Walkwithgod🙋📖

Welcome to Walkwithgod 🙋📖 youtube channel.. plz subscribe my channel.....I have decided to Walkwithgod & share word of God.. I love to share god words 📖 it includes#daily bible promises # bible quiz #telugu christian songs..#all about jesus.....RATNAM TOURS tripsvlogs #travelvlogs#touristplaces
🔗 Link...
youtube.com/@bible130?si=aSqBLiyd3ztqsiVr


Walkwithgod🙋📖

🙋😡శత్రువు నీ జీవితాన్ని కదిలించాలని ప్రయత్నించినా, దేవుని చెయ్యి నీ మీద ఉన్నంతకాలం ఏ దుష్టశక్తి నీకు దగ్గరగా రాదు, రాలేదు.📖🙏✝️
ప్రార్థన, విశ్వాసం, దేవునిపై ఆధారపడడం – ఇవి మాత్రం మరచిపోవద్దు

ANO

2 months ago | [YT] | 697

Walkwithgod🙋📖

🙋⚡🌊అందమైన ఆకాశం ఒక్కసారిగా కారుమబ్బులతో నిండిపోయినట్టు,మనిషి జీవితమూ కొన్ని సార్లు ఆకస్మికంగా మబ్బులు అలుముకుంటుంది. ఇప్పటివరకూ సాఫీగా సాగిన దారి, ఒక్క క్షణంలో ఎందుకో అర్థం కాని తుఫానుగా మారిపోతుంది.
కానీ ఏసయ్యా – నువ్వు గనుక ఒక మనిషికి అర్థం అయితే,అర్థం కాని పరిస్థితులు ఎన్ని వచ్చినా నిశ్చింతగా ఉండగలడు ఎందుకంటే ఆ తుఫాను మధ్యన కూడా నీవు వారితో వుంటావు కనుక ”📖🙏

2 months ago | [YT] | 758

Walkwithgod🙋📖

📖🙋✝️ఆయన దేవుడు కాబట్టి నీటిమీద నడవడం సహజం.
కానీ నిన్ను పిలవడం?....💯🙌
అది ఆయనకు నువ్వంటే ఉన్న ప్రేమ, నీమీద ఆయనకు నమ్మకం, నువ్వు చెయ్యగలవు అని.
నీటి మీద నడవడం నీ వల్ల కాదు కానీ పిలిచినవాడు దేవుడు కనుక సాధ్యమవుతుంది. కాబట్టి చుట్టూ ఉన్న వేటినీ చూడకు పిలిచిన ఏసయ్యను మాత్రమే చూడు, ఆయన నీపై వుంచిన నమ్మకాన్ని వమ్ము చేయకు🛐

3 months ago | [YT] | 1,308

Walkwithgod🙋📖

✝️🙋📖💯మన ప్రయత్నాలు ఎంతగా చేసినా ఫలితం రాకపోయే పరిస్థితులు ఉంటాయి. మన బలం, మన జ్ఞానం, మన ప్రయత్నం అంతమయ్యే చోట దేవుని అద్భుతం ప్రారంభమవుతుంది. Amen🙏🙋📖💯

3 months ago | [YT] | 1,400

Walkwithgod🙋📖

🙋✝️📖🙏💯ప్రభువా, నా భయాలన్నిటిలో నన్ను విడిచిపెట్టవద్దు. నా చూపు ఎప్పుడూ నీ వైపే ఉండనియ్యుము. నువ్వే నా విమోచకుడు, నా వెలుగు, నా ధైర్యము Amen ✝️🙋

3 months ago | [YT] | 1,599

Walkwithgod🙋📖

🙋🙏📖యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు....Amen✝️📖

3 months ago | [YT] | 1,366

Walkwithgod🙋📖

Amen🙏✝️💯 Hallelujah 🙌

3 months ago | [YT] | 1,221

Walkwithgod🙋📖

Amen✝️🙋📖 praise the lord 🙏

3 months ago | [YT] | 1,376

Walkwithgod🙋📖

Yes. Lord📖🙋✝️💯🛐....మీరు నమ్ముతున్నారా అయితే ఆమెను చెప్తారా💯✝️✝️

3 months ago | [YT] | 1,234

Walkwithgod🙋📖

Yes lord🙋📖🛐🙏💯✝️

3 months ago | [YT] | 992