరు

For Donations: abhayanjaneyaswamydevasthanam@sbi

Join our temple WhatsApp group: chat.whatsapp.com/g2zjs9mvjvqc0kfsd6lisf

5 months ago (edited) | [YT] | 12

Hanuman Temple Kothuru

శ్రీ హనుమాన్ చాలీసా పారాయణము

1 year ago | [YT] | 10

Hanuman Temple Kothuru

మన కొత్తూరు గ్రామంలో పోలేరమ్మ జాతర వచ్చే నెల 14వ తేదీన జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కొరడమైనది.

1 year ago | [YT] | 3