#Telugu Miracles#

Hi Viewers Welcome To My YouTube Channel ||Telugu Miracles ||The Channel is All About World Interesting facts|| Amazing Facts|| Wonders of nature|| Beauties of nature and More Amazing Videos||Telugu Miracles|| And also share Amazing Historical buildings, dazzling stories in the world ||Telugu Miracles||


Telugu Miracles

గడిచిపోయిన కాలం ఒక పాఠం.. రాబోయే కొత్త కాలం ఒక అద్భుతమైన అవకాశం.. ఈ 2026 సంవత్సరంలో మీ లక్ష్యాలన్నీ నెరవేరాలని.. మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని ఆనందింపజేయాలని ఆశిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

1 week ago | [YT] | 4

Telugu Miracles

మచిలీపట్నం పోర్టుతో ఆంధ్రప్రదేశ్ లో ఏమేం మారబోతున్నాయి..?| Machilipatnam Port work updates

3 weeks ago | [YT] | 3

Telugu Miracles

పోలవరం- నల్లమలసాగర్‌ ప్రాజెక్ట్ ఎందుకు..?|Polavaram- Banakacherla Project Dispute |Polavaram Project

3 weeks ago | [YT] | 0

Telugu Miracles

పోలవరం ప్రాజెక్ట్ గురించి మీకు తెలియని ఫ్యాక్ట్స్ | Unknown Facts About Polavaram Project

3 weeks ago | [YT] | 0

Telugu Miracles

పోలవరం ప్రాజెక్టు పూర్తైతే ఏపీకి వచ్చే లాభాలేంటి?|Benefits for Andhra Pradesh with Polavaram project

3 weeks ago | [YT] | 0

Telugu Miracles

ఈ చెట్టు పేరు పూయా రైమాండీ. ఈ చెట్టుకు 80 ఏళ్లకు ఒకసారి మాత్రమే పువ్వులు పూస్తున్నాయి. ఇది 50 అడుగుల ఎత్తు పెరిగి 20,000 పూలతో మొక్కల రాణిగా ప్రసిద్ధి చెందింది.

1 month ago | [YT] | 3

Telugu Miracles

భారతదేశంలో అత్యంత విద్యావంతుడిగా పేరు పొందిన వ్యక్తి డాక్టర్ శ్రీకాంత్ జిచ్కర్. ఈయన 42 యూనివర్సిటీల నుండి 20 డిగ్రీలు సంపాదించారు.

1 month ago | [YT] | 9

Telugu Miracles

ఈ మహనీయుడి పేరు శ్రీ హస్తగిరి అనంతాచార్యులు. కలియుగ దేవుడైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి సుప్రభాతమైన ''కౌసల్య సుప్రజ రామ'' ని రచించింది ఈయనే.

1 month ago | [YT] | 8

Telugu Miracles

సునామీని తట్టుకునే గోడ నిర్మించిన జపాన్

జపాన్ తీరప్రాంతాలను సునామీల నుంచి రక్షించడానికి 395 కి.మీ. భారీ కాంక్రీటు గోడలను నిర్మించింది. అలాగే సునామీ అడవులను పెంచుతున్నారు.

1 month ago | [YT] | 2

Telugu Miracles

కర్ణాటకలో ఒక సబ్ రిజిస్టర్ గారి సంతకం ఇది. ఈ రిజిస్టర్ పేరు శాంతయ్య. తన సంతకాన్ని ఎవరూ కాపీకొట్టకుండా చాలా కష్టంగా సంతకం పెట్టడం నేర్చుకున్నారు. అది చూసేందుకు చాలా కష్టంగా ఉండటంతో ఈ సంతకం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

1 month ago | [YT] | 3